tag:blogger.com,1999:blog-5449765236436053761.post8281402821879739367..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: చదువుకున్న వోటర్లకు ఓ విజ్ఞప్తిభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-26299005126834822722014-03-20T15:09:21.538+05:302014-03-20T15:09:21.538+05:30@HariBabu Suraneni - THANKS@HariBabu Suraneni - THANKSభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-24779638479157922922014-03-20T11:27:00.195+05:302014-03-20T11:27:00.195+05:30నిజమే నండీ.నేనొకటి అబ్సర్వ్ చేశాను.కులం కార్దు తో ...నిజమే నండీ.నేనొకటి అబ్సర్వ్ చేశాను.కులం కార్దు తో రాజ్కీయాల్లో ప్రయోజనం పొందతం యెన్నికల్లో గెలవతం గురించి కూడా నిరక్షరాస్యుల్ని బాధ్యుల్ని చేసి అవహేలన చెయ్యడం జరుగుతున్నది. కానీ అందులో నిజమేంత ఒక చదువు లేని మామూలు వ్యక్తి తన కెవరయినా సాయం చెస్తే మనస్పూర్తిగా చేతులు జోడించి దణ్నం పెడతాడు. తనకి నిజంగా మేలు చెసే నాయకుణ్ణి దేముడి లాగా చూస్తాడు - ఆ నాయకుడి కులంతో సంబంధం లేకుండా.<br /><br />కులంతో అవసరం, దాన్ని ఉపయోగించుకోవటం అనేది చదువుకున్న వాళ్ళే చెస్తున్నారు.పోటీ యెక్కువయిన చోట లంచంతో బాటు శ్రీ శ్రీ చెప్పిన రిఫరీని బుట్టలో వేసి గెలవడానికే కులాన్నీ మతాన్నీ చదువుకున్నవాళ్ళే ఉపయోగించుకుంటున్నారు, కాదంటారా?<br /><br />కాకపోతే నికరమయిన లెక్కలు ఇప్పటికి లేవుగానీ ఒక కులపు వ్యక్తి ఒక నియోజకవర్గంలో అర్హతలు లేకపోయినా గెలుస్తుంటే ఆ నియోజకవర్గంలో ఆ కులంలో చదుకున్న వాళ్ళు యెంతమంది అనే సమాచారాన్ని యెవరయినా సేకరిస్తే తెలుస్తుంది.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com