tag:blogger.com,1999:blog-5449765236436053761.post3676739742132250231..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నిష్టుర నిజాలు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-33900695242584738132021-04-17T10:21:51.917+05:302021-04-17T10:21:51.917+05:30ఏకాంబరం అన్న వ్యక్తి నిజమైన వ్యక్తి అయినా కాకపోయిన...ఏకాంబరం అన్న వ్యక్తి నిజమైన వ్యక్తి అయినా కాకపోయినా పైన చెప్పిన మాటలు మాత్రం అక్షరసత్యాలు 👌.

తిరుమలలో విఐపీలను టీవీ వాళ్ళు కవర్ చేసే ఆ దృశ్యాలను చూస్తుంటే నాకు కూడా కంపరం పుడుతుంది.

అలాగే మీడియా భాష కూడా. కోర్టుకు ఆగ్రహం ఏమిటండీ? ఆగ్రహం వచ్చినా పబ్లిక్ గా చూపిస్తారా? ఏదో తామే బ్రహ్మాండమైన రిపోర్టింగ్ చేస్తున్నామనే భ్రమ?

అటువంటిదే కొత్తగా ఎంపికైన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిల ప్రమాణ స్వీకారం గురించి చెప్పేటప్పుడు నేడే “పట్టాభిషేకం” అని వ్రాయటం. మంత్రివర్గాన్ని “కొలువు దీరటం”అనటం - ఏమిటీ రాచరికపు పదాలు? తామేదో “వెరైటీ”గా చెప్పాలనే దురదతో ఆనాటి పదాలను తవ్వి తీసి, ప్రాణం పోసి, ఓహో గొప్పగా చెప్పాం అనుకుని తమకు తామే మురిసిపోతారేమో? రాచరికాలు పోయాయి, ప్రజాస్వామ్యంలో (??) బతుకుతున్నాం అనే కనీస స్పృహ అయినా ఉందా? బహుశః బ్రిటిష్ పాలనలో ఒక వైస్రాయ్ మారి కొత్త వైస్రాయ్ వచ్చి పదవీస్వీకారం చేస్తున్న సందర్భంలో కూడా ఆనాటి పత్రికలు ఇటువంటి పదజాలాన్ని వాడి ఉండలేదేమో అని నాకనిపిస్తుంది. మిడిమిడి జ్ఞానపు ఆలోచనలు, అవగాహన లేని వ్రాతలు, సోకాల్డ్ “సెలెబ్రిటీ” పూజలు.

ఇటువంటి మీడియా హైప్ మూలానేనేమో ఇవాళ కార్పెరేటర్ కూడా తన వార్డుకు తను రాజుని అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారని వింటూంటాం.

సమాజాన్ని భ్రష్టు పట్టించటంలో మీడియా పాత్ర కూడా తక్కువేం కాదేమో? ఏమైనప్పటికీ దారి తప్పిన దేశం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com