tag:blogger.com,1999:blog-5449765236436053761.post8512745050932072733..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-72039366566067645682014-09-22T15:06:13.887+05:302014-09-22T15:06:13.887+05:30ఇంకా నెరవేరని 'స్కాటిష్ స్వాతంత్ర్య స్వప్నం...ఇంకా నెరవేరని 'స్కాటిష్ స్వాతంత్ర్య స్వప్నం' కాదు, 'గొట్టిముక్కల విడగొట్టుడు స్వప్నం' అని పెట్టాలి. గులాబీ కళ్ళు ఎక్కడ చూసినా అదే స్వప్నం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-6009977793822112172014-09-21T19:58:16.743+05:302014-09-21T19:58:16.743+05:30"ప్రస్తుతానికి ఇంకా నెరవేరని స్కాటిష్ స్వాతంత..."ప్రస్తుతానికి ఇంకా నెరవేరని స్కాటిష్ స్వాతంత్ర్య స్వప్నం" అని మార్చాలి.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-901019939154644272014-09-21T17:15:52.895+05:302014-09-21T17:15:52.895+05:30@SIVARAMAPRASAD KAPPAGANTU - లక్కరాజు వారి అభిప్రా...@SIVARAMAPRASAD KAPPAGANTU - లక్కరాజు వారి అభిప్రాయం సరయినదే అని నేను వెంటనే స్పందించాను. పొతే, స్కాటిష్ ప్రజల చిరకాల స్వప్నం అని ఎందుకు హెడింగ్ పెట్టాల్సి వచ్చిందో తెలియచేప్పడానికే అన్ని వివరాలు రాసాను. ప్రగాఢమైన ఆ వాంఛ కాలగమనంలో ఎలా తగ్గుతూ వచ్చిందో చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-33240548649929537682014-09-21T10:23:30.233+05:302014-09-21T10:23:30.233+05:30"నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం&..."నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం"
By putting this kind of Heading, you are imputing that the result that came in the referendum is not reflecting the Peoples' Will. People who voted in majority not to separate from Great Britain also are People. When that is the case whose separatist dream did not come to be true!

As rightly pointed out by Shri Lakkaraju it is కొందరి స్వప్నం మాత్రమే అందరి ప్రజల స్వప్నం కాదు.

I hope you will change the very misleading heading.
Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-75048395112801490712014-09-20T22:36:39.420+05:302014-09-20T22:36:39.420+05:30@Rao S Lakkaraju - You rightly said.
@Rao S Lakkaraju - You rightly said.
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-52398669584326503372014-09-20T19:09:23.585+05:302014-09-20T19:09:23.585+05:30"నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం&..."నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం" హెడింగ్ సరీగ్గా అసలు సంగతి చెప్పటల్లేదని నా ఉద్దేశం. దానిలోనుండి ప్రజలు అనే పదం తీసెయ్యండి చాలు సరిపోతుంది. అది కొందరి స్వప్నం మాత్రమే అందరి ప్రజల స్వప్నం కాదు.

మీ పోస్టులో చివరి లైన్ లో చెప్పినట్లే "ఎట్టకేలకు జరిగిన రిఫరెండంలో 'కలిసి ఉండాలని కోరుకునే' వారికే మెజారిటీ లభించింది." అందుకని ఎక్కువ మంది ప్రజలు కోరుకోవటం మూలంగా వేర్పాటు వాదం వీగిపోయింది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com