tag:blogger.com,1999:blog-5449765236436053761.post3565866433131750853..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రేడియో రోజులు -7 - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-5873136739866267702013-12-19T06:12:01.599+05:302013-12-19T06:12:01.599+05:30@Jahangir
Please follow the below link andyou can...@Jahangir

Please follow the below link andyou can see the details:

http://saahitya-abhimaani.blogspot.in/2010/05/blog-post_25.htmlSaahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-76865847558336258472013-12-18T22:42:22.898+05:302013-12-18T22:42:22.898+05:30Great to get in read this..
Could you identify the...Great to get in read this..
Could you identify the people in teh below link

http://www.thehansindia.com/posts/index/2013-10-06/75-years-of-radio-news-73247

I was born in 1975 and I grew up listening radio, I still love listening to readio...Jahangir Shaikhttps://www.blogger.com/profile/03569604840134552849noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-38632956094338953362010-09-18T01:03:22.287+05:302010-09-18T01:03:22.287+05:30శివ గారికి – ఎనభయ్యవదశకంలో నేను ఏఐఆర్ న్యూస్ రూం ...శివ గారికి – ఎనభయ్యవదశకంలో నేను ఏఐఆర్ న్యూస్ రూం లో పనిచేస్తున్నప్పుడు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ గారు(ఈ మధ్యనే హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు) యువవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా వుండేవారు. వార్తలు సమాప్తం అంటూ సాయంత్రం మేము బయట పడగానే – ఆయన “పొద్దటి నుంచి పడ్డ శ్రమంతా గాలిలో కలిపేశారా!” అని జోక్ చేసేవారు. ఆ రోజుల్లో ఏ రోజుపని ఆ రోజు పూర్తిచేసుకుని బయటపడడమే కానీ ఆ మధుర జ్ఞాపకాలను దాచుకోవాలని ఎవరూ అనుకోలేదు. రిపోర్టర్ ని నన్ను వొదిలిపెట్టండి. మిగిలిన కళాకారుల సంగతేమిటి? అహరహం తమ మెదడు కరిగించి, తమ రచనలతో, తమ గాత్రంతో రేడియో ప్రోగ్రాములకు ప్రాణ ప్రతిష్ట చేసేవారు. కానీ, వారిలో ఏ ఒక్కరూ తమ అనుభవాలకు గుర్తుగా ఏమీదాచుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా గారు (ఆయనా చిన్న తనంలో ‘రేడియో బాలానందం’ ఆర్టిస్టే) అంటుండేవారు. ప్రతి ఉద్యోగి - తాను ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళు- ఆ ఉద్యోగం ‘శాశ్వితంగా శాశ్వితం’ అనే భ్రమలోనే వుంటాడుట. కానీ జాతస్య మరణం ధ్రువం అన్నట్టు ప్రతి ఉద్యోగికీ రిటైర్మెంట్ అనేది తప్పదు. – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42290934719981420102010-09-17T22:06:34.198+05:302010-09-17T22:06:34.198+05:30Good informative piece. I hope there were at leas...Good informative piece. I hope there were at least photos for this strange incident, which would not have happened present day.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com