tag:blogger.com,1999:blog-5449765236436053761.post5665836189035739792..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఆయారాం గయారాం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-91658170996550871872016-02-12T11:11:20.820+05:302016-02-12T11:11:20.820+05:30@Bhandaru Srinivasrao:
ఎస్పీవై లాంటి తెలుగు వారే ...@Bhandaru Srinivasrao:

ఎస్పీవై లాంటి తెలుగు వారే కాదు తెలుగు వారికి తెలిసి ఉండే వారిని (ఒక్క భజన్ లాల్ మినహా) కూడా మీరు జాగ్రత్తగా వదిలేసారు. ఉ. సురేష్ ప్రభు, ఇటీవలి ఝార్ఖండ్ & అరుణాచల్ రాష్ట్రాలలో ఫిరాయింపు ప్రహసనాలు వంటి వాటికి సుతిమెత్తగా దూరంగా ఉన్నారు. చెప్పదలుచుకున్న విషయానికి నైజీరియా ఉదాహరణలతో విశిదీకరించడం సూపర్బ్!

అయితే భజన్ లాల్ వల్లే ఆయారాం గయారాం నానుడి వచ్చిందనడం మాత్రం సరికాదు. సదరు "ఘనత" 1967 గయాలాల్ గారికే చెందడం న్యాయం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-91552481282072683922016-02-11T18:49:17.678+05:302016-02-11T18:49:17.678+05:30@ Jai Gottimukkala - మీరు గమనించి ఉంటారని అనుకున్న...@ Jai Gottimukkala - మీరు గమనించి ఉంటారని అనుకున్నాను. నేను ఎక్కడా తెలుగు వారి పేర్లు రాకుండా జాగ్రత్త పడ్డాను.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-22938361490574370812016-02-11T17:41:11.030+05:302016-02-11T17:41:11.030+05:301967లొ గయా లాల్ అనే హర్యానా విధాయకుడు పదిహేను రోజు...1967లొ గయా లాల్ అనే హర్యానా విధాయకుడు పదిహేను రోజులలో మూడు సార్లు పార్టీ మారాడు. ఆయారాం గయారాం అనే పదం అప్పటి నుండి చెలామణి అవుతూ వచ్చింది.

ఇకపోతే జంప్ జిలానీలు ఎప్పడి నుండో ఉన్నారు. నాకు తెలిసి స్వాతంత్ర్య భారత దేశంలో ఉన్నత పదవుల కోసం పార్టీ మారిన మొదటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం.

1951 ఎన్నికలలో కేఎంఎల్పీ పార్టీ తరఫున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన ఆయన 1953లొ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కారు. మొదటి హయాములో ఆయన్ని కష్టపెట్టిన ఆర్ధిక అవకతవకల ఆరోపణలు రెండో ఇన్నింగులొ కూడా వెంటాడాయి. పైగా అసమ్మతి పోటు కూడా చేరడంతో పట్టుమని ఏడాది దాటకుండానే పదవి కోల్పోయారు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com