tag:blogger.com,1999:blog-5449765236436053761.post5379244484285396281..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కృష్ణా జిల్లా పేరు మారుతుందా? - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-60935812177712574452018-05-08T11:20:44.189+05:302018-05-08T11:20:44.189+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-55020556386319236082018-05-08T10:42:46.842+05:302018-05-08T10:42:46.842+05:30@ Jai Gottumukkala : మీరు రాసింది కరక్టే. నాదే పొర...@ Jai Gottumukkala : మీరు రాసింది కరక్టే. నాదే పొరబాటు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-91722724698438800292018-05-02T09:40:26.698+05:302018-05-02T09:40:26.698+05:30"జిల్లాలకు తెలంగాణా ప్రముఖుల పేర్లు పెట్టారు...."జిల్లాలకు తెలంగాణా ప్రముఖుల పేర్లు పెట్టారు. ఆ విధంగా జయ శంకర్ భూపాల పల్లి, *జోగులాంబ* గద్వాల, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పడ్డాయి."<br /><br />జోగులాంబ అలంపూర్ గుడి దేవత పేరు. అంచేత జోగులాంబ గద్వాల జిల్లాను పుణ్యక్షేత్రాల పేర్ల మీద పెట్టిన జాబితాలో లెక్కించాలి.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41315645133377140472018-05-01T00:25:39.506+05:302018-05-01T00:25:39.506+05:30పైన రెండో “అజ్ఞాత” (6.07 pm) చెప్పింది కరెక్ట్. అ...పైన రెండో “అజ్ఞాత” (6.07 pm) చెప్పింది కరెక్ట్. అసలు జిల్లాలకు వ్యక్తుల పేర్లు పెట్డడం ఏవిటి? వేరే పార్టీ అధికారంలోకి వస్తే పాత పేర్లు మార్చేసి తమ వ్యక్తుల పేర్లు పెట్టరని నమ్మకం ఉందా? కులపిచ్చి రాజకీయాలతో, ఓటు రాజకీయాలతో, వ్యక్తి పూజతో రాష్ట్రాన్ని, సమాజాన్ని, మనుషుల మనస్తత్వాలను ఎంత భ్రష్టు పట్టించగలరో అంతా పట్టించారు. God save us. ఇటువంటి విషయాలలో కోర్టులేమన్నా జోక్యం చేసుకోగలుగుతాయా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-4576295005196054382018-04-30T18:07:29.412+05:302018-04-30T18:07:29.412+05:30అసలు వ్యక్తుల పేర్లు జిల్లాలకు వద్దే వద్దు. ఈ బుచి...అసలు వ్యక్తుల పేర్లు జిల్లాలకు వద్దే వద్దు. ఈ బుచికి రాజకీయాలతో కంపరం పుడుతుంది. అయినా పచ్చ పార్టీకి జగన్ బయ్యా పచ్చి వెలక్కాయ ఇచ్చాడు. జగన్ పవన్ తో పచ్చ పార్టీకి కుచికుచిగా ఉంది. పచ్చ మీడియా తనపని తాను జుగుప్సాకరంగా చేసుకుపోతుంది. కడపకు వై యస్ ఆర్ ,రంగారెడ్డి అని పెట్టడం కూడా తప్పే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20409607826778113062018-04-30T18:04:04.429+05:302018-04-30T18:04:04.429+05:30>> అందుకు బోలెడంత ప్రజాధనం ఖర్చవుతుంది అనే స...>> అందుకు బోలెడంత ప్రజాధనం ఖర్చవుతుంది అనే సంగతి రాజకీయాలల్లో మరుగునపడిపోతోంది.<br /><br />మన వెనక వసారాలో రేప్ లూ, మానభంగాలు, దోపిడీ, తాగడానికి నీళ్ళు లేక అల్లల్లాడే జనం, బేంకులో డబ్బులున్నా నోట్ల కష్టాళు అన్నీ వదిలేసి, ఏడాదికి ముఫ్ఫై సార్లు విదేశాలు తిరగడానికి అధికార విమానంలొ తగలేసినత అవుతుందాండి?Anonymousnoreply@blogger.com