tag:blogger.com,1999:blog-5449765236436053761.post8355837165668547783..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఆధార్ విషయంలో అక్కడ లేని అభ్యంతరం ఇక్కడెందుకు? భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-89005787426237214032020-11-04T04:58:59.687+05:302020-11-04T04:58:59.687+05:30అవును చాల ఆశ్చర్యం . నిజంగా ఇది చాల మంచి ఉద్దేశ్...అవును చాల ఆశ్చర్యం . నిజంగా ఇది చాల మంచి ఉద్దేశ్యం . అన్ని ఒక కొలిక్కి వస్తాయి , భవిష్యత్తు లో ఒక్క గొడవ కూడా రాదు . అసలు కోర్ట్ ఈ విషయం లో అభ్యంతరం చెప్తుంది అనుకోలేదు . భూమి రిజిస్టర్ చేసేటప్పుడు ఆధార్ ఇవ్వాలి ( అనుకుంటున్నా ). ఇక్కడ ఆధార్ ఎందుకు ఇవ్వకూడదో అర్ధం కావడం లేదు . సమస్తం ఆధార్ మీద నడుస్తుంది , ఇక్కడ మాత్రం కాదు . వ్యవసాయేతర ఆస్తులు వద్దంట , అంటే బ్లాక్ మనీ అంత ఇప్పుడు అపార్ట్మెంట్ లు , ఇళ్ళు కి వెళ్ళిపోతుంది . సామాన్యుడు కి ఏ అభ్యంతరం లేదు , తను నిజాయితీ గా ఉండాలని అనుకుంటాడు . తెలంగాణ జనాభా లో కేవలం పది శాతం ( ??? ) ఉన్న కోటీశ్వరులు , ఎన్ని కోట్లు ఖర్చుబెట్టారో ??Anonymousnoreply@blogger.com