tag:blogger.com,1999:blog-5449765236436053761.post7783073121041524296..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అమ్మయ్య! హైదరాబాదు మనదీ, మనందరిదీ!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-44764681445393619832015-02-26T18:58:57.067+05:302015-02-26T18:58:57.067+05:30http://www.rastrachethana.net/2015/02/blog-post_68...http://www.rastrachethana.net/2015/02/blog-post_68.html<br /><br />"రాష్ట్రచేతన" అనే తెలుగు బ్లాగులో ఫిబ్రవరి 26, 2015 న పెట్టిన " ఇదీ.. నిజాంగారి మంచితనం..! " అనే బ్లాగుపోస్టులో ఈ క్రింది పేరా కనిపించింది. దీంట్లో పేర్కొన్న భండారు సదాశివరావు గారు మీ వంశీకులేనా?<br /><br />"2. జైహింద్ ఉద్యమంలో పాల్గొన్నందున హైదరాబాదు రాష్ట్రంలో తమ ప్రవేశాలను కోల్పోయిన విద్యార్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను ఇవ్వకూడదన్న నిబంధనను విధించేందుకుగాను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తాము ఇచ్చిన విరాళాన్ని నిజాం ప్రభుత్వం వాడుకున్నది. ఈ కారణంగానే సర్ సి.ఆర్.రెడ్డి కొంతమంది విద్యార్థులకు ఇచ్చిన ప్రవేశాలను రద్దుచేశారు. స్వర్గీయ పి.వి.నరసింహారావు, భండారు సదాశివరావు వంటి వారు నాగపూరులోనూ తదితర ఉత్తరభారత విశ్వవిద్యాలయాలలోనూ విద్యనభ్యసింపవలసి వచ్చింది."విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-58586249370854539272015-02-22T19:36:41.742+05:302015-02-22T19:36:41.742+05:30భండారువారూ, రాజకీయప్రవచనాల్లో చిత్తశుధ్ధి అనేది ఉం...భండారువారూ, రాజకీయప్రవచనాల్లో చిత్తశుధ్ధి అనేది ఉండదని అందరికీ తెలుసునండీ. అందుచేత హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రప్రాంతప్రజానీకానికి కేసీఆర్‌గారి ఈనాటి వక్కాణింపుతో సంతోషమూ భధ్రతాభావమూ ఇబ్బడిముబ్బడిగా కలుగుతాయని అనుకోవటం పొరపాటే అవుతుంది. అత్యంత పలుచనైన నాలుకకల కేసీఆర్‌గారు ప్రస్తుతావసరం తీరనిచ్చి, మరొక నాడు మరొకసందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన అవసరమని అనుకుంటే మరో విధంగా మాట్లాడరని ఎవరన్నా భావిస్తే అంతకంటే అమాయకత్వం ఏమీ ఉండదు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవటానికి కొమ్ములు తిరిగిన రాజకీయవేత్తలో మేథావులో విశ్లేషించవలసిన అవసరం లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com