tag:blogger.com,1999:blog-5449765236436053761.post347201462797229604..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పెద్దగీత ముందు చిన్నగీత – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-37344223076957028152020-12-22T08:04:38.212+05:302020-12-22T08:04:38.212+05:30శుభం
"సాక్షిలో వచ్చిన నా వ్యాసంపై చెలరేగిన ...శుభం
"సాక్షిలో వచ్చిన నా వ్యాసంపై చెలరేగిన దుమారానికి మూలకారణం అయిన Adusumilli Srenivasa Rao గారు ఈ యావత్ ఎపిసోడ్ కి 'శుభం' కార్డు వేస్తూ ఒక పోస్టు పెట్టారు. వారికి ధన్యవాదాలు "
"Bhandaru Srinivasa Rao గారూ!
నేను మీరు వ్రాసిన ఆర్డికల్ మీద తీవ్రంగా స్పందించిన మాట వాస్తవం..అది మిమ్మల్ని గాయపరిచిందని అర్ధమవుతున్నది.
నిజానికి నాకు మీరంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది ..ఉన్నది కూడా..!
చాలా మంది ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న అరాచకం ..చూసి కూడా కులం పేరుతోనో..చంద్రబాబు వ్యతిరేక ధోరణి తోనో ..రాష్ట్రం సర్వనాశనమైపోతున్నా ...ఇంకా చంద్రబాబు మీద బురద చల్లటమో..విషప్రచారం చెయ్యటమో చేస్తున్నారు.
ఒక పక్క ఏడాది కాలంగా రైతుల వేదన గమనించకుండా భ్రమారావతి అంటూ కించపరుస్తున్నారు..
ఆంధ్రాలో దళితుల తో సహా మహిళల మీద దాడుల పరంపర కొనసాగుతున్నది.
ప్రజలు బిక్కచచ్చి పోయి బ్రతుకుతున్నారు.
మొత్తం సీనియర్ అనలిష్డులు అసలు వీటి మీద స్పందిచటం లేదు.
మహిళా హక్కుల సంఘాలు మాట్లాడటం లేదు..
ఢిల్లీ వరకు వెళ్ళిన వారు..అమరావతి లో ఒక మహిళ పొత్తి కడుపు మీద ఒక అధికారి బూటు కాలితో తన్నితే ..సమాజంలో గుర్తింపు ..గౌరవం..విశ్వసనీయత ఉన్నవారు..పల్లెత్తు మాట అనలేదు..
ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం..
దాని నుండి వచ్చిన ఆక్రోశమే ఇది..
బండారు శ్రీనివాసరావు గారి లాంటి వారు కూడా..జగన్..చంద్రబాబు ని ఒకే గాటన కట్టడాన్ని..సహించటం కష్టమనిపించింది.
రాజకీయాలు..ఎన్నికలు..ప్రజాతీర్పు ఎలా అయినా ఉండవచ్చు..
కాని గత అయిదేళ్ళలో..కేంద్రం ..అప్పటి ప్రతిపక్షం..హోదా ఉద్యమ కారులు ఎన్ని ఆటంకాలు..అడ్డంకులు ....విమర్శలు చేసారో చూసాము.
ఇప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు..
ఇదంతా చూసిన తర్వాత..ఇలాంటి సమయంలో మీ ఆర్డికల్ కళ్ళబడింది.
దాంతో స్పందించటం జరిగింది.
మీ స్పందన చూసిన తర్వాత నాకు బాధ కలుగుతున్నది.
మీకు భార్యావియోగము కలిగినదన్న విషయం మీ ద్వారానే తెలిసినది..
నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..
అలాగే మీరు ఇంతగా గాయపడ్డారంటే ...కచ్చితంగా నిష్కల్మషులని నమ్ముతున్నాను.
మిమ్మల్ని హర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను.
ఇక పై మనం మీ అనుభవాల్ని పంచుకుందాము.
నేను టీడీపి కార్యకర్తను కాదు..ప్రాధమిక సభ్యత్వం కూడా లేదు..కేవలం సానుభూతి పరుడ్ని మాత్రమే..
కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం తో పెరిగాను..
కమ్యూనిష్డులు మా కుటుంబానికి ఇష్డులు..!
నా వాల్ లో స్పందించినందుకు ధన్యవాదాలు..
మిమ్మల్ని మరొక్కసారి క్షమించమని కోరుతున్నాను".
ఇక నాకు సంబంధించినంతవరకు ఇది ముగిసిన అధ్యాయం !
భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-24019014782821469132020-12-21T22:13:43.766+05:302020-12-21T22:13:43.766+05:30భండారు వారూ, ఎందుకండీ అంత ఇబ్బందిపడటం? "చంద్ర...భండారు వారూ, ఎందుకండీ అంత ఇబ్బందిపడటం? "చంద్రబాబు నుండి జగన్ పాలనలో మెళుకువలు నేర్చుకోవాలి" అని ఇంకొక వ్యాసం వ్రాసి ఈనాడు పత్రికలో అచ్చుకొట్టిస్తే సరిపోతుంది కదా.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90829627225721659652020-12-21T19:07:34.306+05:302020-12-21T19:07:34.306+05:30జగన్ గారు ఇచ్చిన ఉచిత పథకాలకు డబ్బు ఎక్కడినుండి వస...జగన్ గారు ఇచ్చిన ఉచిత పథకాలకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది ? ఈ ఉచిత పధకాలవల్ల ప్రజల నెత్తిన ఎంత రుణ భారం పడుతుంది వ్రాసి సాక్షి లో ప్రచురించండి.సాక్షి గొప్పతనం తెలుస్తుంది.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-47593142487458103062020-12-21T17:51:27.358+05:302020-12-21T17:51:27.358+05:30 మెజారిటీ ఇండియన్స్ లో ఆత్మవిశ్వాసం తక్కువ , ఇంఫి... మెజారిటీ ఇండియన్స్ లో ఆత్మవిశ్వాసం తక్కువ , ఇంఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ . చదువుతో సంబంధం లేదు . మూడు పీజీ లు చేసినోడు కూడా వాడి నాయకుడికి కొబ్బరికాయ కొట్టి, చేతిలో హారతి వెలిగిస్తాడు , వ్యక్తి పూజ .
డిబేట్ స్కిల్స్ అంటే ఏంటో కూడా విని ఉండరు , ఈ పిచ్చి జనాలు. ఈ పనికి రాని జనాల మాటలుకి మీరు విలువ ఇచ్చి , ఈ పోస్ట్ రాయడం అంటే ... వాళ్ళకి వీసమెత్తు గౌరవం ఇవ్వడమే . అది కూడా అనవసరం . Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27462354457474573982020-12-21T17:50:56.252+05:302020-12-21T17:50:56.252+05:30@భండారు శ్రీనివాసరావు:
టపా చాలా బాలెన్సుడుగా ఉంది...@భండారు శ్రీనివాసరావు:

టపా చాలా బాలెన్సుడుగా ఉంది.

మీ సాక్షి వ్యాసం కూడా మీ సహజ "నొప్పించక తానొవ్వక" తరహాయే. అంగీకరించని వారు సైతం దానికి ఆక్షేపణ చెప్పాల్సిన అవసరం నాకయితే కనిపించలేదు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90819306343186197352020-12-21T16:35:13.204+05:302020-12-21T16:35:13.204+05:30బాగా చెప్పారు.బాగా చెప్పారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com