tag:blogger.com,1999:blog-5449765236436053761.post6612412483393065501..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రేడియోకి పాదాభివందనం – భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-3468724450129629572018-08-12T13:34:45.613+05:302018-08-12T13:34:45.613+05:30@ విన్నకోట నరసింహారావు : ధన్యవాదాలు - భండారు శ్రీన...@ విన్నకోట నరసింహారావు : ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-6816314066268869032018-08-12T13:33:58.839+05:302018-08-12T13:33:58.839+05:30@voleti : THANKS - BHANDARU SRINIVAS RAO@voleti : THANKS - BHANDARU SRINIVAS RAOభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-63552680292568026822018-08-11T12:06:42.171+05:302018-08-11T12:06:42.171+05:30// “..... వినోదాన్ని వ్యాపారం ఆక్రమించేసి వినోదాన్...// “..... వినోదాన్ని వ్యాపారం ఆక్రమించేసి వినోదాన్ని తగ్గిస్తే ఆసక్తి తగ్గిపోతుంది.” //<br /><br /> Well said నీహారిక గారూ. ఇప్పుడు జరుగుతున్నది దోపిడీని ఒక్క వాక్యంలో బాగా summarise చేశారు. ఉదాహరణకు :- టీవీ ఛానెళ్ళలో ఇదేగా మనకు కనిపించేది ... అడ్వర్టైజ్మెంట్ల మోజులో పడి ఛానెల్ వారు ప్రేక్షకుడికి చూపించేది 1/3rd స్రీనే కదా ... చూసేవాడి కళ్ళు నాశనమైపోయేట్లు. మరొక ఉదాహరణ :- జనాలు సినిమాహాలుకి వెళ్ళేది వినోదానికే కదా .... అక్కడ ఎంత విచ్చలవిడి దోపిడీ నిస్సిగ్గుగా జరుగుతోందో కనబడుతూనే ఉంది ... నీళ్ళ సీసా వందరూపాయలు, చిన్న పాప్ కార్న్ పొట్లం రెండువందల రూపాయలు (నేను విన్న వార్తలని బట్టి) ... ఇంక ప్రేక్షకుడికి వినోదం ఏం దక్కుతుంది, ఈ దోపిడీ గురించి తలుచుకోవడమే మిగులుతుంది కానీ (డబ్బు వెదజల్లేవారికి చీమకుట్టినట్లు ఉండదనుకోండి, అది వేరే సంగతి). దండిచేస్తాం, నియంత్రించేస్తాం అంటుంటారు ఏలినవారు. కానీ మీరన్నట్లు వ్యాపారాదాయపు మత్తు ఎక్కిన వారికి ఇవేమీ పట్టవు. .విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31857658923386330172018-08-10T20:40:10.416+05:302018-08-10T20:40:10.416+05:301970 ప్రాంతం లో మద్యాహ్నం 3 గం.లకు"ఆకాశవాణి.....1970 ప్రాంతం లో మద్యాహ్నం 3 గం.లకు"ఆకాశవాణి...సంక్షిప్త శబ్ద చిత్రం" అని ఎంతో ఉద్వేగంగా అనౌన్స్ చేస్తూ చక్కటి సినిమాలు వినిపిస్తూ వుంటే పిల్లా..పాప...ముసలి..ముతకా..అంతా బుజ్జి రేడియో చుట్టూ చేరి...చెవులు రిక్కించి వినేవాళ్ళం... బయట రోడ్డు మీద పిట్ట మనిషి వుండే వాడు కాదు..కొన్నేళ్ళ పాటు ఆకాశ వాణి ఎంతో వెలుగు వెలిగింది.. రేడియో లో పనిచేసే వారు దేవతలు...ఇది నిజం... voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82213445716309671732018-08-10T19:14:58.262+05:302018-08-10T19:14:58.262+05:30@నీహారిక : ధన్యవాదాలు @నీహారిక : ధన్యవాదాలు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87012820214206212962018-08-10T19:14:30.279+05:302018-08-10T19:14:30.279+05:30@అజ్ఞాత : ధన్యవాదాలు @అజ్ఞాత : ధన్యవాదాలు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61413636990028285492018-08-10T14:37:12.120+05:302018-08-10T14:37:12.120+05:30మా నాన్నగారికి రేడియో అంటే ప్రాణం. చివరి రోజుల్లో ...మా నాన్నగారికి రేడియో అంటే ప్రాణం. చివరి రోజుల్లో కళ్ళు కనిపించక మానేసారు కానీ బెడ్ మీద పడుకునే రేడియోలో వార్తలు వింటూనే ఉన్నారు. మా ఇంట్లో కొత్తగా టేప్ రికార్డర్ రావడం ఆదివారాలు అందరం కూర్చుని శ్రద్దగా సినిమాలు వినడమూ ఇంకా గుర్తే ! ఎఫ్ ఎం రేడియోలు ప్రాచుర్యం పొందింది కూడా రేడియోకి ఆదరణ ఉండటం వల్లనే కదా ? ఇపుడు ఎఫ్ ఎం లలో కూడా ఎడ్వర్టైజ్మెంట్స్ పెరిగిపోవడం వల్ల ఆసక్తి తగ్గింది. కొన్ని బ్లాగులు చదవాలంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల చదవబుద్దికావడం లేదు. మొబైల్ లో చదవాలంటే అవి అడ్డుపడుతున్నాయి. వినోదం కోసం రేడియో వింటాం కానీ వినోదాన్ని వ్యాపారం ఆక్రమించేసి వినోదాన్ని తగ్గిస్తే ఆసక్తి తగ్గిపోతుంది. <br />నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90403870912547671412018-08-09T21:13:15.477+05:302018-08-09T21:13:15.477+05:30there were/are/will always be fans for all good th...there were/are/will always be fans for all good things. I am glad that you were able to meet one of such ardent fans and got to taste the pleasure out of that meeting.Anonymousnoreply@blogger.com