tag:blogger.com,1999:blog-5449765236436053761.post6901441281090329479..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఒక్క అయిదు నిమిషాలు మీవి కావనుకుంటే......భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-81230919832952138692013-09-18T11:57:22.100+05:302013-09-18T11:57:22.100+05:30@Rao S Lakkaraju,@అజ్ఞాత - పూర్వం సురభి వాళ్ల నాటక...@Rao S Lakkaraju,@అజ్ఞాత - పూర్వం సురభి వాళ్ల నాటకాల్లో నారదుడు ఆకాశం నుంచి దిగివచ్చినట్టు స్టేజి పై దిగేవాడు. కంటికి కనబడని తీగెలు వాడేవాళ్ళు. కానీ చూసేవాళ్ళకు ఎక్కడలేని 'త్రిల్'. దీనికి సమానార్ధకం అయిన తెలుగు పదం చటుక్కున తట్టలేదు.క్షమించాలి. ఈ నాటి తరం ఆ 'త్రిల్' పోగొట్టుకుంటోంది. నిరుడో, ముందటేడో అనుకుంటాను సర్కార్ మేజిక్ షోకి వెళ్ళాము. వాళ్లు యేది చూపెట్టినా అక్కడి పిల్లలు ఇదంతా మేజిక్ అని కొట్టి పారేస్తున్నారు. మేజిక్ షోలో మేజిక్ కాక మరేముంటుంది. అందుకే ముందే చెప్పాను. ఆస్వాదించండి అని. వాళ్లు యోగా ద్వారా చేశామంటున్నారు.అంతవరకూ సంతోషించాలి కదా! భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-35245658690422712262013-09-18T06:19:50.669+05:302013-09-18T06:19:50.669+05:30గాలి లోకి ఎగరటం కూడా యోగాయే అంటారా? చైనా వారి మాయ....గాలి లోకి ఎగరటం కూడా యోగాయే అంటారా? చైనా వారి మాయ. కళ్ళకి కెమెరాకి కనపడకుండా ఉండే వాటిని ఉపయోగించారని నా ఊహ.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-55368061742885277422013-09-17T22:54:32.665+05:302013-09-17T22:54:32.665+05:30యోగాసనాలు కావనుకుంట , ఏదో మేజిక్ ఉంటుంది .
అలా ని...యోగాసనాలు కావనుకుంట , ఏదో మేజిక్ ఉంటుంది . <br />అలా నింపాదిగా కూర్చోవడం చూస్తుంటే ఏదో ఉంటె ఉంటుంది . Anonymousnoreply@blogger.com