tag:blogger.com,1999:blog-5449765236436053761.post8082281460630538800..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ......... భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-7435597341046309152010-10-24T17:53:56.449+05:302010-10-24T17:53:56.449+05:30బాగుందిబాగుందికొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77533577623833122872010-10-24T12:29:41.377+05:302010-10-24T12:29:41.377+05:30ఎన్నాళ్లయిందండీ మీ వార్తలు విని! ఎలా చదవకూడదో తెలి...ఎన్నాళ్లయిందండీ మీ వార్తలు విని! ఎలా చదవకూడదో తెలియడానికి అప్పట్లో మీకు ఆ రికార్డింగ్ భద్ర పరచుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడైతే రెండు రోజులు నిరంతర వార్తా స్రవంతులు "చూస్తే" సరి! తెల్సి పోతుంది. ళ, ని శ ని ఎలా ఖూని చేసి అవతల పారెయ్యాలో స్పష్టంగా తెలుస్తుంది.

నా అభిమాన న్యూస్ రీడర్లు ..కందుకూరి సూర్యనారాయణ గారు, దుగ్గిరాల పూర్ణయ్యగారు, అద్దంకి మన్నార్ గారు,మావిళ్ళ పల్లి రాజ్యలక్ష్మి గారు, మరియు బలదేవానంద సాగరుడు! సంస్కృతం అర్థం కాకపోయినా "ఈయం ఆకాశవాణి" అంటూ ఆయన వార్తలు మొదలెట్టగానే వినాలనిపించేది. కందుకూరి సూర్యనారాయణ గారు "ఆకశ్శ వాణి"అంటూ మొదలెట్టడం చిన్నప్పుడు భలే వింతగా ఉండేది. హైద్రాబాదు నుంచి CSR ఆంజనేయులు గారు, డి. వెంకట్రామయ్య గారు చదివే వార్తలు బాగుండేవి. చిత్రంగా నాకు లేడీ న్యూస్ రీడర్లెవరూ అంతగా గుర్తు లేరు. విజయవాడ నుంచి కొప్పుల సుబ్బారావు గారు ఇంకా చదువుతూనే ఉన్నారు. ప్రయాగ రామకృష్ణ గారి వార్తలు కూడా బావుండేవి,.ఆయన ఇంగ్లీష్ డిక్షన్ చాలా బావుండేది. డైరెక్టర్ అనడానికి డిరెక్టర్ అనీ, ఫైనాన్స్ అనడానికి ఫినాన్స్ అని వాడేవారు.

ప్రాంతీయ వార్తల్లో "ఇప్పుడే అందిన వార్త" అనగానే మామూలుగా వింటున్న వాళ్ళం కూడా అలర్ట్ అయిపోయి చెవులు రిక్కించే వాళ్ళం, "ముఖ్య మంత్రి మరణించారు" లాంటి అశనిపాతాలేమైనా వినిపిస్తారేమో అని!

విలేకరికీ, న్యూస్ రీడర్ కీ తేడా చక్కగా చెప్పారు. చదవడం, చెప్పడం..!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com