tag:blogger.com,1999:blog-5449765236436053761.post7846488763445645458..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: Discussion on Lagadapati Rajagopal Sensational Survey on Telangana Elect...భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-62512926034489153312018-12-03T11:24:07.965+05:302018-12-03T11:24:07.965+05:30ప్రతి రోజూ రెండు గెలిచే "స్వతంత్రుల" పేర...ప్రతి రోజూ రెండు గెలిచే "స్వతంత్రుల" పేరు ప్రకటిస్తామన్న లగడపాటి ఆ తరువాత రెండు రోజుల్లో ఎవరి పేరూ చెప్పలేదు కానీ మరుసటి రోజే వేమూరి రియాలిటీ షోలో ప్రత్యక్షమై రకరకాల మైండ్ గేములు ఆడాడు. ఇదంతా చంద్రమహిమ కాకపొతే ఇంకేమిటి?<br /><br />నేను పైనన్నట్టే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు దిగబడ్డాడు, టీజీవీ, "కోడి కట్టి షర్మిల కుట్ర" రాజేంద్ర ప్రసాద్ & పయ్యావుల లాంటి వంధిమాగధులందరూ క్యూ కట్టారు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20397593800080147732018-12-01T11:52:33.257+05:302018-12-01T11:52:33.257+05:30యూపీఏ తెలంగాణ వ్యూహాలకు చంద్రబాబుకు తెర వెనుక నుండ...యూపీఏ తెలంగాణ వ్యూహాలకు చంద్రబాబుకు తెర వెనుక నుండి సాయం చేసిన లగడపాటి ఇప్పుడు ప్రత్యక్షంగా బయట పడ్డాడు. రేపో మాపో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముందుకు వస్తాడేమో చూద్దాం.<br /><br />ఈయన గెలుస్తారని జోస్యం చెప్పిన ఇద్దరు వ్యక్తులు కూడా రేవంత్/జైపాల్ బాచీ వలన టికెట్ పోగొట్టుకున్నవారే. ఈ వాస్తవం తెలియనట్టు ఎంత చక్కగా నటించాడో పెప్పర్ స్ప్రే వీరుడు!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com