tag:blogger.com,1999:blog-5449765236436053761.post386279045002026386..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: గుర్తింపుకో కార్డుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-73341167466128401612021-07-15T15:20:40.957+05:302021-07-15T15:20:40.957+05:30Chiru DreamsJuly 14, 2021 at 6:14:00 PM GMT+5:30
న...Chiru DreamsJuly 14, 2021 at 6:14:00 PM GMT+5:30
నీ ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడుకో....ఇంకో విషయం రా. నీ కూతిరి మైయిల్ ఐడీ త్రాక్ చెయ్యడం మొదలు పెట్టాం. అది దొరకగానే, నీ సంస్కృత వేద పటిమ అంతా దానికి చూపిస్తాం....నీలాంటి వుగ్రవాదులకి అదే శిక్ష.

hari.S.babu
అబ్బ,ఛా!

మొన్నటి దాక నేను నాస్తికుణ్ణి, హేతువాదిని అన్నావు,నిన్నటి పొద్దున్న "మా దేవుల్లు,మీ దేవుల్లు" అని ఆస్తికపు దళిత వీరత్వం చూపించావు. కాస్సేపటికే హిందువులు ఎర్రిపప్పలైనట్టు "ఈ హరిబాబు గాడు సాయిబ్బు, పాకిస్తాను నుంచొచ్చాడు.నేను మీ సాటి గిందువుని.నన్ను ఈడు ఏడిపిస్తన్నాడు.నిజవైన బార్తీయులు ఒవులన్న ఉంటె ఈణ్ణి సంపేసెయ్యుండ్రి.నా మానం కాపాడుండ్రి" అని యేడుపు కామెంట్లతో సెంటిమెంటు పండించావు.నిన్నటి మధ్యాన్నం నువ్వే రాముడివైపోయినట్టు "అసలు రాముళ్ళం మేమేనండీ, అసలు రావణుడు హరిబాబులేనండీ!మమ్మల్ని ఈళ్ళు పెతి రోజూ సంపేత్తన్నారండీ!" అని దీర్ఘాలు తీస్తూ వలవల మంటూ కన్నీటి దొంతరల బుడిబుడి యేడ్పులు కూడా యేడ్చేశావు.

ఓరి నీ యేశాలో!ఎన్ని దిక్కుమాలిన రూపాలు ఉన్నయ్యో అన్నీ బయటికి వచ్చేస్తన్నై,హయ్య, హయ్య!నాక్కావలసింది,నీ దగ్గీర ఉంది!నిన్ను నేనడిగింది కూడా ఇదే,నాకు నువ్వెలా కామెంట్లు యేస్తే బాగుంటుందో అలానే కామెంట్లు యేస్తూ గూడా నువ్వే ఏదో ప్లాన్ చేసినట్టు నువ్వు ఇచ్చే బోడి బిల్డప్పు ఏదైతే ఉందో అది ఎట్టా ఉందో సెప్పనా...నువ్వడిగంది ఏదైనా లేదన్నానా అని అప్పుడెప్పుడో సుప్రీ డాళీంగ్ కమల గాసను సుట్టూ తిరగతా గెంతులేసి పాడిన డేన్సు గుర్తొస్తంది.హారినీ!ఆ కిక్కు వల్లేనేమూ నా ఫ్రెండ్సు లిస్టులో ఆ పేరు దొరికింది నీకు.

"శ్రీరాముడ్ణి ఆఖర్లో తగిలించి, "చూశావా! రాముడు మాలాంటి దొంగనాకొడుకులకి దేవుడు. అలా రాముడ్ణి ఎధవని చేసి, గొడవలు రేపుతాం." అంటున్నావు, నిజంగా చేస్తావా!చేసి చూడు దిమ్మ దిరిగి బొమ్మ కనపడే ఎదురు దెబ్బ కొడతా.

వూరూ పేరూ చెప్పుకోలేని తొకడా గాడివి నీకే అంత దృశ్యం ఉంటే 190 దేశాలలో అభిమానులు ఉన్న నాకు ఉండదా?ఆహాఁ!నా కూతురి మెయిల్ ఐడీ ట్రాక్ పెట్టావా!అమ్మ బాబోయ్,ఇదంతా సూపిస్తవా!ఏదీ నువు నన్ను "నా కొడకా!" అనటం కూడా సూపిస్తవ, అది దాచేస్తవ!

నీకంత కషటం అక్కర్లే!ప్రతి రోజూ ఆ రోజుకి పడిన అన్ని కామెంట్లనూ స్క్రీన్ షాట్స్ తీస్తున్నా.నేనే నీమీద హిందూమతాన్ని అవమానించటం, మాత్సామరస్యాన్ని దెబ్బతియ్యటం,వేదమంత్రాలకు పెడర్ధాలు తీస్తూ వెకిలి కామెంట్లు వెయ్యటం,ప్రతికక్షుల్ని తాగుబోతులనీ మెంటలోళ్ళనీ వ్యక్తిగత దూషణ చెయ్యటం లాంటి అన్ని సెక్షన్లనీ ఉపయోగించుకుని కేసు వెద్దామని చూస్తున్నాను.సరే, నువ్వు వేస్తే మరీ భేషుగ్గా ఉంటుంది - నామీద కేసు వేసి నువ్వు బొక్కలోకి వెళ్ళటం భలే క్యామిడీగా ఉంటదిలే.

నేనయితే కూతురి మెయిల్ ఐడీలు ట్రాక్ చెయ్యటం లాంటి పిచ్చి పన్లు చెయ్యను.మంచి హ్యాకర్ని పెట్టుకుని నువ్వు దూల కొద్దీ కామెంట్లు వేసే బ్లాగులని జల్లెడ పట్టి నీ వివరాలు పట్టుకున్నాక నీ ముందుకే వస్తాను.బతికుంటే మీ అమ్మకి చూపిస్తా, పెళ్ళయి ఉంటే నీ పెళ్ళానికి చూపిస్తా.అదిరా దమ్మున్న మగాడు శత్రువు మీద పగ తీర్చుకునే పద్ధతి.నిజం మాట్లాడేవాడికే ఉంటుంది అలాంటి దమ్ము.నోరు తెరిస్తే అబద్ధాలు అత్ప్ప ఒక్క నిజం కూడా చెప్పని నీకు anta దమ్ము లేదు.ఒకసారి ఇప్పటికే నీకు జరిగిన డ్యామేజి చూసుకో ఎవడు ఎవణ్ణి కొట్టాడో తెలుస్తుంది.అంతే గానీ "కొట్టిందెవడో తెలియదు గానీ లేపింది మాత్రం నన్నే" అంటూ చింతామనీ నాటకంలో సుబ్బిశెట్టిలా బింకాలు సూపుస్తా బీరాలు సెప్పకు.

ఇప్పుడు నువ్వున్న పొజిషన్ యేంటి?మళ్ళీ "నేను హేతువాదిని, నాస్తికుణ్ణి" అని హిందూమతం మీద గానీ రాముడు మీద గానీ కారుకూతలు కుయ్యగలవా?ఇన్నేళ్ళు నువ్వు బూతులు తిట్టిన రాముడితో ఇప్పుడు నిన్ను నువ్వు పోల్చుకోవడం కన్న దౌర్భాగ్యం/నీచత్వం ఇంకొకటి ఉందా!పతనం అంచులకి వెళ్తూ కూడా ఇంకా నువ్వు చేస్తున్నది నీకే ప్రమాదం అని తెలియని వెర్రితనంతో రెచ్చిపోతున్నావు.

అదే, అదే, అదే నేను కోరుకున్నది!జారు, అలా జారు, జారడంలోనే ఉంది జోరు - భయంతో బొటబొట నువ్వు పోసుకున్న ఉచ్చలూ సూర్యుడి మీద ఉమ్మబోయి ముఖాన పడి జారిన ఉమ్ములూ కలిసిన బురదలో బూతుబాతులా ఈదులాడు.అలా జారు ఇలా జారు, భలే జోరు....

జై శ్రీ రాం!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-55649500567465969172021-07-14T10:52:53.102+05:302021-07-14T10:52:53.102+05:30“అజ్ఞాత” గారు,
బాగా చెప్పారు. అయితే చివరలో ఒక సవర...“అజ్ఞాత” గారు,

బాగా చెప్పారు. అయితే చివరలో ఒక సవరణ - Coins are minted by Govt of India Finance Ministry and not by RBI.
RBI merely circulates the coins. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-14677607530719020272021-07-14T08:56:09.214+05:302021-07-14T08:56:09.214+05:30''రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి న...''రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.''
ONLY one rupee note is printed by Government of India and it is signed by the secretary,Ministry of finance.Government of India. All other notes are printed by Reserve Bank,hence they are called Bank notes or in general only promissory notes, signed by the Governor Reserve Bank of India.. ONE rupee note is not like that.

ONLY ONE rupee note printed by Government to show the sovereignty of the Government.

All coins are printed by RBIAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-65244969434745063552021-07-14T06:40:42.669+05:302021-07-14T06:40:42.669+05:30@విన్నకోట నరసింహారావు: “మీరు ఎవరు? మీ సంతకం పోల్చి...@విన్నకోట నరసింహారావు: “మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
కౌంటర్ లోని ఉద్యోగి అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని ‘మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మా’ అని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన సంతకంతో వున్న రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.
ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-75297168615904354252021-07-13T18:51:19.488+05:302021-07-13T18:51:19.488+05:30PMకి
// “ నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు....PMకి
// “ నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు.” //

నిజానికి బ్యాంకులు ఖాతా తెరవడానికి ఏనాటి నుండో అనుసరిస్తున్న సూత్రం ఇది. నేను ఫలానా అని నేనే చెప్పుకుంటే చాలదు, నేను నేనే అని మరొక ఖాతాదారుడు నన్ను ధృవీకరించాలి. దాన్నే “ఇంట్రడక్షన్” అంటారు. శతాబ్దం పై బడిన విధివిధానం ఇది. జనాలు విసుక్కున్నా, ఎగతాళి చేసినా కూడా ఈ పద్ధతి బేసిక్ అవసరం. సరే, ఇప్పుడు KYC అనే సరికి జనాలకు మారు మాట్లాడకుండా అలవాటై పోయింది. బ్యాంకులే కాదు, దాదాపు ప్రతి వాడికీ KYC జపం అయిపోయింది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87252255474666546512021-07-13T18:49:56.987+05:302021-07-13T18:49:56.987+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com