tag:blogger.com,1999:blog-5449765236436053761.post8219298051556092595..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదో భాగం)- భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-40212333093493975092010-01-20T08:25:32.622+05:302010-01-20T08:25:32.622+05:30వెంకట సుబ్బారావు గారికి
మీ అభిమానానికి ధన్యవాదాలు...వెంకట సుబ్బారావు గారికి
మీ అభిమానానికి ధన్యవాదాలు.
కొన్ని విషయాలు చదివిన తరవాత 'నిజమా!' అన్న ఆశ్చర్యం కానీ అనుమానం కానీ తొంగిచూడడంలో సందేహపడాల్సింది ఏమీలేదు. అందుకే నేను మొదటి భాగంలోనే రాసాను. గుప్తుల స్వర్ణ యుగం గురించి చరిత్రలో చదువుకున్నాము. అలాగే ఇది. పాతికేళ్లలో అక్కడా పరిస్తితులు చాలా మారిపోయాయని అంటున్నారు. సోవియట్ ప్రభుత్వ చరమాంకంలో నేను మాస్కోలో వుండడమనేది కేవలం యాదృచ్చికం. సామాన్యుడి జీవితం ఎలావుండాలని అందరం కోరుకుంటామో అలాంటి జీవితాన్ని నేను అక్కడ రుచి చూసాను. కానీ కధ అక్కడితో ఆగిపోలేదు. అన్నీ వున్నా లేనిదానికోసం అర్రులు చాచడం మనిషికి సహజం. ఆ క్రమంలో జరిగిన చరిత్రే ఈ 'మార్పు చూసిన కళ్ళు'
- భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-62249340999294873042010-01-19T23:02:17.495+05:302010-01-19T23:02:17.495+05:30padi anubhavaalanoo okkudutuna aaswaadimchaanu. me...padi anubhavaalanoo okkudutuna aaswaadimchaanu. mee ratalu saamyavaada vyavastha anta madhuraanubhootulni
vedajallutunnaayi. naenu saamyavaadakudini.aa daesaanni samdarsimchina telugollu raasinadamtaa chadivaesi ninnati ussrni baagaa abhimaanichina vaadini. mae raatallo nijaayitee vennamti vumtoumdi. koddigaa anumaanam koodaa appudappudu tomgi choostoomdi.VENKATA SUBA RAO KAVURIhttps://www.blogger.com/profile/05570951792041431799noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41122508388850299252010-01-19T23:01:40.483+05:302010-01-19T23:01:40.483+05:30padi anubhavaalanoo okkudutuna aaswaadimchaanu. me...padi anubhavaalanoo okkudutuna aaswaadimchaanu. mee ratalu saamyavaada vyavastha anta madhuraanubhootulni
vedajallutunnaayi. naenu saamyavaadakudini.aa daesaanni samdarsimchina telugollu raasinadamtaa chadivaesi ninnati ussrni baagaa abhimaanichina vaadini. mae raatallo nijaayitee vennamti vumtoumdi. koddigaa anumaanam koodaa appudappudu tomgi choostoomdi.VENKATA SUBA RAO KAVURIhttps://www.blogger.com/profile/05570951792041431799noreply@blogger.com