tag:blogger.com,1999:blog-5449765236436053761.post7774923480270610946..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సంయమనం నేటి అవసరంభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-76797280877167504922013-08-04T18:12:51.748+05:302013-08-04T18:12:51.748+05:30"వృధ్ధనారీ పతివ్రత అట..", ఆంధ్ర వాళ్ళ కి..."వృధ్ధనారీ పతివ్రత అట..", ఆంధ్ర వాళ్ళ కి అన్యాయం చేసి ఇప్పుడు శాంతివచనాలు చెబుతున్నారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-50174829308675646322013-08-04T17:50:54.435+05:302013-08-04T17:50:54.435+05:30"హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం చేసి మిగతా ఎనిమిదో..."హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం చేసి మిగతా ఎనిమిదో, తిమ్మిదో జిల్లాలకు కూడా కొత్త రాజధాని కట్టుకోవచ్చు కదా?"

Let Hyderabadis ask, no need of Andhras to interfere, thank you. Kaiku hamare maamale mein dakhal dete bhai? Kal lal bus se utare woh bhi baat karne lag gaya. Aapki kirikiri hamareko nakko.

Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-54318779916856742812013-08-04T17:47:43.411+05:302013-08-04T17:47:43.411+05:30ఇవే సలహాలు ఇన్నాళ్ళుగా & ఇప్పటికీ తెలంగాణాను అ...ఇవే సలహాలు ఇన్నాళ్ళుగా & ఇప్పటికీ తెలంగాణాను అడ్డుకుంటున్న వారికి ఇస్తే బాగుంటుంది.

టాంకుబండు విగ్రహాల గురించి పొలోమని రెచ్చిపోయిన మేధావులు ఈనాడు మౌనంగా ఎందుకు ఉన్నారో ఆత్మవిమర్శ చేసుకోండి.

Wake up, December 23 style U-turn is not possible today.

Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-23525759149533432192013-08-04T17:27:55.069+05:302013-08-04T17:27:55.069+05:30గత పన్నెండు సంవత్సరాలు గా రెచ్చగొట్టుడు,బూతులు గట్...గత పన్నెండు సంవత్సరాలు గా రెచ్చగొట్టుడు,బూతులు గట్రా మాట్లాడిన వారికి ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు మొదలెట్టారు. నాయకుల కు కూడా సమ్యమనం గురించి తెలుసు. అది ప్రస్తుతానికి తెలంగాణ నాయకులకు చాలా అవసరం. ఆంధ్ర నాయకులకు దాని అవసరం లేదు. ఇప్పుడు జనాలు రెచ్చిపోతే వారికి మంచిది.
HMTV should be banned in seemandhraedohttp://edo.rtc.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59782579591500638682013-08-04T13:09:05.206+05:302013-08-04T13:09:05.206+05:30అపకారికి నుపకారము
నెపమెన్నుక చేయువాడే
ఆంధ్రుడు స...అపకారికి నుపకారము
నెపమెన్నుక చేయువాడే
ఆంధ్రుడు సుమతి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82172398994260889792013-08-04T13:05:44.593+05:302013-08-04T13:05:44.593+05:30సుర్య ప్రకశ్ అపకారి గారు మస్తు శాంతి ప్రవచనాలు చెప...సుర్య ప్రకశ్ అపకారి గారు మస్తు శాంతి ప్రవచనాలు చెప్పిన్రు, ఇగ దం బిర్యాని తిని గుడంబ తాగి బోనాలకు పోండ్రి.
వాళ్ళకేంగావాలో వాల్లకు తెలుసులెండ్రి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-33296956179372864942013-08-04T13:00:15.754+05:302013-08-04T13:00:15.754+05:30హైదరాబాదుని నిరర్థక ఆస్తిగా (NPA) చేసేవరకు ఈ గొడవల...హైదరాబాదుని నిరర్థక ఆస్తిగా (NPA) చేసేవరకు ఈ గొడవలు ఆగేలా లేవు.

అందరూ అది గ్రహించి త్వరగా సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-29709638300774869062013-08-04T04:47:18.015+05:302013-08-04T04:47:18.015+05:30ఇప్పుడు గొడవంతా హైదరాబాద్ గురించే కదా..! హైదరాబాద్...ఇప్పుడు గొడవంతా హైదరాబాద్ గురించే కదా..! హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టుకుని అధికారం అండతో ప్రజా ధనం ఖర్చు చేసి ఆ ఆస్తుల చుట్టూ రాత్రికి రాత్రే నందన వనాలు సృష్టించి తమ స్థిరాస్తి విలువలు పదింతలు చేసుకున్న బడా బాబులు మూడు ప్రాంతాల నుంచీ వున్నారు. సాలీనా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంలో హైదరాబాద్ నుంచి వస్తున్నది మిగతా అన్ని జిల్లాల దానికంటే ఐదింతలు ఎక్కువ. అర్థ శతాబ్దికి పైగా జరిగిన అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే. ఆఖరుకు బంగాళాఖాతంలో సంభవించే తుఫానుల పరిశోధన కేంద్రం మొదలు, సముద్రంలో రొయ్యలు ఎలా పెంచాలో సూచించే కార్యాలయం వరకు అన్నీ హైదరాబాద్ లోనే ఉండాలా..? తీరప్రాంతం, కరువు ప్రాంతం ఎక్కువగా ఉన్న సీమాంధ్ర జిల్లాలైనా, వెనుకబడిన ప్రాంతాలు అధికంగా ఉన్న తెలంగాణా కైనా - అదర్ దెన్ హైదరాబాద్ - ప్రాంతాల మౌళిక సదుపాయాల అభివృద్దికి ఖర్చు చేసిన నిధులు అంతంత మాత్రమే. అందుకనే హైదరాబాద్ ను వదలుకోవడానికి - అటు వాళ్ళు, ఇటు వీళ్ళు - ఎవరూ ఇష్టపడటం లేదు. తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని వాదిస్తున్నది ఎవరో తెలుసా...? అవతలి వాడు పక్కకు తప్పుకుంటే హైదరాబాద్ మీద వచ్చే రెవెన్యూ అంతా మనకే దక్కుతుంది కదా ఆశపడుతున్నారు. తెలుగు మాట్లాడే వాళ్ళకి రెండు రాష్ట్రాలు కావాలనుకుంటున్న వారంతా పెద్ద మనసు చేసుకుని హైదరాబాద్ అనే మూడో రాష్ట్రం, ఇంకా కావాలనుకుంటే గ్రేటర్ రాయల సీమ అనే నాలుగో రాష్ట్రం, లేదా జిల్లాకు ఒక రాష్ట్రం కూడా ఒప్పుకోవచ్చు కదా..? ఏం... ఆంధ్రా వాళ్ళకు కాంట్రాక్టర్లున్నారు... రెండు మూడు లక్షల కోట్ల ప్యాకేజీ వాళ్ళ మొఖాన పారేస్తే మయసభ లాంటి రాజధానిని కట్టుకుంటారు అని మీరంతా ఉచిత సలహాలు దంచేశారే... ఏం అనుకోనంటే ఒక మాట అడుగుతాను... హైదరాబాద్ సపరేట్ రాష్ట్రం చేసి మిగతా ఎనిమిదో, తిమ్మిదో జిల్లాలకు కూడా కొత్త రాజధాని కట్టుకోవచ్చు కదా? కావాలంటే కేంద్రాన్ని మరో లక్ష కోట్లు అధికంగా ఇమ్మని అందరూ కలసి ఉద్యమాలు చేద్దాం.. హైదరాబాద్ ను మన దేశానికి రెండో రాజధానిగా అభివృద్ది చేసుకుందాం. ఏమంటారు.Ambedkarhttps://www.blogger.com/profile/11034353177476636931noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59932981545224606812013-08-04T00:18:27.497+05:302013-08-04T00:18:27.497+05:30ఇరువైపు నేతలు ఆచితూచి సంయమనంతో పెద్దమనిషి తరహాగా మ...ఇరువైపు నేతలు ఆచితూచి సంయమనంతో పెద్దమనిషి తరహాగా మాట్లాడాలి!రెచ్చగొట్టకూడదు!మైకులముందు రెచ్చిపోకూడదు!ముందుముందు తప్పక చేయాల్సిన కర్తవ్యం ఆలోచించాలి!విభజన ప్రక్రియ ఎప్పుడో మొదలైపోయింది!ఈసారి కాంగ్రెస్ అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని,చాలా పకడ్బందీగా విభజనకు ఉపక్రమించింది!పూర్వంలా మళ్ళీ వెనుకడుగు వేయడం జరుగదు!ఆంధ్రసీమ నాయకులకు ఆ విషయం సంపూర్ణంగా తెలుసు!UPA ఏకగ్రీవంగా విభజన తీర్మానం చేసింది!దాదాపు అన్ని రాజకీయపక్షాలు విభజనకు అభ్యంతరంలేదని వ్రాతమూలకంగా లేఖలు ఇచ్చి commit అయ్యాయి!కాంగ్రెస్,తెలుగుదేశం పక్షాలు తెరాస తో పొత్తు పెట్టుకొని ఒక్కొక్కసారి ఎన్నికలలో తెలంగాణలో గట్టెక్కాయి!అందరి అభీష్టానుసారమే విభజన జరిగింది!ఇప్పుడు ఏ రాజకీయపక్షం కూడా అమాయకత నటించి చేయగలిగిందేమీ లేదు!విభజన ఆగదు అని ఆంధ్రసీమవాసులు గుర్తించి ఉద్యమాలు,రెచ్చిపోవడాలు,విధ్వంసం వెంటనే ఆపాలి!Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.com