tag:blogger.com,1999:blog-5449765236436053761.post787291243025654830..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తాభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-54170110675283869242014-01-06T00:40:01.955+05:302014-01-06T00:40:01.955+05:30 ‘Incorruptible’ in WikiLeaks, Narendra Modi smile... ‘Incorruptible’ in WikiLeaks, Narendra Modi smiles Narendra Modi and the BJP today made the most of the latest diplomatic cables released by WikiLeaks, saying these showed that the Gujarat Chief Minister was “incorruptible” — in fact, “the lone honest Indian politician”.

http://m.indianexpress.com/news/incorruptible-in-wikileaks-narendra-modi-smiles/766153/UG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-86425458188760422612014-01-06T00:40:00.226+05:302014-01-06T00:40:00.226+05:30 ‘Incorruptible’ in WikiLeaks, Narendra Modi smile... ‘Incorruptible’ in WikiLeaks, Narendra Modi smiles Narendra Modi and the BJP today made the most of the latest diplomatic cables released by WikiLeaks, saying these showed that the Gujarat Chief Minister was “incorruptible” — in fact, “the lone honest Indian politician”.

http://m.indianexpress.com/news/incorruptible-in-wikileaks-narendra-modi-smiles/766153/UG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26509500381774916882014-01-05T20:50:10.186+05:302014-01-05T20:50:10.186+05:30"..ఇప్పటికీ కోల్ కతా 'దీదీ' నేను చూసి... "..ఇప్పటికీ కోల్ కతా 'దీదీ' నేను చూసిన ఇంట్లోనే వుంటున్నారో లేదో తెలవదు..."

తెలిసే అవకాశం లేదు మాష్టారూ.ఏ వార్తకైనా సరే ఫాలో అప్ అనేది ఉండాలి అన్న విషయం మన మీడియాకు తెలియనుట్టుగా నటించటం వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ దృష్టిలో ఆ వార్తవల్ల ప్రకటనలు వస్తాయైంటే దుమ్ము రేగేట్టుగా తెగ వ్రాస్తారు లేకపోతే అంతే

ప్రస్తుతం మీడియాది ఒక వెర్రి ధోరణి. వాళ్ళ దృష్టిలో "హ్యూమన్ ఇంటరెస్ట్" అయ్యి ఉండి, ఎక్కువగా "ఐ బాల్స్" పట్టుకుంటేనే ప్రసారం/ప్రచురణ. ప్రస్తుతానికి వాళ్ళకి కేజ్రీవాల్ ను మాత్రమే క్రేజీగా రిపోర్ట్ చేస్తున్నారు. నాల్రోజులు పొయ్యాక ఆ క్రేజీ పొయ్యి మరొకటి తగులుకుంటారు. కేజ్రీ వాల్ కంటె ఎంటో పరిశుధ్ధమైన రాజకీయ నాయకులు, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, కాంగ్రెస్ తో సహా. వాళ్ళకు సరైన ఎక్ష్పోజర్ ఇస్తే ఈ మీడియా తన బాధ్యత తీర్చుకున్నట్టె. కాని "పైడ్ న్యూస్" ఇవ్వాళ సామాన్య విషయం అయిపోయింది. సవ్యమైన వార్తలు ఎలా వస్తాయి! ప్రతి మీడియా హౌస్ కు ఉన్న ఆర్ధిక/రాజకీయ "అవసరాల" ప్రకారం సంపాదకీయాలు, వార్తల ప్రచురణ/ప్రసారం. ఇది ఇవ్వాల్టి పరిస్థితి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43815458786518914612014-01-04T20:12:57.945+05:302014-01-04T20:12:57.945+05:30@అజ్ఞాత - 'అయిదేసి పడక గదుల జంట భవనాలు' అన...@అజ్ఞాత - 'అయిదేసి పడక గదుల జంట భవనాలు' అని మొదట్లోనే రాసిన తరువాత కూడా మీకు ఈ సందేహం యెలా కలిగింది? భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-68213605878779432552014-01-04T18:14:23.052+05:302014-01-04T18:14:23.052+05:30సార్ దీని వల్ల AAP వారి నీతి నిజాయితి ఏమిటి? కాంగ్...సార్ దీని వల్ల AAP వారి నీతి నిజాయితి ఏమిటి? కాంగ్రెస్తో పొత్తు పెట్టున్నప్పుడే వీరి నిజాయితి అర్థమైంది.Anonymousnoreply@blogger.com