tag:blogger.com,1999:blog-5449765236436053761.post5936793772968599460..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మనవాడే అయ్యుంటాడుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-25901538512120079692014-07-07T14:03:47.629+05:302014-07-07T14:03:47.629+05:30ప్రజల మనిషి గరీబోళ్ల బంధువు అంజయ్య గారి జ్ఞాపకాలకు...ప్రజల మనిషి గరీబోళ్ల బంధువు అంజయ్య గారి జ్ఞాపకాలకు థాంక్సండీ. అందరికీ అందుబాటులో ఉండి ఎవరనయినా కలిసి ఆప్యాయంగా మాట్లాడి కుదిరినంత సాయం చేసే నాయకులు అరుదు. అట్లాంటి అంజయ్య, హాషీం, పీజేఆర్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నందుకు షహర్ కొంతలో కొంత బాగుపడింది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-23263825927433869222014-07-07T12:01:53.717+05:302014-07-07T12:01:53.717+05:30>కానీ ఖర్చులేని వినోదం అంటే ఇదేనేమో!
కాదండీ.
...>కానీ ఖర్చులేని వినోదం అంటే ఇదేనేమో!

కాదండీ.

రాజకీయనాయకుల పుణ్యమా అని పరిపాలనలు లోపభూయిష్టంగా ఉన్నాయి అన్ని చోట్లా.

అన్నింటి ధరలూ పెరిగిపోతున్నాయి - అదుపు చేయగల దమ్మున్న నాయకత్వాలు లేక.

ప్రజలకు అనవసరంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి.

అందుచేత రాజకీయనాయకుల కుర్చీలాటలు ప్రజలకు భారీఖర్చుల వినోదమే.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com