tag:blogger.com,1999:blog-5449765236436053761.post3336788518261800785..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-8843412335520631282011-03-22T21:04:44.609+05:302011-03-22T21:04:44.609+05:30@ఉషారమణి - చాలా సంతోషం ఉషా! అభిమానం తొణికిసలాడే అభ...@ఉషారమణి - చాలా సంతోషం ఉషా! అభిమానం తొణికిసలాడే అభిప్రాయం రాసావు.పాతికేళ్ళ కిందటే రేడియోలో నా టేబుల్ అద్దం కింద రాసిపెట్టుకున్నాను."మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి" అని.అందుకే,చక్కటి హాస్యం రాసిన మీ నాన్నగారంటే నాకంత ఇష్టం.-భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-84857731733468828162011-03-22T19:52:30.128+05:302011-03-22T19:52:30.128+05:30ఇదిగో ఇలాంటి ఆత్మీయుల నుంచి జ్ఞాపకాలు కూడగట్టుకుని...ఇదిగో ఇలాంటి ఆత్మీయుల నుంచి జ్ఞాపకాలు కూడగట్టుకుని, పదిలపరచుకోవాలనే మా తాపత్రయం. మీరు రాసిన ప్రతి అక్షరం చదవడానికి, చదువుకోవడానికి బావుంటుందని నాకు ఏనాటి నుంచో తెలిసిన సంగతే కానీ, మా సొంత వారి గురించి మీరు ఎంతో ఆప్యాయంగా రాసిన ఈ వ్యాసం, వందల సార్లు చదివినా తనివి తీరదని తప్పనిసరిగా చెప్పాలి. మీరు అన్నట్లు నిన్న పోతే ఇవాళ మనుషులని మర్చిపోయే ఈ కాలంలో, మా నాన్నగారి వాల్యూస్, స్వభావం, ప్రతిభ గురించి పనిగట్టుకుని మంచి మాట మాట్లాడడం మీ సహృదయతను, సంస్కారాన్ని తెలియచేస్తోంది.
చాలా చాలా థాంక్స్, నమస్కారం.

22 మార్చి 2011 7:20 ఉఇదిగో ఇలాంటి ఆత్మీయుల నుంచి జ్ఞాపకాలు కూడగట్టుకుని, పదిలపరచుకోవాలనే మా తాపత్రయం. మీరు రాసిన ప్రతి అక్షరం చదవడానికి, చదువుకోవడానికి బావుంటుందని నాకు ఏనాటి నుంచో తెలిసిన సంగతే కానీ, మా సొంత వారి గురించి మీరు ఎంతో ఆప్యాయంగా రాసిన ఈ వ్యాసం, వందల సార్లు చదివినా తనివి తీరదని తప్పనిసరిగా చెప్పాలి. మీరు అన్నట్లు నిన్న పోతే ఇవాళ మనుషులని మర్చిపోయే ఈ కాలంలో, మా నాన్నగారి వాల్యూస్, స్వభావం, ప్రతిభ గురించి పనిగట్టుకుని మంచి మాట మాట్లాడడం మీ సహృదయతను, సంస్కారాన్ని తెలియచేస్తోంది.
చాలా చాలా థాంక్స్, నమస్కారం.

ఉషా రమణిSleep-Walkerhttps://www.blogger.com/profile/10025956465329910099noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82723888976888702702011-03-22T19:50:42.841+05:302011-03-22T19:50:42.841+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sleep-Walkerhttps://www.blogger.com/profile/10025956465329910099noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85852670786762849222011-03-22T18:39:50.419+05:302011-03-22T18:39:50.419+05:30@సీబీ రావు గారికి- 'రామునితోకపివరుండిట్లనియె&#...@సీబీ రావు గారికి- 'రామునితోకపివరుండిట్లనియె'అన్నట్లయింది.ఇద్దరు పిల్లలని తెలియక కాదు.-భండారు శ్రీనివాసరావు (ఇంత శ్రద్ధగా చదివే మీకు నా ధన్యవాదాలు).భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-29077537493192098862011-03-22T18:31:56.384+05:302011-03-22T18:31:56.384+05:30తురగా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. ...తురగా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. జర్నలిస్ట్ కేబీ లక్ష్మి వీరి అమ్మాయి కాదు. తురగా జానకీరాణి గారి
ఫోన్. 2335 1153 సెల్: 98487 35124 మరో సెల్: 98484 29169cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.com