tag:blogger.com,1999:blog-5449765236436053761.post479409438242680238..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రేడియో రోజులు - 6 - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-36202456055882821252010-09-15T22:28:55.302+05:302010-09-15T22:28:55.302+05:30సుజాత గారికి – ధన్యవాదాలు. సమయాభావం, స్తలాభావం అనే...సుజాత గారికి – ధన్యవాదాలు. సమయాభావం, స్తలాభావం అనే ప్రింట్ మీడియా పరిమితులు గురించి వరదాచారి గారు మీకు చెప్పేవుంటారు. బ్లాగులకు ఈ సూత్రం వర్తించదనుకోండి. అయినా సంవత్సరాల తరబడి చేసుకున్న అలవాటు. క్లుప్తత అనేది రేడియోలో మొదటి పాఠం. అందుకే కొద్ది కొద్దిగా అనుభవాల తవ్వకం. – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-39504233293077056542010-09-15T09:59:18.696+05:302010-09-15T09:59:18.696+05:30అంజయ్య గారి అమాయకత్వం మీద ఎన్నో జోకులు పుట్టాయి గా...అంజయ్య గారి అమాయకత్వం మీద ఎన్నో జోకులు పుట్టాయి గానీ ఆయన్ని నిజంగా ద్వేషించిన ప్రజలెవ్వరూ లేరు. కారిమికుల సమస్యల గురించి నిజంగా ఆలోచించిన రాజకీయ నాయకుడెవరైనా ఉన్నారా అంటే ఆయనేనేమో!<br /><br />ఇందుకు ఉదాహరణ మీరు చెప్పిన కౌలాలంపూర్ సంఘటనే!<br /><br />మీ జ్ఞాపకాలు చాలా బావున్నాయి. ఇలాంటివి నెమరేసుకోవడం,మాలాంటి వారికి పంచడం మీలాంటి వారంతా అలవాటు చేసుకోవాలి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-32953861639448758202010-09-14T21:10:42.847+05:302010-09-14T21:10:42.847+05:30అంజయ్య గారిని గురించి జ్ఞాపకం చేసుకునే ప్రతి సందర...అంజయ్య గారిని గురించి జ్ఞాపకం చేసుకునే ప్రతి సందర్భంలో దాదాపు మనమిద్దరం కలిసే వున్నాం. డిల్లీ గెస్ట్ హౌస్ లో, తెలతెలవారకముందే, జేబువున్న ముతక బనీను, గళ్ల లుంగీ వేసుకుని ఆయన తిరుగుతుంటే మనం వెళ్లి కలిసిన రోజులు కూడా గుర్తున్నాయి. అసలు ముఖ్య మంత్రిని అలా కలవచ్చు అంటే నమ్మేవాళ్ళు కూడా వుండరు. నీ స్పందనలో పేర్కొన్న విషయాలలో కొన్ని “వ్యాపకాల జ్ఞాపకాలలో “ రాసాను. పునరావృత దోషంగా భావించి తిరిగి రాయలేదు. అయితే, సందర్భానుసారంగా ఎప్పుడయినా స్పర్శా మాత్రంగా పేర్కొనే ప్రయత్నం చేస్తాను. –ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-66698710655989860662010-09-14T17:04:11.570+05:302010-09-14T17:04:11.570+05:30ముఖ్యమంత్రిగాఆయనను పదవీ బాధ్యతలనుంచి తప్పించినప్పు...ముఖ్యమంత్రిగాఆయనను పదవీ బాధ్యతలనుంచి తప్పించినప్పుడు ఇంకా (యమదూతలిద్దరు) జికె మూపనార్, ఎన్డీ తివారి ఆయన అధికార నివాసం జయప్రజా భవన్ లో వుండగానే మనమంతా కుటుంబ సభ్యులతో వెళ్లి ఆయనను కలిసిన గుర్తు. అంతం క్రితం రోజు నీతో అంజయ్య, ఎవరికో సహాయం చేయమని (బహుశా ఆకాశవాణిలోనో, దూరదర్శన్ లోనో) అడగడం కూడా గుర్తుంది. ఆయన చేసుకోలేక కాదు. నీ లాంటి స్నేహితులపై ఆయనకున్న అభిమానం-నమ్మకం వల్ల అలా అడిగించింది. ఇంతెందుకు... మీ ఇంటికి రాలేదా...తన అధికారిక ముఖ్యమంత్రి వాహనాన్ని నడిరోడ్డు మీద ఆపి, నడిచి సచివాలయానికి వెళ్తున్న నిన్ను ఎక్కించుకోలేదా? "రాజధాని పేపర్" ఆదిరాజు జోక్ గుర్తుచేసుకోవడం బాగుండదు కదా!జి. కృష్ణ గారికి సహాయం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా, అప్పట్లో వెయ్యి నూట పదహార్లు ఇచ్చిందీ అయనే. ఆయనకు ఆయనే మానవత్వంలో, మంచితనంలో, అమాయకత్వంలో సాటి.- జ్వాలాJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.com