tag:blogger.com,1999:blog-5449765236436053761.post7505179604695966947..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కాకినాడ సంబంధం – భండారు శ్రీనివాస రావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-68069336738988039032022-02-06T09:36:20.730+05:302022-02-06T09:36:20.730+05:30ఆర్థికంగా ఏ లోటూ లేకపోయినా ,పిల్లలు చక్కగా స్థిరపడ...ఆర్థికంగా ఏ లోటూ లేకపోయినా ,పిల్లలు చక్కగా స్థిరపడి పోయి తమకు సరిపోయే జీతభత్యాలు /పెన్షన్లు అందుకుంటూ కూడా ఇతరులతో పోల్చుకుని అసంతృప్తి గా ఉండటం మానుకోలేము.

ఏదో వెలితిగా ఉండటం నుంచి బయట పడలేము. నాకేమి తక్కువ. ఇంక చాలు అనుకోలేము. మానవ నైజం కావచ్చు.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-8050629591699205882022-02-06T07:36:03.759+05:302022-02-06T07:36:03.759+05:30ఆనాడు మోజుగా ఉన్న ఉద్యోగాల వైపు ఆకర్షితులయ్యారు చా...ఆనాడు మోజుగా ఉన్న ఉద్యోగాల వైపు ఆకర్షితులయ్యారు చాలా మంది.

నేనూ అంతేనండి. కాలేజ్ లెక్చరర్ ఉద్యోగం వైపు గానీ, చిన్నదైనా సరే ఏదైనా ప్రభుత్వోద్యోగం వైపు గానీ అస్సలు దృష్టి పెట్టకుండా బ్యాంక్ బ్యాంకు అంటూ వెంపర్లాడాం. ఆ తరువాత రోజుల్లో వాళ్ళ జీతాలు అనూహ్యంగా పెరిగి పోయాయి. ఉదాహరణకు - ప్రభుత్వ స్కూలు టీచర్ / హెడ్మాస్టర్ ఉద్యోగం చేసి రిటైరయిన మా తమ్ముడి భార్యకు నా బ్యాంక్ ఆఖరి జీతం కన్నా ఎక్కువ పెన్షన్ వస్తోంది.

అంతే, ఆహా ఆ “ద్రాక్షారామం సంబంధం” అయ్యుంటేనా అనుకోవడమే మిగిలింది, ప్చ్ ప్చ్. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com