tag:blogger.com,1999:blog-5449765236436053761.post6648461195424289760..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మంత్రిని కుమ్మిన గేదె కధభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-6603159569578166532016-08-28T21:25:54.905+05:302016-08-28T21:25:54.905+05:30Welcome back. Welcome back. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-28018741641925880392016-08-28T20:52:47.224+05:302016-08-28T20:52:47.224+05:30@విన్నకోట నరసింహారావు గారికి - సినీ అభిమానాలు గురి...@విన్నకోట నరసింహారావు గారికి - సినీ అభిమానాలు గురించి నాలుగయిదు ఛానల్స్ లో మాట్లాడ్డం వల్ల విడిగా రాయలేకపోయాను. పొతే, భారత్ టీవీ చూసి మీరు రాసిన ప్రశంసకు ధన్యవాదాలు. మరో విషయం సెప్టెంబరు నుంచి మేము మళ్ళీ మా పాత చిరునామాకు (ఎల్లారెడ్డి గూడా) కు మారుతున్నాము. ఇవ్వాళే పాలు పొంగించాము.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77281240786251072682016-08-28T02:19:45.467+05:302016-08-28T02:19:45.467+05:30
గేదెల వోలెన్ తరిమిరి
పేదలకు ఋణముల నివ్వ పెద్దలు ...

గేదెల వోలెన్ తరిమిరి
పేదలకు ఋణముల నివ్వ పెద్దలు మేలౌ !
బాధగ నమ్ముడు బోయిన
గేదెయు పూజారివార్ని గేముగ కుమ్మెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88833904813880472532016-08-27T23:55:39.637+05:302016-08-27T23:55:39.637+05:30శ్రీనివాస రావు గారు, మూడు నాలుగు రోజుల క్రితం ఇద్ద...శ్రీనివాస రావు గారు, మూడు నాలుగు రోజుల క్రితం ఇద్దరు సినిమా హీరోల అభిమానుల మధ్య జరిగిన కొట్లాటలో ఓ అభిమాని కత్తిపోట్లకు గురయ్యి చనిపోయాడు కదా; అటువంటి ఉన్మాదాల గురించి మీరో టపా వ్రాస్తారని చూశాను.
నిన్న (26-08-2016) రాత్రి 7 గంటలకు "భారత్" టీవీ ఛానెల్లో వచ్చిన చర్చా కార్యక్రమం - మీరు, తమ్మారెడ్డి భరద్వాజ గారు - పాల్గొన్నది చూశాను. దాంట్లో మీరు చెప్పిన ఓ పాయింట్ నాకు బాగా నచ్చింది. అదే ఆమృతుడి తల్లిదండ్రుల్ని ఓదార్చడానికి ఒక్క హీరోనే వెళ్ళే బదులు ఆ ఇద్దరు హీరోలూ కలిసి వెళ్ళినట్లయితే ఇరుపక్షాల అభిమానులకి అదో మంచి సందేశం లాగా పనికొచ్చేది అని మీరన్నది నిజంగా ఆచరణయోగ్యం. అయినా మన "హీరో" లకి అటువంటి ఆలోచనలు ఎప్పుడు రావాలి - మంచి పనికయినా, మరోటయినా ! అభిమానుల మూర్ఖత్వం వెర్రితలలేసి హద్దులు మీరుతున్నంత కాలం ఇలాగే నడుస్తుంటుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-57604062711895266342016-08-27T23:48:56.673+05:302016-08-27T23:48:56.673+05:30ఆనాటి కేంద్ర ఆర్ధికశాఖామాత్యుల వారు బ్యాంక్ ఆఫీసర్...ఆనాటి కేంద్ర ఆర్ధికశాఖామాత్యుల వారు బ్యాంక్ ఆఫీసర్లని పబ్లిక్‌లో తను "కుమ్ముతుండేవాడు" కదా. ఆ హవా అలా నడిచింది. టార్గెట్లు అందుకోకపోతే రివ్యూ మీటింగులు పెట్టి వాటిల్లో గట్టిగా నిలదీయచ్చు. కానీ పబ్లిక్‌లో స్టేజ్ మీద అవమానం చేయడమే ఆయన గారు ఎంచుకున్న మార్గం. ఆ రోజుల్లో ఎంతమంది బ్యాంక్ ఉద్యోగుల ఆరోగ్యాలు దెబ్బ తిన్నాయో ! విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com