tag:blogger.com,1999:blog-5449765236436053761.post4094074230464595760..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-22971675669684101812012-11-05T23:53:24.586+05:302012-11-05T23:53:24.586+05:30Our state politicians are one step above compared ...Our state politicians are one step above compared to this. They them self were/are? industrialists and politicians who influence and policy makers who generate thousands of crore's in 5 years. But unfortunately our people still carry them on shoulders. Some times I found this contrary on this blog too.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-57076510224881437582012-11-04T22:53:41.641+05:302012-11-04T22:53:41.641+05:30కొబ్బరి చెట్టుకి మడిబట్ట కట్టి, ఇహ నా కొబ్బరికాయలు...కొబ్బరి చెట్టుకి మడిబట్ట కట్టి, ఇహ నా కొబ్బరికాయలు ఏదొంగవెధవ ముట్టుకోడని ప్రశాంతంగా నిద్రపోయిందట వెనకటికొక చాందసపు బామ్మగారు! మన ప్రధానమంత్రి పరమ నీతిమంతుడైన ఆర్ధిక నిపుణుడు గనుక మనదేశ భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించేస్తాడని కొండత ఆశతో చూసే సామాన్య ఓటరుకి ఆ బామ్మగారికి పెద్ద తేడా ఏమి లేదు.అన్వేషిhttps://www.blogger.com/profile/06069609053773689343noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34594469660703179742012-11-04T22:19:22.148+05:302012-11-04T22:19:22.148+05:30Rao S Lakkaraju - Thanks Rao S Lakkaraju - Thanks భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-422679155767051362012-11-04T18:57:58.348+05:302012-11-04T18:57:58.348+05:30రాజకీయ పార్టీలకు అధికారం పరమావధి. ఎన్నికల సమరాంగణం...రాజకీయ పార్టీలకు అధికారం పరమావధి. ఎన్నికల సమరాంగణంలో గెలిచి పీఠం ఎక్కాలంటే డబ్బుది ప్రధాన భూమిక. డబ్బు ద్వారా అధికారం అన్నది వారి మార్గం అయితే, అధికారంలో వున్నవారిని లోబరచుకోవడం ద్వారా డబ్బు సంపాదించడం పారిశ్రామికవర్గాల పన్నుగడ.<br />------------------------<br />universal truth.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-80282074474059975742012-11-04T16:12:37.080+05:302012-11-04T16:12:37.080+05:30మీరెన్నైనా చెప్పండి, మన్మోహన్ సింగును మాత్రం మీరు...మీరెన్నైనా చెప్పండి, మన్మోహన్ సింగును మాత్రం మీరు కరప్ట్ అనలేరు. అంబానీలు అధినేత్రికి, కాంగ్రేస్ పార్టీకి వేల కోట్లు ఇస్తే ఇచ్చివుండవచ్చు. మన్మోహనుడికి ఎంగిలి మెతుక్ కూడా దక్కలేదు, ఎందుకంటే ఆయన తినడు. మంగళారతులిచ్చి, కొబ్బరికాయకొట్టి, వీరతిలకం దిద్దగలిగే మచ్చలేని నిజాయతీపరత్వం ఆయన స్వంతం, మరి. ఏం చేద్దాం? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-36054652191245252862012-11-04T12:58:32.896+05:302012-11-04T12:58:32.896+05:30@బోనగిరి - బాగా చెప్పారు. - భండారు శ్రీనివాసరావు @బోనగిరి - బాగా చెప్పారు. - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-49050285636970287592012-11-04T11:55:59.067+05:302012-11-04T11:55:59.067+05:30ఈ దేశాన్ని ఎవరు పాలించడంలేదు.
పాలిస్తే ఇంత దుస్థిత...ఈ దేశాన్ని ఎవరు పాలించడంలేదు.<br />పాలిస్తే ఇంత దుస్థితిలో ఉండదు.<br />ఏదో అలా నడుస్తోంది అంతే.Anonymousnoreply@blogger.com