tag:blogger.com,1999:blog-5449765236436053761.post5485318387589733251..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: హెల్మెట్ల నిబంధన – జర్నలిస్టుల నిరసన – పూర్వాపరాలు - 2భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-14206282405917644422013-07-06T07:45:34.754+05:302013-07-06T07:45:34.754+05:30జర్నలిస్ట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరు అంటే ఏదో ప్రజ...జర్నలిస్ట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరు అంటే ఏదో ప్రజలను, దేశాన్ని వుద్ధరించడం లాంటి ప్రజాహితమైన పనులు అనుకుంటే అది మీ పొరపాటు అజ్ఞాత గారు.

ప్రజాహిత కార్యక్రమాలు మాత్రం చేయరు, చేయలేరు. ఏమైనా చేయగలరు అంటే తమను మేపకపోతే, ఎవడి పరువైనా బజారు కీడ్చగలము అని మాత్రం అర్థం చేసుకోవాలి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61213173169786248892013-07-06T04:40:13.347+05:302013-07-06T04:40:13.347+05:30బండారు గారు!
మీరు పెద్ద అలాగే గర్వించదగ్గ పాత్రికే...బండారు గారు!
మీరు పెద్ద అలాగే గర్వించదగ్గ పాత్రికేయులు,
ఈ మధ్య ప్రతీ పోస్ట్ లో, జర్నలిస్ట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరనే మెసేజ్ ఇస్తున్నారు, తప్పులేదు... వారు నిజంగానే చేయగలరు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5625283459585870942013-07-05T20:43:55.087+05:302013-07-05T20:43:55.087+05:30@సూర్య - ఇక చర్చించడానికి ఏమీ మిగలలేదు. మేము హేల్మ...@సూర్య - ఇక చర్చించడానికి ఏమీ మిగలలేదు. మేము హేల్మేట్లకు వ్యతిరేకం కాదు, ఆ నిబంధన అమలుపరుస్తున్న తీరుకే అని అప్పటినుంచి ఇప్పటిదాకా మేము చేస్తున్న వాదన అరణ్య రోదనే అని తేలిపోయింది. మీ వయస్సు ఎంతో నాకు తెలియదు. అప్పటి పరిస్తితులు అప్పటి అవసరాలు అలాటివి. మమ్మల్ని అర్ధం చేసుకోండి అని కోరడం కన్నా మేమే అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిదేమో అనిపిస్తోంది. భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-46337829590257916862013-07-05T20:36:55.781+05:302013-07-05T20:36:55.781+05:30రావుగారు, మీరు రాసిన అర్థం-అపార్థం కూడా చదివాను. అ...రావుగారు, మీరు రాసిన అర్థం-అపార్థం కూడా చదివాను. అప్పటి మీ బాధలూ అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అపుడు నిబంధనకి వ్యతిరేకంగా వెళ్ళేకంటే, కొన్ని అవసరమైన సవరింపులు కోరితే బాగుండేదని నాకనిపించింది. హెల్మెట్ అవసరాన్ని ప్రజలకి నొక్కి చెప్పాల్సిన మీడియానే హెల్మెట్ ధారణని వ్యతిరేకించడం కించిత్ బాధ కలిగించింది. సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87800174325173884712013-07-05T20:21:13.260+05:302013-07-05T20:21:13.260+05:30@సూర్య - ఏమంటాను నా అభిప్రాయంతో ఏకీభవించకపోయినా ఆ ...@సూర్య - ఏమంటాను నా అభిప్రాయంతో ఏకీభవించకపోయినా ఆ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను అని అంటాను. అయినా ఒక్కసారి 'అర్ధం- అపార్ధం' పేరుతొ నేను రాసిన వివరణ చదవమని మాత్రం కోరతాను. - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10161404798143145462013-07-05T19:31:50.028+05:302013-07-05T19:31:50.028+05:30రావుగారూ, మీరు ఏవిధంగా చెప్పినా ఆనాటి మీ ప్రవర్తన ...రావుగారూ, మీరు ఏవిధంగా చెప్పినా ఆనాటి మీ ప్రవర్తన అభ్యంతరకరంగానే కనిపిస్తుంది. 1) హెల్మెట్లు పెట్టుకోమనేది పౌరుల రక్షణకొరకే. గతుకుల రోడ్లపై స్పీడుగా వెళ్ళే అవకాశం లేకపోవచ్చు కాని అలాంటి రోడ్లపై కిందపడే అవకాశాలూ ఎక్కువే కదా. బాగా ఉన్న రోడ్డుపై పడితే తగిలే దెబ్బలకంటే చెడిపోయిన రోడ్డులో కిందపడితే తలకి బలమైన దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. 2) దగ్గర్లో ఉన్నచోటికి లుంగీతో హెల్మెట్ లేకుండా వెళ్ళినా వినిపించుకోలేదని అంటున్నారు. కాని ఆ మనిషి అబధ్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలియదు కదా. అందులోనూ దొరికిపోయినపుడు దొంగసాకులు చెప్పేవారు ఎక్కువ. పైగా ఆ కాలం లో లుంగీ/బనియన్లతో కూడా ఎక్కువదూరం వెళ్ళే అవకాశం ఉంది (నాటి వస్త్రధారణ ఇప్పటిలా గంభీరమైనది కాదు అన్న పాయింట్ తో చెప్తున్నా). మరి అలాంటపుడు దొరికిన వ్యక్తి చెప్పేది నిజమని ఎలా నమ్మగలరు?
మీకు జరిగిన సంగతే తీసుకుందాం. మీరు హెల్మెట్ లేకుండా వెల్తున్నారు. కొంపలు మునిగిపోయే పనిమీద కాదు (వార్తలకు ఇంకా సమయం ఉంది కనుక మీ ఫ్రెండ్ ని దింపడానికి వెల్తున్నారు). అపుడు మిమ్మల్ని పట్టుకున్నారు. జరిమానా కట్టలేదు, మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్ళారు. ఒకవేల మీవద్ద అప్పటికపుడు డబ్బులేకపోతే మీకోసం వచ్చ్హిన మిగతా మిత్రులు చలానా కట్టి మిమ్మల్ని విడిపించుకోవచ్చు. కాని అలా కాక అందరూ ఆందోళన చేపట్టారు. ఇది హర్షించదగ్గ పరిణామమా? చివరికి ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం ఒక పార్టీకి ఇచ్చారు. అందుచేత అప్పటి మీ ప్రవర్తన అభ్యంతరకరంగానే కనిపిస్తోంది.
ఒకమాట చెప్పండి. నాయకులు అప్పనంగా తినేస్తున్నారుకాబట్టి నేను పన్నుకట్టను అని ఓ ఆసామి అంటే మనం గెంతుతూ ఈలలు వేద్దామా? మా ఆవిడ డబ్బు దుబారా చేసింది కాబట్టి ఈనెల నీకు జీతం ఇవ్వను అని మీ పనిమనిషికి చెప్తే ఎలా ఉంటుంది? మీరు చెప్పిన excuse కూడా అలానే అనిపిస్తోంది. ఇలా రాసింది మిమ్మల్ని నొప్పించడానికి కాదు. అర్థం చేసుకోగలరు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-43939437973539915502013-07-05T17:26:14.696+05:302013-07-05T17:26:14.696+05:30@అజ్ఞాత: చూడబోతే ఇదేదో 'అజ్ఞాతవైరం'లా వుంద...@అజ్ఞాత: చూడబోతే ఇదేదో 'అజ్ఞాతవైరం'లా వుంది.ఏం చేస్తాం. అదో తుత్తి అనుకోవాలి.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-18232424944641755372013-07-05T17:22:22.306+05:302013-07-05T17:22:22.306+05:30అఫీసరు ఆఫీసరు లంచం ఎందుకు తీసుకున్నావు? అంటే ఏబ్బే...అఫీసరు ఆఫీసరు లంచం ఎందుకు తీసుకున్నావు? అంటే ఏబ్బే లంచం నాక్కాదు పై అఫీసర్లకి ఇవ్వడానికి, ఐనా మందు తాగడం తప్పు కానీ ప్రభుత్వమే దగ్గిరుండి తాగిస్తున్నది ముందెళ్ళి అదాపు అన్నాడట ఎవరో ఓ ప్రభుత్వోద్యోగి. ఇదీ అలానే ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా మనకి చట్టాలు చులకనే, మనం పాటించం, గౌరవించం, దానికి లచ్చ కారణాలు వెతుక్కుంటాం. మళ్ళీ గవర్నమెంటుని తిడతానికి రెడీ. Anonymousnoreply@blogger.com