tag:blogger.com,1999:blog-5449765236436053761.post8236460308016701744..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: హై టెక్ సీఎం చంద్రబాబుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-52932508166175694932017-10-12T09:42:32.103+05:302017-10-12T09:42:32.103+05:30వినడానికి బాగా (అనగా వినేవాడికి అర్ధం కావు కానీ చె...వినడానికి బాగా (అనగా వినేవాడికి అర్ధం కావు కానీ చెప్పేవాడు మేధావి అనే అర్ధం వచ్చేటట్టు) ఉండే పదజాలాలు ఎంచుకోవడం చంద్రబాబు ప్రత్యేకత. వీటి అర్ధం ఈయనకీ తెలీదు!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87843760034019306692017-10-10T21:14:03.317+05:302017-10-10T21:14:03.317+05:30ఈ పదాలన్నీ ఐటి కంపెనీల్లో, కార్పొరేట్ లల్లో వాడుతూ...ఈ పదాలన్నీ ఐటి కంపెనీల్లో, కార్పొరేట్ లల్లో వాడుతూ ఉంటారేమో బహుశా. ఓట్లు అడిగేటప్పుడు ఇలాంటి పదాలు వాడితే ఇవి అర్ధం కాని వాళ్ళు ఓట్లేయరేమోనని నాయుడు గారు ఎవాయిడ్ చేస్తున్నట్లనిపిస్తుంది.Madhav Kandaliehttps://www.blogger.com/profile/15571956148093671198noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-9948893351050257072017-10-10T12:20:28.093+05:302017-10-10T12:20:28.093+05:30ఈ పదాలన్నీ షేర్ మార్కెట్ కి సంబంధించిన చానెల్స్ లో...ఈ పదాలన్నీ షేర్ మార్కెట్ కి సంబంధించిన చానెల్స్ లో రోజూ చెపుతుంటారు. <br />ఇంకొక పదం కూడా ఉంది అదే ...బిహేవియరల్ ఎకనామిక్స్...దీనికే (ఈరోజు న్యూస్) నోబెల్ ప్రైజ్ వచ్చింది.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.com