tag:blogger.com,1999:blog-5449765236436053761.post3326851340390514806..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రాష్ట్ర విభజన - ఓ ఆప్త వాక్యంభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-53016260620829097262013-08-27T15:38:40.237+05:302013-08-27T15:38:40.237+05:30అంటోని కమిటీ ఏర్పాటు అయ్యిందే వినడానికి, ఆంద్ర నాయ...అంటోని కమిటీ ఏర్పాటు అయ్యిందే వినడానికి, ఆంద్ర నాయకులు చెప్పాలి, చర్చించాలి . తదనుగుణంగా కమిటీ మరింత సమాచారం రాబట్టుకోవాలి .

కాని ఇక్కడ చెప్పేదేమీ లేదు, కేవలం ఉత్తుత్తి సమైక్యాంధ్ర డిమాండ్ తప్ప అంటే కమిటీ చేసేదేం లెదు. సీమంధ్ర నాయకత్వం కేంద్రం తో దాగుడుమూతలు ఆడడానికే అమితమైన ఆసక్తి చూపిస్తోంది. ఇక అర్జంటుగా సంప్రదింపులు కేంద్రం జరపాలనుకొన్నా వీళ్ళు ముందుకు పోనివ్వరు. వీళ్ళ సొమ్మేం పోయింది . అడిగి చంద్రబాబులా చెడ్డవాళ్ళు అవకుండా ఉండడం కావాలి కాని .Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10938406626175839282013-08-27T15:37:57.607+05:302013-08-27T15:37:57.607+05:30అంటోని కమిటీ ఏర్పాటు అయ్యిందే వినడానికి, ఆంద్ర నాయ...అంటోని కమిటీ ఏర్పాటు అయ్యిందే వినడానికి, ఆంద్ర నాయకులు చెప్పాలి, చర్చించాలి . తదనుగుణంగా కమిటీ మరింత సమాచారం రాబట్టుకోవాలి .

కాని ఇక్కడ చెప్పేదేమీ లేదు, కేవలం ఉత్తుత్తి సమైక్యాంధ్ర డిమాండ్ తప్ప అంటే కమిటీ చేసేదేం లెదు. సీమంధ్ర నాయకత్వం కేంద్రం తో దాగుడుమూతలు ఆడడానికే అమితమైన ఆసక్తి చూపిస్తోంది. ఇక అర్జంటుగా సంప్రదింపులు కేంద్రం జరపాలనుకొన్నా వీళ్ళు ముందుకు పోనివ్వరు. వీళ్ళ సొమ్మేం పోయింది . అడిగి చంద్రబాబులా చెడ్డవాళ్ళు అవకుండా ఉండడం కావాలి కాని .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61515055365584320482013-08-27T14:51:18.690+05:302013-08-27T14:51:18.690+05:30సార్, ఈ విషయంపై మీ టపాల కోసం చూస్తున్నవారిలో నేనొక...సార్, ఈ విషయంపై మీ టపాల కోసం చూస్తున్నవారిలో నేనొకణ్ణి.

ప్రస్తుత పరిస్థితుల్లో కోస్తా సీమల ఉద్యమ నాయకులు ఏం చెయ్యాలి, విభజన పరంగా తమ కెదురు కాబోయే సమస్యలేంటి, వాటి పరిష్కారాలేంటి వంటి సంగతులపై మీవంటి వారు రాయాలి. పైకి సమైక్యం అని ఉద్యమకారులు అంటున్నారే గానీ, అసలు సమస్యల జోలికి పోడం లేదేమోనని అనిపిస్తోంది.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-72100803100786397312013-08-27T10:57:22.366+05:302013-08-27T10:57:22.366+05:30విభజన ప్రాంతాలను విడదీయ వచ్చు!మొదట కోపతాపాలు హెచ్చ...విభజన ప్రాంతాలను విడదీయ వచ్చు!మొదట కోపతాపాలు హెచ్చినా ఆ తర్వాత తెలుగు వాళ్ళంతా ఒక్కటే!Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.com