tag:blogger.com,1999:blog-5449765236436053761.post4831635771956196733..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కాపులు, కరివేపాకులా? భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-20136159806679292472016-02-06T06:35:47.006+05:302016-02-06T06:35:47.006+05:30@Jai Gottimukkala - Thanks for your additional inp...@Jai Gottimukkala - Thanks for your additional inputs.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27561986132768232342016-02-05T15:22:44.645+05:302016-02-05T15:22:44.645+05:30ముస్లిం రిజర్వేషన్ల కేసు (మురళీధర్ రావు వెర్సెస్ ఆ...ముస్లిం రిజర్వేషన్ల కేసు (మురళీధర్ రావు వెర్సెస్ ఆంద్ర ప్రదేశ్) తీర్పులో హైకోర్టు ఇలా పేర్కొంది:

"The Commissionerate in its study report found that the total number of employees at different levels of employment in Kurnool District is 31,523 of which Muslims are 3,978 comprising 12.6% as against their 16.95% share in the population of the district. The Commissionerate proceeded on the assumption that adequate representation means proportional representation. It is needless to restate that adequate representation does not mean proportional representation"Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19455816944420591472016-02-04T17:00:17.208+05:302016-02-04T17:00:17.208+05:30"ఓపెన్ కాంపిటీషన్ క్యాతగిరీని పూర్తిగా ఎత్తేస..."ఓపెన్ కాంపిటీషన్ క్యాతగిరీని పూర్తిగా ఎత్తేసి దామాషా ప్రకారం అన్ని కులాలకీ రిజర్వేషన్లు వర్తింపజేస్తే పోలా" - చాలామంది చెప్పారు ఈ మాట. ప్రభుత్వమే వినటం లేదు. అలా చేస్తే ఏ కులమూ పక్క కులం గురించి ఏడవదు. అవకాశం దొరకని ప్రతివారు తమ కులంలోనే ఉన్న క్రీమీలేయర్ మీద పడతారు, అన్నీ మీరే బొక్కేస్తున్నారని. అప్పుడు క్రీమీలేయర్ గురించి కోర్టులు మొత్తుకోనక్కర్లేదు, ప్రతి కులంలో పేదజనాలు కొట్టి పెట్టిస్తారు. మన కమ్యూనిస్టులు ఈ ఐడియాని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దీని వల్ల వాళ్ళకి చాలా కన్ఫ్యూసింగ్గా ఉన్న కులపోరాటాలు తగ్గి, ప్రతి కులంలో వాళ్ళకిష్టమైన వర్గపోరాటం మొదలౌతుంది.Chaitanyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-65226943167824825602016-02-04T16:46:51.885+05:302016-02-04T16:46:51.885+05:30హరిబాబు & నరసింహారావు గార్లూ,
బీసీ రిజర్వేషన్...హరిబాబు & నరసింహారావు గార్లూ,

బీసీ రిజర్వేషన్ల ఏకైక లక్ష్యం ఒక్కటే: విద్యా తదితర ముఖ్య రంగాలలో సరయిన మోతాదులో ప్రాతినిధ్యం లేని వర్గాలకు వెసులుబాటు కల్పించడం. ఇది దామాషా స్థాయి కంటే తక్కువే ఉంటుంది, ఉండాలి కూడా.

The idea is only to partially compensate grossly under represented SEBC. Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90101722667592209342016-02-04T16:00:34.091+05:302016-02-04T16:00:34.091+05:30Excellent idea Haribabu గారూ. caste-based రిజర్వే...Excellent idea Haribabu గారూ. caste-based రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేసే ధైర్యం లేనప్పుడు మొత్తం ఓపెన్ కాటగిరీని ఎత్తివేయడం ప్రశస్తమయిన ఆలోచన.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-81291168668559059862016-02-04T14:48:31.943+05:302016-02-04T14:48:31.943+05:30ఓపెన్ కాంపిటీషన్ క్యాతగిరీని పూర్తిగా ఎత్తేసి దామా...ఓపెన్ కాంపిటీషన్ క్యాతగిరీని పూర్తిగా ఎత్తేసి దామాషా ప్రకారం అన్ని కులాలకీ రిజర్వేషన్లు వర్తింపజేస్తే పోలా:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-2462279948251938152016-02-04T14:29:42.195+05:302016-02-04T14:29:42.195+05:30కాపులు ఆత్మావలోకన చేసుకోవాలి.కాపులు ఆత్మావలోకన చేసుకోవాలి.’వాచస్పతి’https://www.blogger.com/profile/14537739599810659758noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-81626389834578176872016-02-04T14:29:13.095+05:302016-02-04T14:29:13.095+05:30కాపులు ఆత్మావలోకన చేసుకోవాలి.కాపులు ఆత్మావలోకన చేసుకోవాలి.’వాచస్పతి’https://www.blogger.com/profile/14537739599810659758noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87267702196592004202016-02-03T20:37:01.093+05:302016-02-03T20:37:01.093+05:30ఈ సంఘటన జరగడం వలన లాభం ఎవరికి, నష్టం ఎవరికి? కొంతక...ఈ సంఘటన జరగడం వలన లాభం ఎవరికి, నష్టం ఎవరికి? కొంతకాలం క్రితం దాకా రాజకీయనాయకులు అవకాశం కొరకు వేచి చూసేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు వాళ్ళే సృష్టించుకుంటున్నారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-72391934165422898492016-02-03T19:30:06.194+05:302016-02-03T19:30:06.194+05:30@Jai,
>>పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారిని స్వ...@Jai,

>>పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారిని స్వామిరక్షణా కార్యానికి పురమాయించారు<<
ఎపుడూ ఎవరో ఒకరిని బ్లేం చేయకుండా కాస్త డిఫరెంట్ గా మాట్లాడండీ !నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-50859176318984671642016-02-03T16:47:40.868+05:302016-02-03T16:47:40.868+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31645754355678636342016-02-03T16:19:02.021+05:302016-02-03T16:19:02.021+05:30సమస్య మూలాలు వేరేనండీ. గతంలో కాపులకు బీసీ హోదా ఇవ్...సమస్య మూలాలు వేరేనండీ. గతంలో కాపులకు బీసీ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కృష్ణయ్య ఇప్పుడు టీడీపీలో చేరారు. ఆంధ్రలో కాపులకు బీసీ హోదా వాగ్దానం టీడీపీ అధికారం రావడంలో ఎలా తోడ్పడిందో తెలంగాణాలో బీసీ ముఖ్యమంత్రి (ఉరఫ్ క్రిష్ణయ్యకు సింహాసనం) అనే హామీ కూడా పార్టీ కుప్పకూలకుండా కాపాడింది. రేపోమాపో కాపులకు బీసీ హోదా ఏదోరకంగా ఇచ్చినా కూడా ఇదే కృష్ణయ్య గొడవ చేయడం ఖాయం, ఈ విషయాన్ని తెర వెనుక నుండి చంద్రబాబు చేయిస్తున్నట్టు కాపులకు అనిపించడం అంతే ఖాయం.

ఎన్నికల తరువాత కృష్ణయ్య టీడీపీతో అంటీఅంటనట్టే ఉంటున్నా, ఆయనపై చర్య తీసుకోవడం ఆత్మహత్యా సాదృశ్యం కావోచ్చును. అలాగని ముద్రగడతో తలపడడం కూడా సమానంగా కష్టం. చంద్రబాబు అందుకే ఆవు వ్యాసం తరహాలో జగన్ మీద విరుచుకు పడ్డారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారిని స్వామిరక్షణా కార్యానికి పురమాయించారు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com