tag:blogger.com,1999:blog-5449765236436053761.post3405014614412631555..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: క్షణాల్లో లక్షలు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-29226194980439882922020-10-05T17:47:52.848+05:302020-10-05T17:47:52.848+05:30@ విన్నకోట నరసింహారావు గారు. చిన్నప్పటి నుంచీ న...@ విన్నకోట నరసింహారావు గారు. చిన్నప్పటి నుంచీ నేను లెక్కల్లో వెరీ పూర్. నేనే తప్పు రాసివుంటాను. ఇది పత్రికలో వచ్చింది: Ambani earned Rs 90 crore every hour since the March lockdown imposed to contain the spread of coronavirus, the report said.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-11712911564641908622020-10-05T11:06:24.474+05:302020-10-05T11:06:24.474+05:30వాళ్ళు సంపాదిస్తున్నారా లేక వేతనజీవులు వాళ్ళకి సంప...వాళ్ళు సంపాదిస్తున్నారా లేక వేతనజీవులు వాళ్ళకి సంపాదించి పెడుతున్నారా? సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-66580531556481663332020-10-05T10:55:12.034+05:302020-10-05T10:55:12.034+05:30గంటకు 90 కోట్లా? అయితే నిమిషానికి కోటిన్నర, సెకండ్...గంటకు 90 కోట్లా? అయితే నిమిషానికి కోటిన్నర, సెకండ్ కు రెండున్నర లక్షలు అవుతుంది లెక్క. మీరన్న “సగటు జీవి” నెల జీతం ఏ పోలికకూ రాదు, పాపం బక్క ప్రాణి.

ఒక గంటకే ఇంతైతే ఒక రోజుకు (24 గంటలు) ఎంతవుతుంది, ఒక నెలకు (30 / 31 రోజులు) ఎంతవుతుంది, ఒక సంవత్సరానికి ఎంతవుతుంది (12 నెలలు) 😳😳!! అతిశయోక్తేమో??

ఏదో కథలో ముళ్ళపూడి వారు “ఎంత చేటైనా ఇంత చేటా” అంటారు లెండి, అలా ఉంది ఈ కుబేరుల సిరిసంపదల ఘనత.

విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-41584314524507819182020-10-05T07:57:29.979+05:302020-10-05T07:57:29.979+05:30
అంతేనా ? గంటకు తొంభై కోట్లేనా ? వెరీ పూర్ ఫెలో!

అంతేనా ? గంటకు తొంభై కోట్లేనా ? వెరీ పూర్ ఫెలో!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com