tag:blogger.com,1999:blog-5449765236436053761.post6073277720621702710..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అప్పుడెప్పుడో విన్నాం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-53547969953875554032016-07-20T12:49:50.551+05:302016-07-20T12:49:50.551+05:30@neehaarika
ఒక సంవత్సరం పాటు మీ బ్లాగులో వ్యాఖ్యాన...@neehaarika
ఒక సంవత్సరం పాటు మీ బ్లాగులో వ్యాఖ్యానించకూడదని నేను నిర్ణయించుకున్నాను.
@haribabu
very gooD Decision - keep it Up!
నీ చెత్త వ్యాఖ్యలు ఇక్కడ లేకపోవడమే బెటరు:-)
ఏదో ఒక చెత్త వ్యాఖ్య వెయ్యటం నీ వ్యాఖ్యల్ని నువ్వే డెలిట్ చేసుకోవటం - ఈ సుత్తి పన్లకి బదులు అసలు వ్యాఖ్య వెయ్యకుండా ఉండటం చాలా చాలా అమంచి న్ర్ణ్యం,కానీ కుక్క బుద్ధి వూరుకోనిస్తుందా?తోక వూగకుండా ఉంటుందా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-22288442332636489152016-07-19T13:40:14.803+05:302016-07-19T13:40:14.803+05:30ఇంకా బాగా గడ్డి పెట్జ్టు
నీహారికా జిలేబి థూత్ యాక్...ఇంకా బాగా గడ్డి పెట్జ్టు
నీహారికా జిలేబి థూత్ యాక్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10281439586248103842016-07-19T13:24:59.094+05:302016-07-19T13:24:59.094+05:30నీహారికమ్మకు కోపమొచ్చిందన్నట్టు. నువ్వు రాసే పిడక ...నీహారికమ్మకు కోపమొచ్చిందన్నట్టు. నువ్వు రాసే పిడక వాక్యలు లేకపోతే ఏమైతుంది. అట్లనే జిలేబి గుడక పిచ్చి పద్యాలు రాయొద్దని చెప్పు. నీకు పుణ్యముంటుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26913568250051148702016-07-19T13:19:53.816+05:302016-07-19T13:19:53.816+05:30రామాయణంలో పిడకలవేటలాగా దిక్కుమాలిన జిలేబి పద్యం ఒక...రామాయణంలో పిడకలవేటలాగా దిక్కుమాలిన జిలేబి పద్యం ఒకటి. తగుదునమ్మ అంటూ అన్ని బ్లాగులలోకి దూరి జుజుబి పద్యాలు రాస్తుంది.
అన్నట్టు శ్యామలరావు సారు. మీ బ్లాగులో అనామక వాక్యలు అనుమతించాలి. ఓకేనా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-25741879444362396842016-07-19T12:46:02.399+05:302016-07-19T12:46:02.399+05:30@neehaarika
ఎవరు ఎటువంటి వ్యాఖ్యను వ్రాసినా మీరు అ...@neehaarika
ఎవరు ఎటువంటి వ్యాఖ్యను వ్రాసినా మీరు అనుమతించడంలో తప్పులేదు.ఇతరులను మీ బ్లాగులో దూషిస్తూ ఉన్నా నాకేమీ పట్టదు అన్న మీ మెట్ట వేదాంతాన్ని నేను సహించను

@haribabu
నువేదో పత్తిత్తులాగ నీతులు చెప్పకు!నేను నిన్ను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పే దమ్ము లేక పబ్లిస్గ్ చెయ్యకుండా మూసుకుని కూర్చున్నావేం?
@నీహారిక గారూ,
పెళ్ళి కెదిగిన కొడుకు ఉన్న ఒక వివాహిత "లాడెనుకి నేనూ,నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీస్తూ రాయడం ఏ నియమాల కింద సభ్యతాయుతమైన భాష కింద వస్తుంది?

పత్తిత్తులా మాట్లాడకండి.నా బ్లాగులో మిగతా వ్యాఖ్యాతల్లో కొందరు ఇతరుల పట్ల "కల్లు తాగిన కోతిలా" అన్న మాట వాడినప్పుడు నాకు నచ్చకపోయినా సహించాను - వదనలో పర్తివారూ సామెతల్ని
వాడుకోవటం మామూలే గనక!అదే ఇతర్లని "వీడు మళ్ళా వచ్చాడు" అని ఉన్న కామెంట్లు న అనతట నేనే తీసేసి వాళ్ళకి సజషన్ ఇచ్చాను.నా బ్లాగులో మెరేదో సభ్యతాయుతంగా రాస్తే ఇతర్లు మీతో
బూతులు మాట్లాడినట్టు ఇప్పుడు చెప్తే అది నాకూ నా బ్లాగుకీ అవమానం - దయచేసి నా బ్లాగుకి సంబధించిన మీ అభిప్రాయం తప్పని ఒప్పుకోండి!

P.S:చెత్త కామెంట్లు వెయ్యడం దేనికి?తర్వాత ఖాళీలు వుంచడం దేనికి>hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88583989952577214372016-07-18T20:17:30.861+05:302016-07-18T20:17:30.861+05:30ఎవరు ఎటువంటి వ్యాఖ్యను వ్రాసినా మీరు అనుమతించడంలో ...ఎవరు ఎటువంటి వ్యాఖ్యను వ్రాసినా మీరు అనుమతించడంలో తప్పులేదు.ఇతరులను మీ బ్లాగులో దూషిస్తూ ఉన్నా నాకేమీ పట్టదు అన్న మీ మెట్ట వేదాంతాన్ని నేను సహించను.అజ్ఞాతల పరుష వ్యాఖ్యలను మీరు డెలిట్ చేయనందుకు గాను ఒక సంవత్సరం పాటు మీ బ్లాగులో వ్యాఖ్యానించకూడదని నేను నిర్ణయించుకున్నాను.మీరు వ్రాసేసి వెళ్ళిపోతే నా వ్యాఖ్యలకి విలువలేనిచోట అనవసరంగా వ్యాఖ్యానించడానికి నేను సిద్ధంగా లేను.ఇదేమీ టీవీలో చర్చా కార్యక్రమం కాదు. నా ప్రతి వ్యాఖ్యా నాకు చాలా విలువయినదే !

నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77583954066228087982016-07-18T19:52:49.673+05:302016-07-18T19:52:49.673+05:30భండారువారూ, మీరు లోగడనే ఒకటి రెండు పర్యాయాలు చెప్ప...భండారువారూ, మీరు లోగడనే ఒకటి రెండు పర్యాయాలు చెప్పారని గుర్తు. మీకు ఎటువంటి వ్యాఖ్యలనూ తొలగించడం అనేది ఇష్టం వుండదని. అది మరొకసారి అందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఎక్కడెక్కడ అత్యంత ఉదారంగా కువ్యాఖ్యలూ నిందాలాపాలూ కూడా నిర్మొగమాటంగా ఆమోదించబడుతాయో అక్కడక్కడకు వెళ్ళి వ్యాఖ్యలను చేయటం విషయంలో వ్యాఖ్యాతలే తాము కొంచెమో గొప్పో తెలివిడితో వ్యవహరించాలని గమనికతో ఉండాలని మీరు అన్యాపదేశంగా చెప్పకనే చెబుతున్నారు. మీరు 'మీ వ్యాఖ్యను ఉంచండి' అని ఉన్న సూచనను కొంచెంగా పొడిగించి 'మీ వ్యాఖ్యను ఉంచండి - అది ఎటువంటిదైనా స్వాగతం - ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యాఖ్య తొలగించబడదు' అని ప్రకటిస్తే వ్యాఖ్యను ఉంచేముందే హెచ్చరికగా ఉంటుంది. మీ పధ్ధతిని ఎవరూ అక్షేపించలేరు - మీ బ్లాగులో మీకు అనుకూలమైన విధానం నడవటంలో ఏమాత్రమూ తప్పులేదు. అలాగే వ్యాఖ్యాతలు కూడా వారివారి పధ్ధతుల ప్రకారం వ్యాఖ్యలను గమనిక ప్రకారమే ఉంచకతప్పదు. చాలా సంతోషం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-15758514516274099832016-07-18T19:15:10.850+05:302016-07-18T19:15:10.850+05:30అందరికీ వందనాలు
అపార్ధాలు సాగేనా? ఆగేనా?
అర్ధం చే...అందరికీ వందనాలు
అపార్ధాలు సాగేనా? ఆగేనా?
అర్ధం చేసుకోకపోవడం కంటే అపార్ధం చేసుకోవడం మేలు అంటారు. ఎందుకంటే కనీసం పద్దెనిమిదో రీలులో అయినా అపార్ధాలు దూదిపింజల్లా తొలగిపోయి గ్రూప్ ఫోటోతో శుభం కార్డు పడడం పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అనేకసార్లు అందరం చూసి వుంటాం.
అయితే చిక్కల్లా కలిగిన అపార్ధాలు తొలగిపోవాలంటే అంత ఈజీ ఏమీ కాదు.
మొన్నీమధ్య ఫేస్ బుక్ లో ఓ మిత్రుడు పోలవరం మీద ఒక పోస్ట్ పెట్టాడు. అదేమిటో పూర్తిగా చూడకుండా పోలవరం గురించిన నా పరిజ్ఞానం మొత్తం రంగరించి, కామెంటుగా రాసేసి ఇక ఆ విషయమే మరిచిపోయాను . కానీ అసలు కధ రెండో రోజుల తరువాత మొదలయింది. ఇంకో మిత్రుడు ఫోను చేసి మరీ నిలదీశాడు. ఆ మొదటి మిత్రుడు రాసిన పోస్ట్ లో అన్యాప దేశంగా ఈ రెండో మిత్రుడి గురించి కొన్ని అభ్యంతర వాఖ్యలు వున్నాయట. అటువంటి వాటిని ఖండించాల్సింది పోయి లైక్ కొడతారా లైక్ అంటూ పట్టుకున్నాడు. నాకు ఈ లైక్ ల గొడవ అసలే అర్ధం కాలేదు. కామెంటు పెట్టినా అది లైక్ కిందికి వస్తుందేమో తెలియని కంప్యూటర్ పరిజ్ఞానం నాది. దాంతో ఆ మొదటి మిత్రుడికి క్షమాపణలు చెప్పుకుని పోలవరం చరిత్ర యావత్తూ తొలగించేశాను. ఆ విధంగా రెండో మిత్రుడి అపార్ధాన్ని ఓ మేరకు తొలగించగలిగానని అనుకున్నాను. అలా ఆ కధ సుఖాంతం అయిందని సంతోషించేలోగా నేను పోస్ట్ చేసిన మరో చిన్న పేరా కధనంపై సీరియస్ గా వాదోపవాదాలు మొదలయ్యాయని కాస్త ఆలస్యంగా తెలిసింది. నేను రాసిన దాని మీద కాకుండా వాళ్ళ వ్యాఖ్యల మీద ఒకరికొకరు చాలా భీషణంగా మాటల యుద్ధం సాగించారు. ఆ విషయంలో కూడా నా అజ్ఞానమే మరోసారి అపార్ధాలు తెచ్చి పెట్టింది. బ్లాగులో రాసి ఊరుకోవడమే తప్ప ఆ దరిమిలా వ్యాఖ్యలను గురించి కూడా కాస్త కన్నేసి వుండాలని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇదీ లేటుగా తెలిసింది.
నేను రాసిన దానిపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, వాడకూడని పదాలు వాడినా వాటిని తొలగించడం అనేది నాకు ఇష్టం వుండదు. నావి చదివిన వారు, వాటిని కూడా చదివితే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ కూడా పైన చెప్పిన ఉదంతమే పునరావృతం అయింది. ‘ఇదేమిటండీ, మీ బ్లాగులో కూడా ఇలాంటి రచ్చను అనుమతిస్తారా? తప్పుకదా’ అని ఓ శ్రేయోభిలాషి మెత్తగా చీవాట్లు పెట్టారు కానీ, వ్యాఖ్యల్ని తొలగించరాదు అనే నియమం మళ్ళీ అడ్డొచ్చి మరోసారి అపార్ధాల సీను మొదలయింది.
ఈ రెండింటిలో నాకు అర్ధం అయింది ఏమిటంటే, రచ్చ సాగింది నేను రాసిన దానిమీద కాదు. అదే కొంత ఊరట.
అపార్ధాల విషయంలో నా మునుపటి అభిప్రాయం సరయినదేనా కాదా అనే గుంజాటన మాత్రం నాలో ఇప్పుడు మొదలయింది.
NOTE: Courtesy image owner
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-81137008093510940432016-07-17T09:11:09.130+05:302016-07-17T09:11:09.130+05:30టపాకి సంబంధించని కామెంట్లు డిస్కషన్ నడుస్తోంది. మీ...టపాకి సంబంధించని కామెంట్లు డిస్కషన్ నడుస్తోంది. మీ బ్లాగ్ కూడా ఇలా అయి పోయినట్టేనా? మేలుకోండి.

నువ్వు ఉన్నవు గదా అటెండర్ వి వచ్చి మేలుకొల్పటానికి. బ్లాగు ఎమై పోయింది? జాకీర్ నాయక్ వంత పాడే మెంటల్ కేసులు మనమధ్యే ఉన్నారని తెలిసింది. శ్రీనివాసరావు కి తెలుసులే వ్యాఖ్యలను ఎమి చేయాలో, మూసుకొని నీ పని చూసుకో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42748346039158722002016-07-17T04:34:04.720+05:302016-07-17T04:34:04.720+05:30శ్రీనివాసరావుగారూ!
టపాకి సంబంధించని కామెంట్లు డిస్...శ్రీనివాసరావుగారూ!
టపాకి సంబంధించని కామెంట్లు డిస్కషన్ నడుస్తోంది. మీ బ్లాగ్ కూడా ఇలా అయి పోయినట్టేనా? మేలుకోండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-64879029480464535862016-07-16T22:14:07.039+05:302016-07-16T22:14:07.039+05:30మనం చదివేవి నిలువుపాటివాళ్ళ రచనలు, ఇతరులు చదివేవి ...మనం చదివేవి నిలువుపాటివాళ్ళ రచనలు, ఇతరులు చదివేవి అడ్డమైనవాళ్ళ రచనలు.
మన మేధస్సుతోనే సమస్తం తెలుసుకోగలమనుకునే అహంభావంతో ప్రతి బ్లాగుతోనూ ప్రతి ఒక్కళ్ళతో తగాదాలాడడం మాని స్వంతపైత్యం, రాగద్వేషాలు కట్టిపెట్టి, ‘‘నాకేమీ తెలియదు, నేనెంతో తెలుసుకోవాలి, నాకు తెలిసిందే పరమసత్యం కాదు’’, అనే వినయంతో ఎదుటివాడు చెప్పింది విని వివేకంతో నిర్ణయానికి రండి.
నాకు ఇష్టమైనవాళ్ళని అందరూ పొగడాలి. నేను ఇష్టపడనివాళ్ళని అందరూ తిట్టాలి అనుకునే మనస్తత్త్వమే మన సంస్కారానికి నిదర్శనం.
హేతుబద్ధంగా వివేచనతో నిర్ణయం తీసుకోవడమే మనకున్న ఇంగితజ్ఞానాన్ని సూచిస్తుంది.
నిజమైన సత్యాన్వేషులయితే మతోన్మాది ఎవరో తెలుసుకోడానికి నేనిచ్చిన సమాచారంలో ఆ మతం వాళ్ళే సైద్ధాంతికంగా, తాత్త్వికంగా అతడిని ఖండించడాన్ని తెలుసుకోడానికి చదవాలి. అది లేకపోతే మన కూపస్థ మాండూక్యం బయటపడుతుంది.
సూఫీలను సమాధి ఆరాధకులని కించపరచిన వ్యక్తి మతోన్మాది కాడా?
స్వంత మేధస్సు అంటే రాగద్వేషాలతో జీవితాంతమూ బ్రతకడం కాదు. అనావృతంగా వుండగలగడం.

కచ్చితంగా అయిదు రోజుల క్రితం భారతదేశంలోఅని అనేక తెగలకు చెందిన ముస్లిం మతపెద్దలంతా జాకీర్ నాయక్ ను ఏకకంఠంతో ఖండించడాన్ని మన స్వంత చెవులతో వింటే, మన స్వంత కళ్ళతో చూస్తే, మన స్వంత బుఱ్ఱతో చదివితే, మన స్వంత పైత్యం మనం ఆలోచించడానికి అడ్డుపడకపోతే, మనకు సత్యం తెలుస్తుంది.

Showing unprecedented solidarity, Muslim clerics from all sects have come forward to urge strong action against Naik and his channel for misinterpreting the Quran and misleading Muslims with his evangelism.

దీని పూర్తి లంకె ఇది,
Muslim clerics in India unite against superstar televangelist Zakir Naik
http://scroll.in/article/811508/muslim-clerics-in-india-unite-against-superstar-televangelist-zakir-naik

మనకు తెలిసింది మాత్రమే సత్యం అవదు. వితండ వాదన అవుతుంది. ఎదుటివాడు చెప్పింది విని సహేతుకంగా స్పందిస్తే సంస్కారానికి దగ్గరవుతాం.
శ్రీనివాసుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-621936294646935412016-07-16T21:27:13.096+05:302016-07-16T21:27:13.096+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-66190909784935515922016-07-16T15:28:00.871+05:302016-07-16T15:28:00.871+05:30నిహారిక
మీసంస్కారం తెలుసుకోవటానికి ఒక్క మెతుకు ప...నిహారిక

మీసంస్కారం తెలుసుకోవటానికి ఒక్క మెతుకు పట్టుకొంటే చాలండి. అది అర్థమయ్యే శ్రీనివాసుడు గారు తప్పుకొన్నారు. మీ అభిప్రాయం కరెక్టే అండి జకీర్ నాయక్ మతోన్మాది కాదు జాతీపిత. ఆయన భారతజాతి పిత అయితేకాదు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-38260831778435322052016-07-16T15:14:58.143+05:302016-07-16T15:14:58.143+05:30@ నీహారిక
మీరూ గౌరవప్రదమైన వ్యక్తి అనుకునే సున్నిత...@ నీహారిక
మీరూ గౌరవప్రదమైన వ్యక్తి అనుకునే సున్నితంగా చెప్పేను. అనవసరంగా వాగొద్దు. చెప్పులు అందరికీ వుంటాయి. పళ్ళు రాలగొట్టించుకోవాలనుకుంటే నా ప్రస్తావన తెండి.
నేనే కాదు, అనేక వెబ్ సైట్లు, తెలుగు టి.వి.ఛానెళ్ళు, ప్రతికలు, హిందీ, ఇంగ్లీషు చానెళ్ళు కోడై కూస్తున్నా ఇంకా వినబడలేదా? బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇంకా ఇతరదేశాల మాధ్యమాలు చెప్పింది వినబడలేదుా? వాళ్ళందరినీ చెప్పులతో కొడతారా?
మీకు ఇంకా సమాచారం కావాలంటే ఈ వెబ్ సైట్స్ లోచూసుకోవచ్చు.
ఈ క్రింద వరుసుగా ఇచ్చన సైట్లలో మొదటి సైట్ ముస్లిం స్కాలర్స్ది. చివరిది ఇస్కాన్ వాళ్ళది.

Is the Logic of Zakir Naik Reliable?
http://www.unchangingword.com/naik_refuted.php

Exposing The self-proclaimed scholar of comparative religion,Fraud and Terrorist ZAKIR
http://exposingzakirnaik.blogspot.in/

Why Muslims hate Zakir Naik so much?
http://agniveer.com/hate-zakir/

Dr Zakir Naik's Fraud Exposed in Misusing Vedic Texts
http://www.iskcondesiretree.com/profiles/blogs/dr-zakir-naiks-fraud-exposedశ్రీనివాసుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-13691861848621470682016-07-16T14:24:56.209+05:302016-07-16T14:24:56.209+05:30శ్యామలీయం గారు,
మీ నుంచి వివరణ ఎవరడిగారు? ఇది మొద...శ్యామలీయం గారు,

మీ నుంచి వివరణ ఎవరడిగారు? ఇది మొదటి సారి కాదు చాలా మార్లు మీరు రాజకీయ నాయకులంటే చిన్న చూపు. ప్రపంచంలోని విలువలన్ని వారేపాటించాలన్న మీ యక్స్ పెక్టేషన్.

అక్కడికి మీరేదో కంపేనీలో నీతినిజాయితిలతో పనిచేసి ప్రపంచం మార్చేస్తున్నట్లు మీ ఫీలింగ్. మీ కంపెనివాడు మీకిచ్చే జీతం పైన మాత్రమే టాక్స్ కట్ చేసి ప్రభుత్వానికి చెల్లిస్తూ, ఆయన బిలియన్ డాలర్లు ఎగవేస్తున్నాడు. అంటే మీరు ఒక పెద్ద పిండారుల దోపిడి మూఠా దగ్గర నిజాయితిగా పనిచేసే పనివారు. కాకపోతే మీకు ఒక ప్రాజెల్ట్ మేనేజరో, సొల్యుషన్ ఆర్కి టేక్టో, డేటా సైంటిస్టో వైస్ ప్రెసిడేంట్ డెసిగ్ నేషన్ లు ఇస్తారనుకోండి. అది వేరే సంగతి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-56064622689434512682016-07-16T14:08:03.289+05:302016-07-16T14:08:03.289+05:30కాశ్మీర్ మీదని మీరనుకుంటున్నపుడు,అక్కడి ప్రజలకు ఎవ...కాశ్మీర్ మీదని మీరనుకుంటున్నపుడు,అక్కడి ప్రజలకు ఎవరితో ఉండాలనుకుంటున్నారో

మాదని మేమనుకోవటమేమిటి? ముమ్మాటికి కాశ్మీర్ భారతదేశానిదే. రెండో మాట లేదు. కాశ్మీర్ భూభాగం చట్టపరంగా భారతదేశానిదే!

రెఫెరండం ఎందుకు? ఇష్టం లేని ప్రజలను భారతదేశ కాష్మిర్ లో ఎవరు ఉండమట్టున్నారు. ఖాళీ చేసి పొమ్మటుంటే. జిలాని కి రోగం రొప్పు వస్తే చేరేది డిల్లి ఆసుపత్రిలో, వత్తాసు పలికేది పాకిస్థాన్ కా? వీళ్ళ నక్క జిత్తులు ఇక చెల్లవు. వీళ్ళు మనుషులా? రాక్షసులా? ఎదో వంకతో రోజు గొడవకు దిగుతూ, రక్తం కళ్ళ బడనిదే నిద్రపట్టదా? 65ఏళ్లుగా చూస్తున్నాం వారి తంతు. పాకిస్థాన్ అండ చూసుకొని ఎగిరే ప్రజలను దిక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకోమను. ఈసారి నకరాలు చేస్తే పాకిస్థాన్ బార్డర్ వద్ద,ఆ చేసే వాళ్ళని వదిలేస్తే తిక్క కుదురుతుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-23820507575119399462016-07-16T14:05:36.761+05:302016-07-16T14:05:36.761+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-25493421434641817892016-07-16T13:16:10.730+05:302016-07-16T13:16:10.730+05:30ఇక్కడ ఎంతమంది అఙ్ఞాతలున్నారో తెలియదు. ఒక్కరో పెక్క...ఇక్కడ ఎంతమంది అఙ్ఞాతలున్నారో తెలియదు. ఒక్కరో పెక్కురో! పేరుకూడా చెప్పుకో(లే)ని వారి వరుసప్రశ్నలకు నేను ఎందుకు జవాబులు చెబుతూపోవాలీ అన్న కనీసస్పృహకూడా వారికి ఉన్నట్లు తోచదు. ఇలా నిందారోపణలతో స్వైరవిహారం చేసేవారికి అడ్డుకట్టవేయటం ఉచితం అని భండారు వారికీ తోచదు. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26841517881696952142016-07-16T13:14:52.269+05:302016-07-16T13:14:52.269+05:30@ విన్నకోట నరసింహా రావు,
అంత నిజాయితిగల నాయకుడైతే...@ విన్నకోట నరసింహా రావు,

అంత నిజాయితిగల నాయకుడైతే డేవిడ్ కెమరాన్ నల్లధనం సంగతి బయటపడినపుడు ఎందుకు రాజీనామ చేయలేదు? కొన్ని రోజులు ఆగండి ఈ రాజీనామ వెనుక అసలు సంగతి తెలుస్తుంది. టొని బ్లేయర్ మీద ఇప్పుడు ఆరోపణలు ఎలా వస్తున్నాయో అలా వస్తాయి కెమరాన్ మీద కూడా. భారత దేశాన్ని ఏ ఇతర పశ్చిమ దేశాలతో పోల్చటం బానిసత్వ మనస్థితే కారణం. మన దేశానికి వాటికి పోలికే లేదు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-28343597549754379302016-07-16T13:06:45.422+05:302016-07-16T13:06:45.422+05:30@శ్యామలీయం గారు,
అందరిలోనూ స్వార్థమే చూస్తామంటే ...@శ్యామలీయం గారు,

అందరిలోనూ స్వార్థమే చూస్తామంటే ఎట్లాగు? అనే మీరు మాత్రం రాజకీయ నాయకులలో స్వార్థం కాక ఎమి చూశారు? డేవిడ్ కెమరాన్ అంత గొప్ప వ్యక్తి,నిజాయితి పరుడైతే టాక్స్ హెవెన్ లో (Panama పేపర్స్)ఆయన పేరు బయటికి వస్తే ఎందుకు రాజినామ చేయలేదు? ఒక ఉద్యోగం చేస్తున్నపుడు తప్పులు దొర్లడం సహజం. సుదీర్ఘ ప్రయాణంలో మీరన్ని ప్రాజెక్ట్‌లని ఆన్ టైం లో(మీ మర్కెటింగ్ వాళ్ళు కష్టమర్ కి ప్రామిస్ చేసిన విధంగా), ఏ తప్పు దొర్లకుండా డేలివరి చేశారా? ప్రతి కష్టమర్ మీ పని చూసి మెచ్చుకొన్నాడా? మీకేవి అపజయాలు లేవా? అన్ని విజయాలేనా? అపజయం ఎదురైనపుడు రాజీనామ ఇచ్చేశారా?అపజయం లేని వాడు ఎవ్వరు ఉండరు. మీరు అవకాశం చిక్కింది గదా అని రాజకీయ నాయకుల విషయం లో రాజీనామా చేయాలని దూరిపోతారే!

మీరు పనిచేసే అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీలు బిలియన్ డాలర్లలో ప్రతి సంవత్సరం పన్నులు ఎగవేస్తూన్నాయి. ఇండియాలో కంపెనీలు పెట్టింది పన్నులు ఎగవేయటానికే! అటువంటి దొంగ కంపెనీల వద్ద మీకున్న కారణాల వలన మీరు చక్కగా ఎమి ఎరగనట్టు పనిచేస్తారు. పాలకులకు నీతులు చెపుతారు.మీ పని భలే ఉంది .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43720825797315830752016-07-16T12:21:09.518+05:302016-07-16T12:21:09.518+05:30@ నీహారిక
ఏది అవసరమో, ఏది అనవసరమో మీతో చెప్పించుకు...@ నీహారిక
ఏది అవసరమో, ఏది అనవసరమో మీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. నేను అడిగింది శ్రీనివాసరావుగారిని, మిమ్మల్ని కాదు. మీకు ఇష్టం లేకపోతే నా టపా చదవడం మానేయండి. నేను వ్రాసిన వ్యాఖ్యలలో అసమంజసమైనవి ఏమైనా వుంటే బ్లాగు నిర్వాహకులే తొలగిస్తారు. మధ్యలో మీకెందుకు బాధో నాకు అర్థం కాలేదు.
మీరిచ్చిన లంకె మీ బ్టాగుదేనని అర్థమయింది.అనవసరమైన విషయాలకు ప్రాచుర్యం తెచ్చే నాలాంటివాళ్ళనిగాక మీరు మెచ్చేవారినే మీ బ్లాగుకు ఆహ్వానించడం వివేకవంతమైన పని.
వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా విషయానికే పరిమితమై మాట్లాడడం మీరు నేర్చుకున్న తరువాత మాత్రమే ఎవరినైనా మీ బ్లాగుకు ఆహ్వానించండి.
శ్రీనివాసుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-6952485378689662232016-07-16T12:15:21.807+05:302016-07-16T12:15:21.807+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-25387250752408735162016-07-16T12:03:09.880+05:302016-07-16T12:03:09.880+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59703986516836674852016-07-16T11:53:36.975+05:302016-07-16T11:53:36.975+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85811955543668236942016-07-16T11:41:41.970+05:302016-07-16T11:41:41.970+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.com