tag:blogger.com,1999:blog-5449765236436053761.post4880090675069001983..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: హాపింగ్ మెమొరీస్ ఆఫ్ డాక్టర్ రంగారావు – ఒక సంక్షిప్త చిత్రం – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-45142255204459996632018-04-29T09:02:01.808+05:302018-04-29T09:02:01.808+05:30అన్యగామి” గారన్నట్లు ఇటువంటి మహానుభావుల గురించి తె...అన్యగామి” గారన్నట్లు ఇటువంటి మహానుభావుల గురించి తెలుసుకోవలసిన / తెలియజేయవలసిన (ప్రస్తుత మరియు భావి తరాల కోసం) అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం వారి వైపు నుండి చేసిందేమైనా ఉందా? అయినా ఎవరు పొగిడినా మానినా ఆ వ్యక్తి గొప్పతనానికొచ్చిన లోటేమీ ఉండదు లెండి - డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి లాగా. <br /><br />ఈ మధ్యనే ఈ ఏప్రిల్ 19 న KVVS Murthy అనే బ్లాగర్ “మన భద్రాద్రి” అన్న తన బ్లాగ్ లో ఈ డాక్టర్ పాండురంగారావు గారి గురించి తన జ్ఞాపకాలు పంచుకున్నారు, మీరు చూశారా? ఈ క్రింది లింక్ లో చూడచ్చు.<br /><br />http://www.manabhadradri.com/2018/04/it-happens-once-in-while.html విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-9018442167734282912018-04-29T00:57:24.734+05:302018-04-29T00:57:24.734+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82440759072429089272018-04-28T21:57:27.784+05:302018-04-28T21:57:27.784+05:30జ్వాలగారు, మీరు రంగారావు గారి గురించి వ్రాసిన రెండ...జ్వాలగారు, మీరు రంగారావు గారి గురించి వ్రాసిన రెండు వ్యాసాలూ చదివాను. ఇటువంటి గొప్పవాళ్ళని మీరు పరిచయం చేయటం (నాలాంటి తెలియని వాళ్లకి) చాలా సంతోషకరమైన విషయం. మెల్లిగా ఆదర్శమూర్తులు తగ్గిపోతున్న సమయంలో ఇటువంటి వారి జీవిత చరిత్రల ఆవశ్యకత ఎంతో ఉంది.అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.com