tag:blogger.com,1999:blog-5449765236436053761.post4328674777070672460..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నేనెందుకు పత్రికల్లో రాయడం లేదు?భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-26407603041133105182013-10-28T15:49:22.420+05:302013-10-28T15:49:22.420+05:30@అజ్ఞాత - ఈనాడు కాదు - భండారు శ్రీనివాసరావు @అజ్ఞాత - ఈనాడు కాదు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61079664943416558892013-10-28T14:55:04.710+05:302013-10-28T14:55:04.710+05:30ఇంతకూ మీ ఆర్టికల్‌ను ప్రచురించం అన్న పత్రిక ఏదీ? ఈ...ఇంతకూ మీ ఆర్టికల్‌ను ప్రచురించం అన్న పత్రిక ఏదీ? ఈనాడే కదా? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-39463835841392825572013-10-28T12:50:03.081+05:302013-10-28T12:50:03.081+05:30hariSbabu గారు చెప్పినది అక్షరాలా నిజం. కాలం ఏమీ మ...hariSbabu గారు చెప్పినది అక్షరాలా నిజం. కాలం ఏమీ మారలేదు. ప్రజల వేషభాషలు మారాయి / విమానాల్లో తిరుగుతున్నారు / సెల్ ఫోన్ లు, కంప్యూటర్ లు వాడుతున్నారు - కానీ ఫ్యూడల్ మనస్తత్వం మాత్రం పోలేదు. మారకపోగా ఆ మనస్తత్వాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారనిపిస్తుంది.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41872266254250301582013-10-28T11:33:27.096+05:302013-10-28T11:33:27.096+05:30@hariSbabu - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు @hariSbabu - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-14530418113146880012013-10-28T11:00:49.936+05:302013-10-28T11:00:49.936+05:30లక్ష టపార్చన పూర్తయిందన్నమాట! మంచి పార్టీ ఇస్తారా?...లక్ష టపార్చన పూర్తయిందన్నమాట! మంచి పార్టీ ఇస్తారా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-53730616055713831072013-10-28T10:54:10.817+05:302013-10-28T10:54:10.817+05:30నిజమే, ఇవ్వాళ ప్రతిభ ఉండి దానితో పాటు స్వాభిమానం క...నిజమే, ఇవ్వాళ ప్రతిభ ఉండి దానితో పాటు స్వాభిమానం కూడా ఉంటే అతన్ని హుందా అయిన పధ్ధతిలో ఇముడ్చుకోగైగిన జీవనరంగం - జర్నలిసం కానివ్వండి, కార్పొరేట్ రంగం కానివ్వండి, మరియు రాజకీయ రంగం కానివ్వండి - యేదీ లేదు. ఇప్పుడే కాదు, అసలెప్పుడూ లేదేమో? అప్పటిదాకా రాజులుగా ఉన్న పాందవులకి ఆజ్ఞాతవాసం చెయ్యడానికి ముందు ధౌమ్యుల వారు చెప్పిన మాటలు అవే, ఉద్యోగి యెలా ఉండాలి అని.అప్పటి నుంచీ ఇప్పటి వరకూ అద్దే అధ్ధతి, అయినా కాలం మారిపోయిందనే భ్రమలో ఉన్నామేమో! మన చుట్టొ ఉన్న వస్తుజాలం మారింది, భావజాలం మారలేదు. కాదా!!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-32437671826259973272013-10-28T10:04:10.024+05:302013-10-28T10:04:10.024+05:30@astrojoyd - Thanks@astrojoyd - Thanksభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-4804683324806633822013-10-28T08:28:03.556+05:302013-10-28T08:28:03.556+05:30regdng ur word gorojanam--if ones writings has goo...regdng ur word gorojanam--if ones writings has good content,there is a gorojanam in that writer so dont confess on it sir..i have seen several writers nd journalists wthout basic knowledge in journalisam.Not only that most of them r copy cats too..astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.com