tag:blogger.com,1999:blog-5449765236436053761.post5578639962004834991..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: యాదాద్రి నిర్మాణం ఓ అద్భుతంభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-63621698762551982362022-09-17T21:52:40.304+05:302022-09-17T21:52:40.304+05:30There is nothing wrong in using recommendations or...There is nothing wrong in using recommendations or political influence to get things done<br />in our best interest. However, when we do it, we lose the moral right to tell others not<br />to do it. What's the expression for it, walk the talk?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-83509779829045784232022-09-13T23:13:36.743+05:302022-09-13T23:13:36.743+05:30యాదాద్రి నవ నిర్మిత ఆలయం నిర్మాణం బాగుంది. ఆలయం లో...యాదాద్రి నవ నిర్మిత ఆలయం నిర్మాణం బాగుంది. ఆలయం లోపల చక్కగా విశాలంగా ఉండి దర్శనం బాగా అవుతోంది. అయితే వెలుపల కట్టిన మంటపాలు, నడవాలు చూడడానికి బాగున్నా యాత్రికులు కూర్చునే విధంగా విశాలంగా లేవు. ఎత్తు కూడా తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-64365915012123712332022-09-13T10:55:29.036+05:302022-09-13T10:55:29.036+05:30అజ్ఞాత అనే పేరుతొ తెలుగులో, ఇంగ్లీష్ లో ఇద్దరు అజ్...అజ్ఞాత అనే పేరుతొ తెలుగులో, ఇంగ్లీష్ లో ఇద్దరు అజ్ఞాతలు (అజ్ఞానులు కాదు గమనించండి) రాసిన వ్యాఖ్యల్లో సామీప్యత వుంది కాబట్టి ఇద్దరికీ ఒకే జవాబు. ఎలాంటి సిఫారసు లేకుండా మీ ఇద్దరూ ఇంతకూ ముందెన్నడు ఆలయాలకు వెళ్లి ఉండని పక్షంలో మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను. కానట్టయితే మీ వ్యాఖ్యలు మొత్తంగా కాకపోయినా కొంత సరిచేసుకోండి. పత్తిత్తుల మాదిరిగా వ్యవహరించడం మానుకోండి.- భండారు శ్రీనివాసరావు (పీ.ఎస్. సొంత పేర్లతో వ్యవహరించే నిబ్బరాన్ని మీరు నమ్మే ఆ దేవుడు మీ ఇద్దరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను)భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-65959060040487706652022-09-13T06:57:28.048+05:302022-09-13T06:57:28.048+05:30So you used recommendation of jwala and got VIP da...So you used recommendation of jwala and got VIP darshan? Fantastic. This is how you preach on TV and tell people the best way to live without recommendations and political scout and yet …. Hmmm. Excellent. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-84023742158347449172022-09-12T22:51:44.218+05:302022-09-12T22:51:44.218+05:30సుదీర్ఘకాలం పాత్రికేయవృత్తిలో ఉన్న మీరు ఇంత చిన్నవ...సుదీర్ఘకాలం పాత్రికేయవృత్తిలో ఉన్న మీరు ఇంత చిన్నవిషయం ఎలా మరచిపోయారా అని ఆశ్చర్యంగా ఉంది. ఆమధ్య బాగా వానలు కురిసినప్పుడు ఈకొత్తనిర్మాణం యావత్తూ ఎంత చక్కగా మునుకకు గురైనదీ అప్పుడే మరచిపోయారు. భలే పొగడుతున్నారు!Anonymousnoreply@blogger.com