tag:blogger.com,1999:blog-5449765236436053761.post6442392211025894933..comments2024-03-17T13:14:26.231+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఏవన్నా తేడా వచ్చిందా?భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-80615671471578273052012-06-18T10:41:46.242+05:302012-06-18T10:41:46.242+05:30ఫ్రాంకు గా వుంటామనుకునే వాళ్లు, ఫ్రాంకు గా మాట్లాడ...ఫ్రాంకు గా వుంటామనుకునే వాళ్లు, ఫ్రాంకు గా మాట్లాడుతామని అనుకునే వాళ్లు, ఎదుటివాళ్ళు కూడా అలాగే మాట్లాడితే తట్టుకున్నవాళ్ళు ఇన్నేళ్ళ జీవితంలో నాకెవ్వరూ తారసపడలేదు.

Very well said:)

(Disclaimer: I didnt mean this against anyone please)KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20044549211269615972012-06-18T10:01:09.266+05:302012-06-18T10:01:09.266+05:30@Pavani - You need not feel apologize for being ...@Pavani - You need not feel apologize for being harsh with me. When asked the opinion of readers, how can I take it otherwise. You are most welcome.పోతే, మరో మాట. నా వయస్సు మాటున అభిప్రాయాలను రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది కాదు. ఎవరినో మెప్పించడానికో, లేదా మరెవరినన్నా నొప్పించడానికో రాస్తున్న విషయాలు కాదుకదా. ఇవి చదివేవారందరూ ఏకీభవిస్తారని అనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. నేను ప్రాధమికంగా రిపోర్టర్ని. తెలిసిన విషయాలు తెలిసినట్టుగా రిపోర్ట్ చేయడం తప్ప వాటికి రంగూ,రుచీ,వాసనా అద్దడం నా పని కాదు. విషయాలు వివరించి వాటిపై ఒక అవగాహనకు రాగల అవకాశాన్ని చదువరికే వొదిలేయాలని మాకు జర్నలిజంలో అక్షరాభ్యాసం చేయించిన నార్ల గారు నలభయ్ ఏళ్ళ క్రితమే చెప్పారు. ఒక్కోసారి ఇవి నంగి మాటలకిందా, బెరుకు బెరుకుగా విశ్లేషించడం కిందా పొరబడితే నేను తప్పుబట్టను. అరవై అయిదేళ్ళు వచ్చిన తరువాత కూడా నా గురించి మరొకరు చెప్పేదాకా తెలుసుకోలేని స్తితిలో వుంటే ఆ వయస్సుకు అర్ధమే లేదు. ఇంకోమాట. ఫ్రాంకు గా వుంటామనుకునే వాళ్లు, ఫ్రాంకు గా మాట్లాడుతామని అనుకునే వాళ్లు, ఎదుటివాళ్ళు కూడా అలాగే మాట్లాడితే తట్టుకున్నవాళ్ళు ఇన్నేళ్ళ జీవితంలో నాకెవ్వరూ తారసపడలేదు. మీరు అలాటి వారిలో ఒకరు కారన్నది నా నమ్మకం.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82565156591865685742012-06-18T06:08:23.946+05:302012-06-18T06:08:23.946+05:30/అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే న.../అవసరమయితే కుష్టు రోగిని సయితం కావలించుకుంటామనే నాయకులకు కొదవ లేని పార్టీ అది/
యువమేతదీ అదే దారి, కుష్టురోగుల్ని, బద్దెపురుగుల్ని వెనకేసుకుని తిరుగుతున్నారు, డొంకదారుల్లో అధికారం పొందాలంటే అలానే చేయాల్సివుంటుంది.
రాజకీయ/సామాజిక పరిస్థితులను విశ్లేషించి మార్గాన్ని సూచిస్తే అది చాలు, మరీ ఖచ్చితమైన భవిష్యదర్శనం చేయించాల్సిన అవసరం జర్నలిస్టులకు లేదు, ఆ పనులు చేయడానికి వేరే వున్నారు (జ్యోతిష్కులు).Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-32474577095352208562012-06-18T02:55:47.626+05:302012-06-18T02:55:47.626+05:30లేదు.రాదు.ఎందుకంటే..చెహోవ్ కథల్లో గుమస్తా మాదిరిగా...లేదు.రాదు.ఎందుకంటే..చెహోవ్ కథల్లో గుమస్తా మాదిరిగా నొప్పింపక తా నొవ్వక, సుతారంగా,షోగ్గా,బెరుకు బెరుకుగా విశ్లెషించటం తప్ప..ఇదీ నా position అని నిక్కచ్చిగా చెప్పటం కానీ, ఇదీ జరగ బోయేది అని భవిష్య దర్శనం చెయ్యటం కానీ మీరు చెయ్యలేదు.
ఒక్క మీ మీదే కాదు..తెలుగు టీవీల్లో, పత్రికల్లో వచ్చే అందరి విశ్లెషకుల మీదా నా అభిప్రాయం ఇదే. తెలంగాణా విషయంలో కేంద్రం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ప్రజలందరూ సుఖ శాంతుల్తో ఉంటారు, జగన్ నిజంగా దోషేనా?కాదా? ఎలా?, వచ్చే ఎన్నికలెలా ఉండబోతున్నాయి,మీడియా లో పక్షపాతం(ఉదాహరణలతో సహా)...రాయండి. నంగి మాటల పరదాల కింద కాక--సూటిగా, స్పష్టంగా రాయండి. వీలుంటే ఆర్ధిక, సాంస్క్రుతిక విషయాల మీద జరుగుతు దాన్ని అర్థం చేసుకోవటం కాకుండా, మీ అభిప్రాయమేంటో నిక్కచ్చిగా చెప్పండి.
ఎవర్నీ అడక్కుండానే మీ గురించి మీకు తెల్సిపోతుంది.
I appologize for beeing harsh, but frankly thats how I feel. Regards.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.com