tag:blogger.com,1999:blog-5449765236436053761.post6150323123136650475..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రాజకీయం ఒక రక్షరేఖ భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-45654753406401448162015-09-19T23:12:17.043+05:302015-09-19T23:12:17.043+05:30దేశానికి స్వాతంత్ర్యం రాకముందే చర్చిల్ ఈ క్రింది వ...దేశానికి స్వాతంత్ర్యం రాకముందే చర్చిల్ ఈ క్రింది విధంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు కదా (అని అంటారు. నిజమెంతో తెలియదు). భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఆయన వ్యతిరేకి అని కూడా అంటారు.

Sir Winston Churchill... His argument against granting India freedom...

"Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues & silly hearts. They will fight amongst themselves for power & India will be lost in political squabbles. A day would come when even air & water would be taxed in India.

ఈనాటి పరిస్ధితులు చూస్తుంటే చర్చిల్ సరిగ్గానే ఊహించారేమో అనిపిస్తుంది (ఆయన నిజంగా ఆ మాటలు అనుంటే). విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com