tag:blogger.com,1999:blog-5449765236436053761.post3736082856719028836..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-88677489259965107512011-10-02T22:18:02.586+05:302011-10-02T22:18:02.586+05:30నా ఈ పోస్ట్ పై స్పందించిన అందరికీ - ధన్యవాదాలు. వా...నా ఈ పోస్ట్ పై స్పందించిన అందరికీ - ధన్యవాదాలు. వాదోపవాదాలు, తర్కవితర్కాలు అన్నీ నా వ్యాసానికి సంబంధించినవి కాకపోవడం నాకు సంతోషం. వ్యాఖ్యలు కొద్దిగా ఘాటు అనిపించినా వాటిల్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. అయినా కానీ కొన్ని విషయాల్లో కొంత సంయమనం అవసరం. పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం నేనెలా వుండేవాడినో ఇప్పడు గుర్తుకువస్తోంది.-భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-89267408874387328612011-10-02T20:28:38.613+05:302011-10-02T20:28:38.613+05:30Any way, neither Niharika's comments nor my co...Any way, neither Niharika's comments nor my comments match the post. So, I won't write any more comments about Niharika's questions here.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61872340232858710672011-10-02T20:26:15.810+05:302011-10-02T20:26:15.810+05:30I just posted replies to Niharika and not to the b...I just posted replies to Niharika and not to the blog owner.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-54595914361775173342011-10-02T20:13:31.212+05:302011-10-02T20:13:31.212+05:30శ్రీనివాసరావు గారు, చక్కటి ఆర్టికిల్ కి ఇలాంటి com...శ్రీనివాసరావు గారు, చక్కటి ఆర్టికిల్ కి ఇలాంటి comments అవసరం అంటారా? మీ బ్లాగ్ దుర్వినియోగించబడుతోంది..గమనించారా?Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-7080841284220249682011-10-02T19:53:33.603+05:302011-10-02T19:53:33.603+05:30అయినా నీహారికా, పెళ్ళి విషయంలో వయసు పట్టింపులు లేన...అయినా నీహారికా, పెళ్ళి విషయంలో వయసు పట్టింపులు లేని నాకు రంగు పట్టింపులు ఉంటాయనుకుంటున్నావా? సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన డైవోర్సీనే కాదు, ఆదిలాబాద్ అడవులలోని ఏమీ లేని కుటుంబం నుంచి వచ్చిన గోండ్ జాతి నలుపు రంగు మహిళని చూపించినా నాకు అభ్యంతరం లేదు. జగ్దల్పుర్ పట్టణంలోనూ కొందరు గోండ్, కోయ గిరిజన మహిళలు జాకెట్ వేసుకోకుండా చీర కట్టుకుని తిరుగుతుంటారు. కానీ వాళ్ళ శరీరం నల్లని ఛాయలో ఉంటుంది కనుక మగవాళ్ళు వాళ్ళ వైపు ఆకలి చూపులు చూడరు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-49416950914274814312011-10-02T18:31:36.867+05:302011-10-02T18:31:36.867+05:30జగ్దల్పుర్ వరకు ట్రైన్ మీద వెళ్ళి అక్కడ జీప్ ఎక్...జగ్దల్పుర్ వరకు ట్రైన్ మీద వెళ్ళి అక్కడ జీప్ ఎక్కి చిత్రకూట్ వెళ్ళాను. <a href="https://plus.google.com/111113261980146074416/posts/DdmV5iyWYLc" rel="nofollow">https://plus.google.com/111113261980146074416/posts/DdmV5iyWYLc</a> గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్ళానని నాకూ ఉంది. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్ళి ఉంటే మైదానం నవలలోని రాజేశ్వరి, అమీర్లలాగ ఇంద్రావతి నదిలో కలిసి స్నానం చేసేవాళ్ళం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61689560193796963202011-10-02T15:12:41.596+05:302011-10-02T15:12:41.596+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-28863866833032729282011-10-02T10:08:43.037+05:302011-10-02T10:08:43.037+05:30తొక్కలో పోలింగ్ ఒక లెక్కా? ఈ రోజు ఉదయానే నీహారిక గ...తొక్కలో పోలింగ్ ఒక లెక్కా? ఈ రోజు ఉదయానే నీహారిక గారు నాకు పంపిన మెయిల్ చదివాను. నాకేమీ పోల్‌లో వోట్ వెయ్యాలనిపించలేదు. అలాగైతే చాలా మంది అంగీకరించని రాడికల్ అభిప్రాయాలు నావి. <a href="http://radicalfeminism.stalin-mao.in/story-the-bloomed-flower" rel="nofollow">http://radicalfeminism.stalin-mao.in/story-the-bloomed-flower</a> ఈ కథకి వోట్ వెయ్యమంటే అనుకూలంగా ఏ పది వోట్లో, ఇరవై వోట్లో వస్తాయి. స్త్రీవాదులని తిడుతూ వ్రాస్తే వంద మంది పొగుడుతారు. అది వోటింగ్‌లో లొసుగులని తేటతెల్లం చేస్తుంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-50757897956667370362011-10-02T09:21:41.612+05:302011-10-02T09:21:41.612+05:30@నీహారిక - మీ బ్లాగు చూశాను. చాలా స్పూర్తిమంతమయిన ...@నీహారిక - మీ బ్లాగు చూశాను. చాలా స్పూర్తిమంతమయిన ఆలోచనలను మరింత అర్ధవంతంగా అక్షరాలలో తీర్చిదిద్దారు. చదివినవారిలో ఆలోచనలను రేకెత్తించే విధంగా వున్నాయి మీ రాతలు. అభినందనలు - భండారు శ్రీనివాసరావు - bhandarusr@yahho.co.in bhandarusr@gmail.comభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-32390139049664166252011-10-02T09:16:08.900+05:302011-10-02T09:16:08.900+05:30@Pavani - Thanks - Bhandaru Srinivas Rao@Pavani - Thanks - Bhandaru Srinivas Raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19632777106335131332011-10-01T18:03:14.026+05:302011-10-01T18:03:14.026+05:30@John - Thanks - Bhandaru Srinivas Rao@John - Thanks - Bhandaru Srinivas Raoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-19165505627237972732011-10-01T17:32:24.255+05:302011-10-01T17:32:24.255+05:30Correct "Rao S Lakkaraju" గారు . ముఖ్యమై...Correct "Rao S Lakkaraju" గారు . ముఖ్యమైనది ఇంకొకటి కూడా ఉంది. ఎవడో ఏదో దోచేసాడని...ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, etc ఏ మాత్రం ఏడుపు లేదు.Johnhttps://www.blogger.com/profile/05842931339376665292noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-16757484806420511462011-10-01T17:05:14.239+05:302011-10-01T17:05:14.239+05:30@Rao S Lakkaraju - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసర...@Rao S Lakkaraju - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61835846369712546452011-10-01T16:40:44.980+05:302011-10-01T16:40:44.980+05:30‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇం...‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తుంది. <br />_________________<br />సుఖ జీవిత సూత్రం ఎంత చక్కగా చెప్పారు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com