tag:blogger.com,1999:blog-5449765236436053761.post8614317427739563370..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కపటం లేని మందహాసానికి కాపీరైట్ వైయస్సార్భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-73392777158638620552014-09-02T15:44:49.237+05:302014-09-02T15:44:49.237+05:30శ్రీనివాసరావు గారూ .. నాయకుడు కాని నాయకుని గురించి...శ్రీనివాసరావు గారూ .. నాయకుడు కాని నాయకుని గురించి ,మీడియా పెంచిన నాయకుని గురించి వీరుడు శూరుడు అని చెప్పండి సార్ మీకు లైకులే లైకులు.అబద్దాలు మాత్రమే మాట్లాడాలి సార్ మీరు. నిజాలు ఏ మాత్రం చెప్పకూడదు.చెబితే తట్టుకోలేరు.ఇప్పుడంతా అబద్దాల సీజను నడుస్తూ ఉంది కదా సార్! సీజను బట్టి పొండి శ్రీనివాసరావు గారు ... Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42949758253716014012014-09-02T15:07:08.067+05:302014-09-02T15:07:08.067+05:30@sigguleni raata,appatlo teesukunna melluki ee raa...@sigguleni raata,appatlo teesukunna melluki ee raata o najaraanaa,ఈ వ్యాఖ్యలు చేసిన అజ్ఞాత గారికి - వైయస్సార్ గురించి రాసిన ఈ వ్యాసంపై మరొకరు వైయస్ రాజకీయ ప్రత్యర్ధి గురించి అచ్చులో రాయలేని భయంకరమైన వ్యాఖ్య రాసారు. దాన్ని నేను తొలగించాను. వైయస్సార్ కు భజన చేసే ఉద్దేశ్యం వుంటే ఆ పని చేసివుండేవాడినికాదు. అలాగే మీరు రాసిన వ్యాఖ్యలు అలాగే ఉంచేశాను. కారణం అవి నా గురించి రాసినవి. నేను రాసిన వాటిని అందరూ నచ్చాలని రూలేమీ లేదు. అందుకే ఆ విమర్శలు డిలిట్ చేయలేదు. ఒక జర్నలిష్టుగా అది నా బాధ్యత కూడా. పొతే మీ వ్యాఖ్యలకు బదులివ్వడం అంటే వాటిని ఎంతో కొంత నేను వొప్పుకున్నట్టే. కాబట్టి వాటిని ఇగ్నోర్ చేస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-62574843056450171982014-09-02T12:25:58.747+05:302014-09-02T12:25:58.747+05:30Bhajanalu chesedi journalist le ....Bhajanalu chesedi journalist le ....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-11569885409272025062014-09-02T12:09:53.417+05:302014-09-02T12:09:53.417+05:30Appatlo teesukonna " mellu " ki yee raat...Appatlo teesukonna " mellu " ki yee raata oka najaraana ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85588067295211488822014-09-02T12:09:08.000+05:302014-09-02T12:09:08.000+05:30Sigguleni raataSigguleni raataAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52540886157808141022014-09-01T20:31:20.084+05:302014-09-01T20:31:20.084+05:30రాజకీయ నాయకులని దొంగలని (ఏ పార్టీ వారినైనా ) అనడం ...రాజకీయ నాయకులని దొంగలని (ఏ పార్టీ వారినైనా ) అనడం కరెక్ట్ కాదు . ప్రజల చే ఎన్నుకోబడిన ,లేక ప్రతిపక్షం లో ఉన్నా అభిమానించే వాళ్ళు ఉంటారు .
అవినీతి అనేది చూసే దృష్టి ని బట్టి ఉంటుంది . గెలుపు కోసం డబ్బులున్న వాళ్లకి టికెట్ ఇవ్వడం కరెక్ట్ అనే ప్రజలు గెలిపిస్తున్నప్పుడు ,ప్రజలు వారి నుండి
ఏమి అసీస్తున్నారో మనకు తెలుసు . ప్రజలకు ఏదైనా చెయ్యాలంటే ముందు ఎవరైనా అవినీతి పరులు (సమాజం లెక్కలో ) గా మారాల్సిందే . సంపాదించిన సొమ్ముని
పిల్లలకి ఇవ్వకుండా ,లాటరి లాంటి రాజకీయాల్లో డబ్బులు ,వయసు అన్ని పోగొట్టుకున్న వాళ్ళని చూసి జాలిపడాలి . ప్రజలు ,సమాజం అని మీడియా చెబుతున్నది ఏది లేదు . ఉన్నదల్లా నువ్వు .నీకు నచ్చితే పొగుడు లేదా ఊరుకోవడం మంచిది . పొగిడితే ఆరోగ్యం గా ఉంటాం . కోపం ,కసి పెంచుకుంటే అనారోగ్యం పలవుతం . కాబట్టి నచ్చితే పొగడండి ,నచ్చక పొతే వదిలేయండి ,ఆరోగ్యంగా ఉండండి . ఎవరి గురించి ఒక మంచి చెప్పినా వెంటనే తిట్టడం నెట్ లో ,మీడియాలో అలవాటైపోయింది . (వాక్భుషణం భూషణం )Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34714877242007322762014-09-01T19:59:18.948+05:302014-09-01T19:59:18.948+05:30దొంగలు ఎవరు కాదు,
వేలాది చిట్టి పొట్టి చిన్నారుల ...దొంగలు ఎవరు కాదు,
వేలాది చిట్టి పొట్టి చిన్నారుల ప్రాణాలను నిలపటంకోసం,భారతధేశం లోనే మరే రాష్ట్రంలో కూడా లేని, మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకారం పథకం అమలు చేసాడు YSR,
YSR మరణించలేడు, ప్రతి చిన్నారి చిరునవ్వుల్లొ వున్నాడు.Anonymoushttps://www.blogger.com/profile/00183114209698964399noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77328455036824444592014-09-01T19:46:26.599+05:302014-09-01T19:46:26.599+05:30NAGA.భజనలు నేటి రాజకీయ"చంద్రులు" చేస్తుం...NAGA.భజనలు నేటి రాజకీయ"చంద్రులు" చేస్తుంటారు, విలేఖరులకు అవసరం ఏముంటుంది, అందునా మరణించిన వ్యక్తి, అదికారంలో లేని పార్టీ, భజన ఎలా అవుతుంది Ramu Lanka garu. వేలాది చిట్టి పొట్టి చిన్నారుల ప్రాణాలను నిలపటంకోసం First time in india ఆరోగ్యశ్రీకారం పథకం అమలు చేసాడు YSR.Anonymoushttps://www.blogger.com/profile/00183114209698964399noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-29815190982783554772014-09-01T18:32:29.801+05:302014-09-01T18:32:29.801+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Kumar Reddyhttps://www.blogger.com/profile/06043609642962501347noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77037077098392978472014-09-01T18:22:00.816+05:302014-09-01T18:22:00.816+05:30సమాజం ఎంత దిగజారి పోయిందో ,ఒక వ్యక్తి తనకు ఇంకో వ్...సమాజం ఎంత దిగజారి పోయిందో ,ఒక వ్యక్తి తనకు ఇంకో వ్యక్కి కి సంబందించిన విషయాలు రాస్తే ,మీరు పొగడం తప్పు, అనడం ఎంతవరకు సమజసం ,శ్రీనివాస్ రావు గారు రాసిన్దనిలో ప్రజలకు గాని ప్రభుతాన్కి సంబందించిన విష్యం లేదు ,కేవలం శ్రీనివాస్ రావు గారు చుసిన రాజశేఖర్ రెడ్డి మాత్రమే ,టైటిల్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి మందహాసం గురుంచి , ఈ అజ్ఞాత వ్యక్తీ కి రాజశేఖర్ రెడ్డి పాలనలో కష్టం కలిగి ఉండవచ్చు దానికి రచయత,రాజశేఖర్ రెడ్డి గారి సాంగత్యం కు ఏమి సంబంధం , ఈ లాంటి వాక్యాలు పేరు కూడా చెప్పుకోలేని వారె రాయగలరు ,Ilapaavuluri & Friendshttps://www.blogger.com/profile/00887791011006206949noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19367188633331944872014-09-01T14:57:07.170+05:302014-09-01T14:57:07.170+05:30oka donga ni meeru intha pogadatam edo virakthi ga...oka donga ni meeru intha pogadatam edo virakthi ga undhi Anonymousnoreply@blogger.com