tag:blogger.com,1999:blog-5449765236436053761.post6134403515507440180..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఒక దార్శనికుడి కరిగిన కల భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-80786598866255874292016-07-13T13:07:28.555+05:302016-07-13T13:07:28.555+05:30చంద్రిక గారూ, ఇక్కడ మీరిచ్చిన లింక్ ద్వారా మీ బ్ల...చంద్రిక గారూ, ఇక్కడ మీరిచ్చిన లింక్ ద్వారా మీ బ్లాగుకి వెళ్ళి ఆ వ్యాసాన్ని చూశానండి. ధన్యవాదాలు. నా వ్యాఖ్య మీ బ్లాగులో వ్రాశాను.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-62628968948341178252016-07-13T09:12:42.118+05:302016-07-13T09:12:42.118+05:30 విన్నకోట వారు: ఏదైనా వాగ్వివాదాలు తప్పవేమో మనకి. ... విన్నకోట వారు: ఏదైనా వాగ్వివాదాలు తప్పవేమో మనకి. గిరిజనులకే సేవ చేయాలి అనుకున్న కొందరి డాక్టర్ల గురించి టపా ఒకటి పెట్టాను ఆ మధ్య . మీకు ఆసక్తి ఉంటే దాని లంకె : https://sarachandrika.wordpress.com/2016/05/07/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F-%E0%B0%B2%E0%B1%8B/

Chandrikahttps://sarachandrika.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-8032197082777733512016-07-13T00:24:02.463+05:302016-07-13T00:24:02.463+05:30చంద్రిక గారూ, వైద్య విద్యార్ధుల గురించి మీరు చెప్ప...చంద్రిక గారూ, వైద్య విద్యార్ధుల గురించి మీరు చెప్పినది సబబయినదే. భారతదేశంలో ప్రయత్నించారు, కానీ మామూలేగా - ఏదన్నా చేద్దామని ప్రభుత్వం అనుకుంటే దానికి తూట్లు పొడవడానికి చూస్తుంటారు. MBBS (undergraduate medical education) పట్టా పొందడానికి ఓ సంవత్సరం పాటు కంపల్సరీ రూరల్ సర్వీస్ చెయ్యాలి అని పెట్టారు. దానికి వచ్చిన వ్యతిరేకత అంతా ఇంతా కాదు.

(.) ఆ నిబంధన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివేవారికి మాత్రమే పెట్టాలనీ, ప్రైవేట్ కాలేజ్‌ల్లో విద్యార్ధులకి ఉండకూడదనీ వాదన చేశారు.
(.) ప్రైవేట్ కాలేజ్‌లో గవర్న్మెంట్ కోటాలో సీట్లు తెచ్చుకున్నవారికే ఆ నిబంధన ఉండాలనీ, నాన్-గవర్న్మెంట్ / మానేజ్మెంట్ / NRI కోటాల్లో ప్రవేశం తెచ్చుకున్నవారికి కాదనీ మరో వాదన.
(.) రాష్ట్ర స్ధాయి ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చినవారికే అన్వయించాలనీ, ఆల్ఇండియా ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చినవారికి ఉండకూడదనీ ఇంకో వాదన.
(.) రూరల్ సర్వీస్ చెయ్యల్సివస్తే తాము PG సీట్ కోసం తయారవలేకపోతామని ఓ సాకు.
(.) మరికొంతమంది ఇంకొంచెం ముందుకెళ్లి రూరల్ సర్వీస్ చెయ్యాలంటే హౌస్ సర్జన్ కంప్లీట్ చేయ్యాలనే నిబంధన తీసెయ్యమని వాదించారు కూడా.

చిత్ర విచిత్రంగా ఉన్నాయి కదా ఈ వాదనలన్నీ! చివరికి ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువయిపోయి, సరే PG విద్యార్ధులకే రూరల్ సర్వీస్, MBBS (undergraduate) వారికి అవసరంలేదు అని ప్రభుత్వం కొత్త రూల్ పెట్టింది. ప్రస్తుతానికి అక్కడ ఉంది విషయం. అసలు సంగతి సిటీ వదిలి వెళ్ళడం ఇష్టంలేదు. మనుష్యుల ప్రాణాల గురించి ఆరోగ్యం గురించి తాము చదివిన చదువుని అడ్డం పెట్టుకుని సమాజానికి ప్రభుత్వానికి కూడా డిక్టేట్ చెయ్యగలమనే ధోరణి బాగా ఎక్కువయిపోయింది డాక్టర్లలో. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77905394903200874512016-07-11T21:21:12.062+05:302016-07-11T21:21:12.062+05:30పల్లెటూరులో పనిచేయడానికి డాక్టర్లను పంపిస్తున్నార...పల్లెటూరులో పనిచేయడానికి డాక్టర్లను పంపిస్తున్నారు. విజయవాడనుండి మా ఊరికి అమ్మాయిలు మారుతి డ్రైవ్ చేసుకుంటూ వస్తారు కానీ చిన్న చిన్న పనులు చేయడం కూడా చేతకాదు.తెలిసీ తెలియకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే పెద్ద ఘనకార్యంగా ఫీలయ్యే వాళ్ళు, డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడతారో పనిలో అది ఉండదు. డైనమిక్ గా ఉండరు,ఎంతసేపూ గవర్నమెంట్ హాస్పటల్ లో చేరిపోతే చాలనుకుంటారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-36546116304027528542016-07-11T09:29:53.046+05:302016-07-11T09:29:53.046+05:30అమెరికా లో కొన్ని చోట్ల పెట్టినట్లు మన దేశం లో వైద...అమెరికా లో కొన్ని చోట్ల పెట్టినట్లు మన దేశం లో వైద్య విద్యార్థులకి కూడా ఒక ఏడాది పాటు పల్లెలలో వాలంటీర్ గా పని చేస్తే కానీ పట్టా ఇవ్వమనే ఒక నియమం లాంటిది పెట్టాలేమోనండి.. మీరు చెప్పింది నిజమే. కొంతమంది నాయకులు చేసే పనులు ఒక్కోసారి పేదవారికి చాలా ఉపయోగపడతాయి. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఆ postive attitude తో చూడ లేకపోవడమే. ఏ విషయమైనా రాజకీయం చేస్తారు. ఎప్పుడూ ఒక వర్గం ఏమి చేసినా పొగడటం అవతల వర్గం మంచి చేసినా తిట్టడం. ఎవరికి వారే తమకి కీర్తి తెచ్చుకోవాలన్న ఆరాటం లో దేశం ముందుకి వెళ్లడం ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.
Chandrikahttps://sarachandrika.wordpress.comnoreply@blogger.com