tag:blogger.com,1999:blog-5449765236436053761.post7421008996631989461..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: చర్చించి వగచిన ఏమిఫలము?భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-32322611536108791572016-06-12T23:22:13.650+05:302016-06-12T23:22:13.650+05:30mad dogs barking together.mad dogs barking together.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-40278864682442138852016-06-10T10:44:27.458+05:302016-06-10T10:44:27.458+05:30ఆ చర్చల్లో పాల్గొనేవారు రాజకీయాలకి సంబంధించిన వారై...ఆ చర్చల్లో పాల్గొనేవారు రాజకీయాలకి సంబంధించిన వారైతే వారి ప్రవర్తన పార్టీబాసుల్ని, కార్యకర్తల్ని మెప్పించే ప్రయత్నమా అనే అనుమానం కలుగుతుంది. టీవీ మీద కనబడడం మొదలయినప్పట్నుండీ ఇటువంటి తాపత్రయం ఎక్కువయిపోయింది. న్యూస్పేపర్ కన్నా పవర్ఫుల్ కదా మరి.<br />ఇక ఏంకర్లేమీ సతమతమవుతున్నట్లు అనిపించదు టీవీ చూసేవారికి. అంతేగాక ఇంకాస్త ఎగదోస్తున్నాడా అనిపిస్తుంది కొంతమంది ఏంకర్లని చూస్తుంటే. మీరన్నట్లు రేటింగుల మీదే తమ దృష్టంతా పెట్టుకున్న ఛానెళ్ళ వల్ల పరిస్ధితి ఇలాగే కొనసాగుతుంది. <br />ఏమనుకోకండి కానీ, మీ పొరుగింటావిడ అనుమానం ఓ పాత జోక్ (ముళ్ళపూడి వారిదే అనుకుంటాను) గుర్తుకుతెచ్చింది. భార్య సంగీతసాధన మొదలు పెట్టగానే ఇంటిగేట్ దగ్గరకి వెళ్ళిపోయి నిలబడుతున్న భర్తని ఎందుకలాగ అని భార్య అడిగితే నేను నిన్ను కొడుతున్నానేమో అని ఇరుగూపొరుగూ అనుమానపడకుండా అని జవాబిచ్చాడట. :) 😀 😄 విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com