tag:blogger.com,1999:blog-5449765236436053761.post7006717171569521595..comments2024-03-17T13:14:26.231+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: "ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-37833481546805212212021-06-20T20:02:56.694+05:302021-06-20T20:02:56.694+05:30అజ్ఞాత 20 జూన్, 2021 5:14 AM గారు,
ఉరుము ఉరిమి మంగ...అజ్ఞాత 20 జూన్, 2021 5:14 AM గారు,
ఉరుము ఉరిమి మంగలం మీద పడిందనే సామెత లాగా ఉంది।

NTR గారి మీద పుస్తకం వ్రాసిన దొర గారు బాగానే ఉన్నారు, ఆ పుస్తకంలో నుంచి ఈ అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేసిన ఈ బ్లాగ్ రచయిత భండారు వారు బాగానే ఉన్నారు, ఓ వెలుగు వెలిగిన NTR గారు పరలోకాల్లో ఎక్కడో బాగానే ఉండి ఉంటారు …. మధ్యలో నా మీద ఈ విసురు ఏమిటి?

NTR గారి బ్రాహ్మణ వ్యతిరేకత ఏపీలో జనాలకు విదితమే … ఆయన పాలనలో వేలాది బ్రాహ్మణ గ్రామోద్యోగులు వీధిన పడ్డారని కూడా తెలిసినదే … ఈ రోజు కొత్తగా కనిపెట్టేదేమీ లేదు. సదరు వ్యతిరేకత వారికి జన్మతః వచ్చిందా, ఆనాటి కొందరు ప్రముఖుల ప్రభావమా … ఏదైతేనేం.

ఇక ఫలానా పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారు అన్న ప్రశ్న. నేను ఏ పార్టీకి గానీ, ఏ సామాజిక వర్గానికి గానీ అభిమానిని కాదు అని స్పష్టం చేస్తున్నాను. దీంట్లో మీరు ప్రస్తావించిన మతం ప్రసక్తికి తావు లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. మీకా అభిప్రాయం ఎందుకు కలిగిందో నాకు తెలియదు, తెలుసుకోవాలనే కుతూహలమూ లేదు.

చివరగా … నన్ను “మొత్తం తెలిసిన విజ్ఞులు” అనే కోవలో చేర్చినందుకు థాంక్స్. కానీ I am neither a విజ్ఞుడు nor మొత్తం తెలిసిన వాడు. ఏదో మిడిమిడి జ్ఞానం మాత్రమే.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88363494090213655762021-06-20T05:14:19.123+05:302021-06-20T05:14:19.123+05:30@అజ్ఞాత "వీళ్ళందరిదీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాల...@అజ్ఞాత "వీళ్ళందరిదీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం. NTR పాలనలో బ్రాహ్మనులు చాలా కష్టాలు పడ్డారు" -
బహుశా ఈ విషయం శ్యామలీయం, విన్నకోట నరసింహారావు గార్ల లాంటి వారు బయటికి ఒప్పుకోరేమో! ఎందుకంటే మొత్తం తెలిసిన విజ్ఞులు వారు. ఒకవేళ తెలిసి కూడా తెలుగుదేశాన్నే సమర్ధిస్తున్నారంటే అది కేవలం జగన్‌రెడ్డి క్రైస్తవ వాది అవడం మాత్రమే అయుండాలి. దీన్ని వారివురూ వ్యక్తిగత విమర్శగా తీసుకోకుండా సమర్ధనకు సహేతుక కారణాలు వివరిస్తే బాగుంటుంది. అజ్ఞాతలకు చెప్పాల్సిన అవసరం లేదు అనేది జబాబు గనుక అయినట్లయితే - క్షమించగలరు.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-3201320025090326002014-07-15T09:35:35.176+05:302014-07-15T09:35:35.176+05:30రామారావుగారు ఎవరికైనా డబ్బు తిరిగిచ్చారంటే నమ్మడం ...రామారావుగారు ఎవరికైనా డబ్బు తిరిగిచ్చారంటే నమ్మడం చాలా కష్టం. వారు ఔదార్యమనేది మచ్చుకైనా కలికానికైనా లేని, దాని స్పెలింగే తెలియని మనిషి. (లేని/ తెలియని మనుషులు). Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-1254950313093749132013-09-03T21:12:22.563+05:302013-09-03T21:12:22.563+05:30ఆస్ట్రోజోయ్ఎడ్...ఆస్ట్రోజోయ్ఎడ్...astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61584421443865001112013-09-03T18:26:06.119+05:302013-09-03T18:26:06.119+05:30@ astrojoid - మీకు నా కంప్యూటర్ పరిజ్ఞానం మీద చాలా...@ astrojoid - మీకు నా కంప్యూటర్ పరిజ్ఞానం మీద చాలా నమ్మకం వున్నట్టుంది. వ్యాఖ్యలు తొలగించడం లాటివి నేను ఇంకా నేర్చుకోలేదు.నమ్మినా నమ్మకునా ఇది పచ్చి నిజం. అసలింతకీ మీ పేరు తెలుగులో యెలా రాయాలి -ఇదో సందేహం.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-58756816632364410502013-09-03T18:18:10.122+05:302013-09-03T18:18:10.122+05:30నిజాలు నిప్పులా ఉంటాయి అందుకే నెమో భండారు వారు నేన...నిజాలు నిప్పులా ఉంటాయి అందుకే నెమో భండారు వారు నేను పెట్టిన సేన్షేనల్ వ్యాఖ్యను వెంటనే తొలగించారు..ఈ పోస్ట్ లో తొలి వ్యాఖ్య నాదే సుమా...astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-4160012270393947132013-09-03T18:15:30.437+05:302013-09-03T18:15:30.437+05:30మరి అయన ధరించిన రుద్రాక్షలూ కేవలం అలంకారం కోసమనా ద...మరి అయన ధరించిన రుద్రాక్షలూ కేవలం అలంకారం కోసమనా దొర అభిప్రాయం?..పౌరాణికాలు చేసే సమయాల్లో అయన మాంసాహారాన్ని త్యజించడం కూడా నాస్తిక వాదమేనా ?దొర గారు ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఇస్తే సరైన రచయుత లేకుంటే ఆ పుస్తకాన్ని తన కి-ఆయనకు పబ్లిసిటీ కోసం రాసుకున్ట లెక్కా.
astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-12764711476934780842013-09-03T18:06:06.057+05:302013-09-03T18:06:06.057+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-73939505321975607262013-02-22T08:52:42.216+05:302013-02-22T08:52:42.216+05:30సరేపోయింది!! ఎవరికి ఏంముంచుకొచ్చినా ఆఖరుకి జ్వరంవచ...సరేపోయింది!! ఎవరికి ఏంముంచుకొచ్చినా ఆఖరుకి జ్వరంవచ్చినా "ప్రతిఫలం అనుభవించాడు" అని చెప్పడానికి ఇలాంతివాళ్ళు తయారుగా ఉంటారు. రోగాలు వృధ్ధాప్యంలో రావడం సహజం. అంతేకానీ అదేదో అద్భుతశక్తి ప్రభావంకాదు. ఒకవేళ ఏమీ "అనుభవించకపోతే", పూర్వజన్మలో చేసిన పుణ్యం కాన్సెప్టు ఎలాగూ ఉంటుంది. ఇంత రెండునాల్కలవాదం బహుశా మరికటి ఉండదేమో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43622232415509843812013-01-30T14:04:03.498+05:302013-01-30T14:04:03.498+05:30కృష్ణా గుంటూరు జిల్లా కమ్మవాళ్ళకు దేవుడిపై అంతగా న...కృష్ణా గుంటూరు జిల్లా కమ్మవాళ్ళకు దేవుడిపై అంతగా నమ్మకం ఉండదు. అదంతా త్రిపురనేని రామస్వామి చౌధరి నిర్వహించిన నాస్తికవాదం పుణ్యమే. బహుశా అదే రామారావుని రామోజీరావుకి దగ్గరచేసి ఉంటుంది. పైగా వీళ్ళందరిదీ బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం. NTR పాలనలో బ్రాహ్మనులు చాలా కష్టాలు పడ్డారు. అందుకే ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో దీనికి ప్రతిఫలం అనుభవించాడు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19238981230308043492012-12-06T07:00:10.940+05:302012-12-06T07:00:10.940+05:30NTR ఓ మూర్ఖ అహంభావి, పిసినారి అని విన్నాను.
జీవిత...NTR ఓ మూర్ఖ అహంభావి, పిసినారి అని విన్నాను.
జీవితకథల బుక్కులు రాసేవాళ్ళు తిడుతూ రాస్తే పరువునష్టాలు, అభిమానుల, పార్టీల దాడులు ఎదుర్కోవాల్సివుంటుంది. నాలుగు మంచి మాటలు రాస్తే ప్రభ్త్వ స్థలాలు, కాంట్రాక్టులో దొరుకుతాయేమో. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-67152890973317691002011-12-28T21:31:42.097+05:302011-12-28T21:31:42.097+05:30@భాస్కరరామిరెడ్డి,వర,కృష్ణ A -ధన్యవాదాలు - భండారు...@భాస్కరరామిరెడ్డి,వర,కృష్ణ A -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-13264956945595332292011-12-22T18:35:40.454+05:302011-12-22T18:35:40.454+05:30Very nice information, Sir. ThanksVery nice information, Sir. ThanksKrishna Ahttps://www.blogger.com/profile/14163042419036428083noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41047385753581085552011-12-22T00:28:26.908+05:302011-12-22T00:28:26.908+05:30NTR devudini baabaalani pichigaa namamdu ani.........NTR devudini baabaalani pichigaa namamdu ani.......kshudra poojalu chese manstatvam asalu kaadani......ayanaki dagagar gaa vunna vaallu chaala mandhi chepaaru.....Innayya gaari blog lo choodandi kaavlante....

Jotishyaalanu nammuthaadani NTR swayangaane cheppukonatlunaadu appatlo.....varahttps://www.blogger.com/profile/08860996500573054878noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-60865265807103831832011-12-21T22:34:51.729+05:302011-12-21T22:34:51.729+05:30annagaaraa, majaakaanaa... egoistic,selfrespect pe...annagaaraa, majaakaanaa... egoistic,selfrespect personality.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19327318148841208092011-12-21T22:21:05.700+05:302011-12-21T22:21:05.700+05:30@అజ్ఞాత - "I dont believe NTR returns money b...@అజ్ఞాత - "I dont believe NTR returns money back" అని రాసిన అజ్ఞాత గారికి -నిర్మాతకు కారు డబ్బు వాపసు చేసినట్టు రాసింది ఎన్టీఆర్ తో బాగా పరిచయం వున్న మాజీ డీజీపీ దొర గారు.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-45663538244394187222011-12-21T21:42:09.729+05:302011-12-21T21:42:09.729+05:30I don't believe NTR returns money back...I don't believe NTR returns money back...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-92025827227503215682011-12-21T20:41:23.153+05:302011-12-21T20:41:23.153+05:30@అజ్ఞాత -"This statement is ambiguous. Please...@అజ్ఞాత -"This statement is ambiguous. Please explain furthur" అని అడిగారు. ఆ స్టేట్ మెంట్ నాది కాదు. ఆ పుస్తకం రాసిన రచయితది. పూర్తిగా కాకపోయినా కొద్దిగానయినా నా బ్లాగు చదవండి ప్లీజ్.ఇటువంటి అనుమానాలు రావు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-67860326936620941402011-12-21T20:34:18.556+05:302011-12-21T20:34:18.556+05:30"పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు"
This sta..."పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు"

This statement is ambiguous. Please explain further.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-72567405462759995802011-12-21T20:08:49.078+05:302011-12-21T20:08:49.078+05:30@Kodad -Thanks@Kodad -Thanksభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-11886065520024969702011-12-21T19:07:41.338+05:302011-12-21T19:07:41.338+05:30""ఎన్టీఆర్ ని చాలా దగ్గ్గర గా గమని౦చిన వ...""ఎన్టీఆర్ ని చాలా దగ్గ్గర గా గమని౦చిన వాళ్ళు చాలా మ౦ది ఇదే విషయ౦ చెప్పారు...NNRAOhttps://www.blogger.com/profile/13712519415233468080noreply@blogger.com