tag:blogger.com,1999:blog-5449765236436053761.post4750368559517342909..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: తెగుతున్న తీగెలు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-25462871560587883792022-11-28T22:55:33.808+05:302022-11-28T22:55:33.808+05:30కాలానుగుణంగా వచ్చే మార్పులను అంగీకరించక తప్పదు. చి...కాలానుగుణంగా వచ్చే మార్పులను అంగీకరించక తప్పదు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు వదులుకోలేము. అమెరికాలో ఉన్నవారితో చక్కగా చూస్తూ మాట్లాడే వెసులుబాటు ఉంది. వాట్స్ అప్ లో బంధు మిత్రులను పలకరించు కునే సౌలభ్యం ఉంది. పోస్ట్ మాన్, లాండ్ లైన్, ఉత్తరాలు etc. జ్ఞాపకాలుగా ఉంటాయి. అయితే ఆనాటి బాంధవ్యాలు, అనుబంధాలు, ప్రేమలు కొంచెం తగ్గాయి అనిపిస్తుంది.<br /><br />గతము తలచి వగచే కన్న సౌఖ్యమేలేదోయ్ అని ఒక పాటలో ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88035393816537418542022-11-27T19:27:41.591+05:302022-11-27T19:27:41.591+05:30ఆట్టే.వాడకంలేక మూలబడినా నెలనెలా అక్షరాలా పదునెనిమి...ఆట్టే.వాడకంలేక మూలబడినా నెలనెలా అక్షరాలా పదునెనిమిది వందల రూపాయల బిల్లును BSNL వారు పంపుతూ ఉండటమూ ఆది చేతికి అందకపోతే వారి కార్యాలయం వద్ద డూప్లికేట్ బిల్లుకోసం అర్జీ పెట్టుకొని పడిగాపులుపడి మరీ కట్టటమూ ఆపైన ఆఫోను పడకేస్తే పక్షమేసి రోజులు మొత్తుకోవటం ఇదంతా మావల్లకాక లాండ్ లైను ఏనాడో పీకించేసి సుఖంగా ఉన్నాం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-44148556015105918402022-11-27T18:14:30.100+05:302022-11-27T18:14:30.100+05:30గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-59134333798411047442022-11-27T11:24:51.547+05:302022-11-27T11:24:51.547+05:30ఇంత నైరాశ్యమేమిటి బ్రదర్స్?ఇంత నైరాశ్యమేమిటి బ్రదర్స్?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-5619903464332263952022-11-27T10:39:11.409+05:302022-11-27T10:39:11.409+05:30అతకవు. అతిగా ఆశ పడకండి.
తిరిగి అతకనంతగా భ్రష్టు ప...అతకవు. అతిగా ఆశ పడకండి.<br /> తిరిగి అతకనంతగా భ్రష్టు పట్టిపోయింది సమాజం.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com