tag:blogger.com,1999:blog-5449765236436053761.post5264834655286159527..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఏం భాషరా బాబు!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-18936839053356444922012-12-31T19:34:59.014+05:302012-12-31T19:34:59.014+05:30Idhee vimarsa ante...Idhee vimarsa ante...SATISH BABUhttps://www.blogger.com/profile/11614906353552048020noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42429523526604528172012-12-30T08:13:52.865+05:302012-12-30T08:13:52.865+05:30"వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్ట..."వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది"<br /><br />బహుబాగా చెప్పారు, ఒక్క ఈనాడు పత్రికే కాదు "గూగుల్ గుంపులు"(Google Groups)ట(ఇంకా నయం మందలు అనెయ్యలేదు!)ఆంగ్లంలో ఉన్న గ్రూప్ అనే పదానికి తమకు తాము పేరు పెట్టుకునేప్పుడు కూడా అపభ్రంశపు అనువాదనే చెబట్టారు. "గ్రూప్" అంటే బృదం అని కాని గుంపు కాదు. "క్రౌడ్" అంటే గుంపు. గుమికూడటం అంటే పనీపాటలేక ఏదో వింత జరుగుతోందని ఒకచోట అనుకోకుండా పోగుబడినవారికి వాడే మాట. బృదం అంటే, ఒకే దృక్పథంతో, ఒక పని చేయాలని ముందుగా నిర్ణయించుకుని ఒక చోట కలిసేవారిని బృదం అని అంటాము. మాటల్లోని తేడాలు, వాటి అర్ధాలు చూసుకుని తెలుగీకరిస్తే బాగుంటుంది, లేదా మీరన్నట్టు వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది. లెస్స పలికితిరి. Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com