tag:blogger.com,1999:blog-5449765236436053761.post7200104411097720488..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: తండ్రికి తనయ నివాళిభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-34872302557644063982015-10-06T11:28:50.053+05:302015-10-06T11:28:50.053+05:30@- మీ చిన్నతనం గురించి రాసినప్పుడు నా చిన్నతనం మరో...@- మీ చిన్నతనం గురించి రాసినప్పుడు నా చిన్నతనం మరోసారి గుర్తుకొస్తోంది. ధన్యవాదాలు. ఇది నా ఈ మెయిల్: bhandarusr@gmail.com మీరు టెస్ట్ మెయిల్ పంపితే నేను మీతో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.- భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-15226871498234132512015-10-05T21:00:43.497+05:302015-10-05T21:00:43.497+05:30మీరు కంభంపాడు గురించి రాసినప్పుడల్లా నాకు నా చిన్న...మీరు కంభంపాడు గురించి రాసినప్పుడల్లా నాకు నా చిన్నతనం గుర్తుకొస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ పాతిల్లు, కొత్త డాబా ఇల్లు, కజిన్స్ తో ఆడుకున్న ఆటలు, గొడవలు నిన్నమొన్న అయినట్లే గుర్తున్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ పాత ఇల్లు శివారెడ్డి గారి రైస్ మిల్లు వెనక (రోశమ్మ గారి ఇంటికి ముందు) ఉండేది. మా తాతయ్య గారి తమ్ముదు గోపాలక్రిష్ణయ్య గారి ఇల్లు కూడా అక్కడే. తరువాత, అంటే, 1990 తర్వాత అనుకుంటా మా మామయ్యలకి ఒక ఏడాది పంట బాగా పండిందని వత్సవాయి రోడ్ లో డాబా కట్టించారు, ఆ తర్వాత అప్పులపాలయి ఇల్లమ్ముకొని అమ్మమ్మ, తాతయ్యలను కొత్తగూడెం తీసుకెళ్ళారు. మా అమ్మమ్మ, తాతయ్యలను చూశాక అర్ధం అయింది, వయసు వచ్చాక కొడుకుల మీద ఆధారపడకూడదని, మన బతుకుతెరువు మనమే చూసుకోవాలని. సొంత ఊర్లో దర్జాగా బతికిన మా తాతయ్య, చివరి రోజుల్లొ తన వాళ్ళెవరు (తమ్ముళ్ళు, చెల్లెళ్ళు) దగ్గర లేకుండానే పోయారు.Arunhttps://www.blogger.com/profile/04154884165704280235noreply@blogger.com