tag:blogger.com,1999:blog-5449765236436053761.post5682051725837793001..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అమరావతి రివ్యూ భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-47569752272090479502015-10-24T01:43:45.536+05:302015-10-24T01:43:45.536+05:30"ఇది చూసి ఏడువు, తొక్కలోముక్కలా." too go..."ఇది చూసి ఏడువు, తొక్కలోముక్కలా." too good :)))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-26000700917949715932015-10-23T15:32:08.351+05:302015-10-23T15:32:08.351+05:30http://www.youtube.com/watch?v=n4nFgrVea_g
ఇది చూ...http://www.youtube.com/watch?v=n4nFgrVea_g

ఇది చూసి ఏడువు తొక్కలోముక్కలా. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-6026134963746686282015-10-23T15:30:11.316+05:302015-10-23T15:30:11.316+05:30రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టాడా ??? అసలు తెలిసి రాస్...రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టాడా ??? అసలు తెలిసి రాస్తారా తెలియక రాస్తారా ఈ పోరంబోకు కబుర్లు.
గొట్టిముక్కలకున్న అలవాటు శ్యామలీయం మాస్టారుకు అంటించాడు అనుకుంటా. ఏందో ఈ దౌర్భాగ్యం .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-33686301953432764272015-10-23T14:22:17.897+05:302015-10-23T14:22:17.897+05:30@శ్యామలీయం:
రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పు...@శ్యామలీయం:

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పుకార్లు జోరుగానే ఉన్నాయండీ! ఆయనకు జైపాల్ రెడ్డి & జానారెడ్డి గార్లతో చుట్టరికమే కాక సబితా & డీకే అరుణ గార్లతో మంచి దోస్తీ కూడా. ఇకపోతే ఎర్రబెల్లి తెరాసలో జంప్ కొట్టే అవకాశమూ లేకపోలేదు.

Of course these are only rumors, we don't know the extent of truth.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-63956196765395541182015-10-23T14:09:35.969+05:302015-10-23T14:09:35.969+05:30> రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం ఆశ్చర్యమేసింది. ...> రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం ఆశ్చర్యమేసింది.
పాయింటేనండోయ్ జైగారూ.
కొంపతీసి రేవంత్ రెడ్డిగారుకాని తెరాసలో చేరబోవటం లేదుకదా?
ప్రజలకు సుపరిపాలన అందించటం అనే అమాయకపు పని ఒక్కటి తప్ప రాజకీయాలలో అసంభావాలు ఏమీ ఉండవు కదా. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-592209877098275192015-10-23T12:19:33.089+05:302015-10-23T12:19:33.089+05:30"నిర్మాతకు గిట్టుబాటు కాదు కాని, టీవీ తెరలపై ..."నిర్మాతకు గిట్టుబాటు కాదు కాని, టీవీ తెరలపై వంద రోజుల బొమ్మ"

నిర్మాతంటే ఎవరండీ సార్. చంద్రబాబు గారికి బాగానే గిట్టుబాటు అయినట్టే కనిపించింది!

ఇకపోతే జయలలిత, జగన్, పవన్ కళ్యాణ్ & చిరు రాకపోవడం ముందే తెలిసిందే, రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం ఆశ్చర్యమేసింది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-30670793640623661182015-10-23T11:48:58.868+05:302015-10-23T11:48:58.868+05:30< "ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే వుండాలి.&...< "ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే వుండాలి."
హ హ్హ హ్హ హ్హ, ఇప్పుడు నాదీ అదే policy అండి శ్రీనివాసరావు గారూ.
ఒకప్పుడు నేనూ ఓ పేద్ద పత్రికాధిపతి ఆహ్వానం మీద ఆయన ఇంట్లో వివాహానికి వెళ్ళాను. మీడియావారు కాబట్టి రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా హాజరయ్యారు. హడావుడే హడావుడి.
మరోసారి ఓ టాప్(చాలా టాప్ స్ధాయి) పోలీస్ ఆఫీసర్ ఆహ్వానిస్తే ఆయన ఇంట్లో పెళ్ళికి వెళ్ళాం. ఆయన వియ్యంకుడు ఓ రాజకీయ నాయకుడు కూడానూ. దాంతో పార్టీపెద్ద పెళ్ళికి తన ప్రతినిధిని పంపించాడు కూడా. ఇహ చెప్పేదేముంది - పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎలాగూ ఉండే బోలెడంతమంది పోలీసులతో బాటు పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల కంబైండ్ హంగామా.
మీరన్నట్లు తొడతొక్కిడే.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19830048721194804162015-10-23T10:07:28.858+05:302015-10-23T10:07:28.858+05:30@విన్నకోట నరసింహారావు - కొన్నేళ్ళ క్రితం ఒక సినీ న...@విన్నకోట నరసింహారావు - కొన్నేళ్ళ క్రితం ఒక సినీ నటుడి వివాహానికి ఆహ్వానం అందితే ఎగురుకుంటూ వెళ్ళాము. అభిమానుల తొడతొక్కిడిలో నలిగిపోయి కుంటుకుంటూ తిరిగొచ్చాము. కావున, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే వుండాలి.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-40988328108422123062015-10-23T09:46:08.632+05:302015-10-23T09:46:08.632+05:30ఓహ్ అదా. అయినా ఢిల్లీ నుండి మట్టి, నీళ్ళు తీసుకువచ...ఓహ్ అదా. అయినా ఢిల్లీ నుండి మట్టి, నీళ్ళు తీసుకువచ్చానని "declare" చేసారు గదా :) థాంక్స్ అజ్ఞాత గారూ.
ఇంతకీ శ్రీనివాసరావు గారు శంకుస్ధాపన కార్యక్రమానికి వెళ్ళివచ్చారా?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27263982340640556842015-10-22T18:41:36.884+05:302015-10-22T18:41:36.884+05:30No declaration by Modi :)No declaration by Modi :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-80874495456874162032015-10-22T17:35:28.854+05:302015-10-22T17:35:28.854+05:30ఏం, కైమాక్స్ కి ఏమయింది? (మీరలా అంటే నేనేమయినా మిస...ఏం, కైమాక్స్ కి ఏమయింది? (మీరలా అంటే నేనేమయినా మిస్సయ్యానా అని అనుమానం.) విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com