tag:blogger.com,1999:blog-5449765236436053761.post3341623677045674552..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పాతికేళ్ళనాటి మాస్కో - 22 భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-56081489356924157272014-03-12T15:33:56.717+05:302014-03-12T15:33:56.717+05:30చచ్చిన తర్వాత అందరూ శవాలే అవుతారు గదా, కేవలం లెనిన...చచ్చిన తర్వాత అందరూ శవాలే అవుతారు గదా, కేవలం లెనిన్ శవానికే అంత తతంగం యెందుకు జరిపారో?ప్రపంచంలో ఉన్న (మన ఆంధ్రా వాళ్ళు కూడా) కమ్యునిష్టుల్లో చాలామంది ఆ శవం ముందు నుంచుని పిడికిళ్ళు బిగించటం, యెక్కిళ్లు పెట్టటం, విప్లవం వర్ధిల్లాలని కేకలు పెట్టటం లాంటి పిచ్చి పనులు చేశారు గదా - మరి హిందువులు తమ ఆరాధ్య దైవాలకి చేతులు జోడించి నమస్కరించటం కమ్యునిష్టుల దృష్టిలో మూఢనమ్మకం యెందుకయిందో?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com