tag:blogger.com,1999:blog-5449765236436053761.post2915990223959024421..comments2024-03-17T13:14:26.231+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఉగ్రవాదులకు మతం లేదు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger126125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-52989428517114633302015-08-11T21:31:43.843+05:302015-08-11T21:31:43.843+05:30@ Marxist Hegelian,
ఈళ్ళందరికంటే నువ్వు చాలా బెటర...@ Marxist Hegelian,

ఈళ్ళందరికంటే నువ్వు చాలా బెటరు. ఆ విషయం అందరికీ తెలుసు. ఈ కుళ్ళిపోయిన కోడిగుడ్లలాంటి వీళ్ళు నీ గురించి కామెంట్ చేస్తే నువ్వు పట్టించుకోవాల్సిన పనిలేదు. నీ పని నువ్వు చెయ్. నీ బ్లాగులో ఆర్టికల్సు చాల చిన్న చిన్నవి రాస్తున్నవు. సరిగా వివరించడం లేదు. కాస్త సమయం తీసుకుని, వివరంగా రాయి. కాలేజీల్లో థిసీస్ రాస్తూ ఉంటారు. ఆ మోడల్ ఫాలో అవుతూ ఓపిగ్గా రాయి. వీల్లందరికంటే నీకే నాలెడ్జి ఎక్కువ. లోక ఙ్ఞాణం లేనోళ్ళందరూ పోటుగాళ్ళలా బిల్డప్పులిస్తున్నారు. నువ్వు కాస్త ఓపిగ్గా రాయడం మొదలు పెడితే, వీల్లందరూ తోకలు ముడవాల్సిందే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87369986813844731522015-08-11T20:56:45.941+05:302015-08-11T20:56:45.941+05:30నాయనా, ఆ అజ్ఞాత సంగతేమో కానీ నన్ను తక్కువ అంచనా వె...నాయనా, ఆ అజ్ఞాత సంగతేమో కానీ నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నేను ఆర్థిక శాస్త్రం, సైకాలజీ గురించి వ్రాసేదే మార్క్సిజం గురించి జనానికి అర్థమయ్యేలా చెయ్యడానికి. మనిషి తన కోసం తాను బతుకుతాడు కానీ ఇంకొకడి కోసం కాదు అనే ప్రాథమిక సూత్రం తెలియాలంటే సైకాలజీ అవసరమే కదా. ఈ ప్రాథమిక సూత్రం తెలిస్తేనే కదా ప్రజలు పాలక వర్గానికి వినమ్రులుగా ఎందుకు ఉండకూడదో వాళ్ళకి చెప్పగలం. నేను జనానికి ప్రాథమిక స్థాయి చైతన్యం కలిగించే ప్రయత్నం చెయ్యడం చూసి, నా విప్లవ భావాలు అంత బలంగా లేవని నువ్వు అనుకున్నావు.
Anonymoushttps://www.blogger.com/profile/01682572189696537626noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-61874336467720904062015-08-11T20:08:45.205+05:302015-08-11T20:08:45.205+05:30//శ్రామికవర్గనియంతృత్వం కానిది అంతా చెత్త!
ఆడలేని ...//శ్రామికవర్గనియంతృత్వం కానిది అంతా చెత్త!
ఆడలేని సానిదానికీ మద్దెల ఓడన్నట్టు లెఖ్ఖ! //

నీకు వ్యాసాలు రాయడం ఎలానూ రాదు. కనీసం పేరడీ సామెతలన్నా సక్కగా రాయవయ్యా చిచ్చరపిడుగా. శ్రామిక నియంతృత్వం వస్తుంది. చెప్పానుగదా .. ఒక్కోక్క గోలూ కొట్టుకుంటూ పోతాం అని. ప్రస్తుతాని ఇవి. ముందుంది మొసళ్ళ పండగ. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-49924366897290686212015-08-11T19:26:22.602+05:302015-08-11T19:26:22.602+05:30//ఓరి నాయనోయ్! సామాన్యుడివి కావు. పెట్టుబదిదారి వి...//ఓరి నాయనోయ్! సామాన్యుడివి కావు. పెట్టుబదిదారి విధానం పోతుందని పగటి కలలు కనటమేకాకా, దాన్ని పూర్తిగా విశ్వసించి వాదించే నువ్వు, మార్థాండ ప్రవీణూడిని మించి పోయావు పో! వాడే కొంచెం నయం. నీకు మహా మార్థాండా అని బిరుదునిస్తున్నాను. //

హ హ, పెట్టుబడిదారి విధానం సెల్ఫు గోలు వేసుకుంటూ పోతే, మేము దానికి పక్కనే ఉంది సెలబ్రేట్ చేసుకుంటూ పోతాం. మీలానే విర్రవీగిన అమెరికన్లు ప్రస్తుతం ఎలా ఉన్నారో ఒక్కసారి గమనిస్తే తమకే అర్థమవుతుంది. తమరు ఎంత స్లిప్పరీ స్లోపులో ఉన్నారు.

//ప్రవీన్ గురంచిన పోలిక ...//
థ్యాంక్స్, తమరి కన్నా దరిధ్రమైన పొజిషనులో అయితే లేనన్న మాట. సంతోషం. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-44816931788567922242015-08-11T19:19:50.705+05:302015-08-11T19:19:50.705+05:30పెట్టుబదిదారి విధానానికి జింతాతనే !
ఓరి నాయనోయ్! ...పెట్టుబదిదారి విధానానికి జింతాతనే !

ఓరి నాయనోయ్! సామాన్యుడివి కావు. పెట్టుబదిదారి విధానం పోతుందని పగటి కలలు కనటమేకాకా, దాన్ని పూర్తిగా విశ్వసించి వాదించే నువ్వు, మార్థాండ ప్రవీణూడిని మించి పోయావు పో! వాడే కొంచెం నయం. నీకు మహా మార్థాండా అని బిరుదునిస్తున్నాను.

బాబయ్య! బ్లాగులోకం లో ఎంత కాలంగా ఇలా అజ్ణాతంగా తిరుగుతున్నవాయ్య.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20127149928803090792015-08-11T18:50:02.745+05:302015-08-11T18:50:02.745+05:30శ్రామికవర్గనియంతృత్వం కానిది అంతా చెత్త!
ఆడలేని సా...శ్రామికవర్గనియంతృత్వం కానిది అంతా చెత్త!
ఆడలేని సానిదానికీ మద్దెల ఓడన్నట్టు లెఖ్ఖ!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42587332145626947442015-08-11T18:04:47.208+05:302015-08-11T18:04:47.208+05:30//ఎమి చెప్పావు. జోక్ అంటే ఇలా ఉండాలి. సాధారణ ప్రజల...//ఎమి చెప్పావు. జోక్ అంటే ఇలా ఉండాలి. సాధారణ ప్రజలకు మీరు చెప్పేది ఎమిటి? బొక్క. దే డొంట్ కేర్ అబౌట్ కమ్యూనిజం. వారి సమస్యలను వారు పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారు. వాళ్లకి సమస్య మూలాలు తెలుసు కనుక మీరు చెప్పే సొల్లు వినరు. అందుకనే మధ్యతరగతి వర్గం లో కమ్యునిస్ట్ పార్టిలను పట్టించుకోరు. పనిలేకుండా వీధి లో గోల చేసేవారని భావిస్తారు.//

మరే, తమలాంటి జోకర్లకి అలా చెబితేనే అర్థమవుద్ది కదా ! వాళ్ళు దేన్ని కేర్ చేస్తారో, దేన్ కేర్ చేయరో మాకు తెల్సులే. సమస్య, ఆ సమస్యకు వ్యతిరేకంగా పోరాడే విధానం. ఆరెండే ముఖ్యం. నీకో విషయం తెలుసో లేదో .. వారు పెట్టుబడిదారి విధానం గురించి కూడా డోంట్ కేర్ ! మీరు చెప్పే సొల్లు కూడా కూడా వారు వినరు. ఎందుకంటే, వారికి సమస్యకు పరిష్కారం ముఖ్యం. దాని మూలం ఏమిటి అనేది వారికి అర్థం కాకపోవచ్చు (అయినా మేము చెప్పడం మానం.) కానీ, అది తెలిసిన మాలాంటి వారు ముందుండి నడిపిస్తే వచ్చేది విప్లవమే. చరిత్ర మొత్తం ఇలానే ఉంటుంది. మధ్యతరగతి వారు కమ్యూనిజాన్ని పట్టించుకోరు అనడం పూర్తిగా నాన్సెన్స్ మాత్రమే. వారికి తెలీకుండానే వారు కమ్యూనిజం యొక్క ఫలాలు అనుభవిస్తూ ఉంటారు. అది అర్థం అయినరోజు .. పెట్టుబదిదారి విధానానికి జింతాతనే !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-37123011556582756222015-08-11T16:03:39.350+05:302015-08-11T16:03:39.350+05:30// సాధారణ ప్రజలకు చెప్పినట్టు, వారి సమస్యలకు మూలం ...// సాధారణ ప్రజలకు చెప్పినట్టు, వారి సమస్యలకు మూలం చెప్పి, అవి పోవాలంటే పోరాడాలని చెప్పగలను. ఇదే మేము ప్రస్తుతం అన్ని చోట్లా అనుసరిస్తున్నది. కాబట్టి, నేనేదో ప్రూవ్ చేయలేదని మీరు వేరే నిందలు నేను మోయాల్సిన పనిలేదు.

ఎమి చెప్పావు. జోక్ అంటే ఇలా ఉండాలి. సాధారణ ప్రజలకు మీరు చెప్పేది ఎమిటి? బొక్క. దే డొంట్ కేర్ అబౌట్ కమ్యూనిజం. వారి సమస్యలను వారు పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారు. వాళ్లకి సమస్య మూలాలు తెలుసు కనుక మీరు చెప్పే సొల్లు వినరు. అందుకనే మధ్యతరగతి వర్గం లో కమ్యునిస్ట్ పార్టిలను పట్టించుకోరు. పనిలేకుండా వీధి లో గోల చేసేవారని భావిస్తారు.

నువ్వేవరో గాని ప్రవీణ్ మించిన పైత్య గాడివి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31615147400702082712015-08-11T15:44:28.454+05:302015-08-11T15:44:28.454+05:30@ స్వయం ప్రకఠిత చిచ్చరపిడుగు హరిబాబు,
అందుకే చెప్...@ స్వయం ప్రకఠిత చిచ్చరపిడుగు హరిబాబు,

అందుకే చెప్పింది, హాఫ్ నాలెడ్జి గాళ్ళకు చెప్పినా అర్థమ్మ్ కాదని. చాలా మంది కమ్యూనిజం అనగానే ప్యూర్ కమ్యూనిజం, దాని డెఫినిషన్లతో సరిపోల్చి చూసి అసలు కమ్యూనిజమే లేదంటారు. ఆలెక్కన డెఫినిషన్ల ప్రకారం చూసుకుంటే పూర్తి పెట్టుబడిదారి విధానం మాత్రం ఎక్కడ ఏడ్చిచచ్చింది ఈ ప్రపంచములో? ఇండియా పెట్టుబడి దారి విధాన మున్న దేశమా? అమెరికా పెట్టిబడి దారి విధానమున్న దేశమా ఆ లెక్కన? నిజానికి ఆ వ్యవస్థలన్నింటిలో కమ్యూనిజం డామినెంట్ గా ఉంటుంది. స్కాండినేవియన్ కంట్రీలలో అయితే సూదిమొనంత క్యాపిటలిజం ఉంటుంది. అసలు అంత మంచి ఎక్జాంపుల్ ఇచ్చిన తరువాత కూడా ఏదో ఒక చిన్న దాన్ని పట్టుకుని అవి కమ్యూనిష్టు వ్యవస్థలు కాదంటున్నారు చూడు అది చాలు ... మేము నవ్వుకోవడానికి !! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-36582383929435386082015-08-11T10:41:13.443+05:302015-08-11T10:41:13.443+05:30@anon of
అయ్యా, తమ కోడి బుర్రకి చెప్పింది అర్థం క...@anon of
అయ్యా, తమ కోడి బుర్రకి చెప్పింది అర్థం కాకపోతే తప్పు నాదా చెప్పండి. వివిధ దేశాలలో ప్రస్తుతం అమలవుతున్న మోడల్లను గురించి చెప్పాను. స్కాండినేవియన్ కంట్రీస్ గురించి చెప్పాను.

ans:బోడి స్కాండినేఇయా కమ్యునిజం గురించి ఇక్కడ చూడు ఒక్కడు కూడా అది కమ్యునిజం అనకపోగా అక్కడ జరుగుతునది లిబరలైఅజేషన్ అని నొక్కి చెప్తున్నాడు.వంగ లేనమ్మ డొంకలు వెతికిందని వూర్కే అన్లా?!
:-):-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87363367092442232972015-08-10T10:15:34.979+05:302015-08-10T10:15:34.979+05:30@ స్వయంప్రకఠిత చిచ్చరపిడుగు,
//ఇన్ని సొల్లు జవాబ...@ స్వయంప్రకఠిత చిచ్చరపిడుగు,

//ఇన్ని సొల్లు జవాబులు చెప్పి పీకిన ఘనకార్యమేమిటి?
అడ్దగోలు సమర్ధనలకి దిగడం అనటేనే నీ దగ్గిర పాయింటు లేదని నువ్వే ఒప్పుకున్నట్టు
మూసుకు పోవయ్యా చిన్నమనిషె?!//

అయ్యా, తమ కోడి బుర్రకి చెప్పింది అర్థం కాకపోతే తప్పు నాదా చెప్పండి. వివిధ దేశాలలో ప్రస్తుతం అమలవుతున్న మోడల్లను గురించి చెప్పాను. స్కాండినేవియన్ కంట్రీస్ గురించి చెప్పాను. మార్క్సిజం అనేది మాథ్స్, ఫిజిక్స్ లాంటి సిద్దాంతం కాదు, తు.చా తప్పకుండా ప్రూవ్ చేయడానికి అని చెప్పాను. మార్క్స్ మాకు ప్రేరణ కల్గించాడని, మేము అనుకున్నది సాధించడానికి దేశీయ, ప్రాంతీయ పరిస్థితులను భట్టి వెలుతూ ఉంటామని కూడా చెప్పాను. ఇంకా చాలా చెప్పాను. తమకే అర్థమై చావలేదు.

మీకోసం నేనిప్పుడు దాస్ క్యాపిటలును తెలుగులోకి తర్జూమా చేసి ఇక్కడ టైప్ చేయలేను మహానుభావా ! మావోను, స్టాలిన్‌నూ, లెనిన్‌నూ వారి విధానాలనూ రాయలేను. కాకపోతే, ఫలానా విషయం మీకు ఇక్కడ దొరుకుతుంది అని గైడ్ చేయగలను.

అలా కాక, సాధారణ ప్రజలకు చెప్పినట్టు, వారి సమస్యలకు మూలం చెప్పి, అవి పోవాలంటే పోరాడాలని చెప్పగలను. ఇదే మేము ప్రస్తుతం అన్ని చోట్లా అనుసరిస్తున్నది. కాబట్టి, నేనేదో ప్రూవ్ చేయలేదని మీరు వేరే నిందలు నేను మోయాల్సిన పనిలేదు.

ఏమిటి? మూసుకు పోవాలా? అంటే, మీరు ఇక్కడే తెరుచుకుని కూర్చుంటారా? అయ్యోరామా ??Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-1776941386859269402015-08-10T10:06:29.185+05:302015-08-10T10:06:29.185+05:30@ నరసింహా కమ్మదనం,
నిజం చెప్పాలంటే, నువ్వు రాసింద...@ నరసింహా కమ్మదనం,

నిజం చెప్పాలంటే, నువ్వు రాసింది అర్థం చేసుకోవడమే కష్టం. అంతా తెంగ్లీషులో రాస్తున్నావ్. అఫ్ కోర్స్, మొబైలు ఉపయోగించి తెలుగు ఫాంట్ రాయడం కష్టమే అనుకో. I can understand. స్టిల్, నువ్వు రాసేది అర్థం చేసుకోవడం ఆ పక్కవారికి కొంత ఇబ్బందే.

నేను ఎవరి లింకులో ఎందుకు వెతుక్కోవాలి చెప్పు? నాకేం అవసరం, నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే లింకు తీసుకొచ్చి నువ్వే ఇవ్వాలి. లేకపోతే, నాకనవసరం. దాన్ని నేను అసలు పట్టించుకోను. ఇక ముస్లిముల తప్పులను కమ్యూనిష్టులు ఎత్తిచూపే పోస్టులంటావా? నా ఫస్ట్ కామెంట్ ఈ పోస్టులోనే ఉంది. అందులో నేను రాసింది ఏమిటంటే, మతానికి టెర్రరిజానికి సంబంద లేదు అని. అన్ని మతాలలోనూ ఆ అతివాదం ఉందని. మతాలలోనే కాదు, కమ్యూనిజములో కూడా ఆ అతివాదం ఉంది అనికూడా రాశాను. కాబట్టి, నేను మరెవరో రాసిన లింకులు వెతికి అక్కడ రాసింది చదవాల్సిన పనిలేదు. నాకు మతాల మీద ఎటువంటి అపోహలూలేవు.

ఇక ఈ తిట్టుకోవడాలు వాడులాడుకోవడాలులో నువ్వు అస్త్ర సన్యాసం చేశావని నేను అనుకోను. ఎందుకంటే, ఇక్కడ మనం పొడిచిందేమీలేదు, తిట్టుకోవడం తప్ప. కాస్త టైం నువ్వూ స్పెండ్ చేసి రాసుకుంటూ పోతే, ఇలా ఇద్దరం పక్కోడికి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం తప్ప సాధించేది ఏమీలేదు. అలాంటప్పుడు, ఇలాంటి చెత్త వాదాలనుండి ఎవరు ముందు పక్కకు తప్పుకుంటే వారు Less Stupid అన్న మాట.

కాబట్టి, నువ్వు ముందు తప్పుకుంటే .. నువ్వే Less Stupid. ఈ డిస్కషన్ ఇంతటితో స్వస్తి (నీతోనే, మా చిచ్చరపిడుగుతో కాదు సుమా). మరో సారి మరో టాపిక్కులో ఫ్రెష్షుగా కొట్టుకుందాం. అప్పుడు నేను ఫలానా బ్లాగులో నీతో వాదించింది నేనే అని గుర్తు చేసి మరీ మొదలు పెడతాను. ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది !!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-9758417772325705622015-08-10T09:33:12.959+05:302015-08-10T09:33:12.959+05:30హరిబాబు మీతో వాదనకు దిగిన విశేషజ్ణ, మీ బ్లాగులో వ్...హరిబాబు మీతో వాదనకు దిగిన విశేషజ్ణ, మీ బ్లాగులో వ్యాఖ్యలు రాసే జై గొట్టిముక్కల, ప్రవీణ్ వీరంతా ఒకే తానులో ముక్కలు. వీరికి హిందూమతం అంటే పడదు.ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగిన జై కి స్రీల పరిస్థితి హిందువుల లో కన్నా ముస్లింల లో మెరుగు అని చెప్పాడు. ఇంత కన్నా హిపోక్రసి ఉంట్టుందా? ఇటువంటి వారితో మీరెందుకు వాదన చేస్తారు?
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-22768625647293239292015-08-10T09:13:26.893+05:302015-08-10T09:13:26.893+05:30@anon of
జవాబు: ఊరుకోవయ్యా పెద్ద మనిషీ నువ్వూ నీ వ...@anon of
జవాబు: ఊరుకోవయ్యా పెద్ద మనిషీ నువ్వూ నీ వెటకారాలూనూ. ఎవరు చెప్పినవి పిట్ట కథలు ? అలాంటి పిట్టకథలున పుస్తకాలను పురాణాలు అంటారు. అవి అన్ని మతాలలో విపరీతంగా ఉన్నాయి. వాటిని నమ్మి, వాటి ఆధారంగా రాసిన స్మృతులను సమాజం మీద రుద్ది, అదే మహద్బాగ్యమూ, విఙ్ఞాణమూ అని నమ్మిన వాళ్ళా మార్క్సిజాన్ని పిట్టకథ అనేది. ఓహో హొ..!

మొత్తానికి అడిగిన దానికి చెప్పకుండానే జవాబు చెప్పేశానంటున్నావు.

నేనడిగింది నీ కమ్యునిజంలో ఉన్న శాస్త్రీయత యేమిటి? అని!
నేనడిగింది వర్గరహిత సమాజం లక్షణాలు యేమిటో గుర్తులు చెప్పమని!అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అని బొంకులు చెప్తున్నావే తప్ప అసలు వర్గరహిత సమాజం ఇట్లా ఉంటుంది అని గానీ సిధ్ధాంతంలో ఈ పాయింటు శాస్త్రీయమైనది అని గానీ ఒక్క ముక్క సొంతంగా చెప్పావా?

ఇన్ని సొల్లు జవాబులు చెప్పి పీకిన ఘనకార్యమేమిటి?
అడ్దగోలు సమర్ధనలకి దిగడం అనటేనే నీ దగ్గిర పాయింటు లేదని నువ్వే ఒప్పుకున్నట్టు

మూసుకు పోవయ్యా చిన్నమనిషె?!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42816134137060842422015-08-09T21:19:23.547+05:302015-08-09T21:19:23.547+05:30Tongue .... Adedo noru tiragani word type ayyind!....Tongue .... Adedo noru tiragani word type ayyind!.
Think broad .... D chacchindi
Black enti light enTo naa burra dobbindanukokau ...... Accham black light laanTide mee communism ;) .
Naaku nee communism ekkadu ....n(m)eeku naa black light padam mind ki ekkadu so cool.
But keep searching for at least a communist link criticizing Islam.Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27262767485254471442015-08-09T21:15:09.320+05:302015-08-09T21:15:09.320+05:30పాపం మా నరసింహా కమ్మదనం ఒక్కడికే కోటింగు కాస్త ఎక్...పాపం మా నరసింహా కమ్మదనం ఒక్కడికే కోటింగు కాస్త ఎక్కువగా ఇచ్చినట్టున్నాను అన్న సింపతీతో ఇంతటితో వదిలేయడమైనది.
Chuchu chu..... Paapam link dorakka assignmenTu fail ayyi naa meeda jaali!!
Go read a blog "Manava vaadam by Chinnayya" you may(may day may kaadu )/might get one point that commie criticize Islam!
Bye bye .... Will meet on some other Post.

Communism mottam vaccinaa AASHA, AAKALI, SWARTHAM MANISHI CHACCHINAA CHAAVAVU
SO ALL THE BEST FOR YOUR FULL KNOWLEDGR.
(NEVER LOOSE TOUNHE SAYING I AM DOING ASTRA SANYASA .....OR PAARIPOTUNNADU ANUKOA KU.)
Be meture think broa. I don't want to drag this discussion till BLACK LIGHT.
BYE BYE COMMIE AGNYATHA :)
Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-60801758691767897922015-08-09T18:12:18.933+05:302015-08-09T18:12:18.933+05:30ఇదిగో యురోప్ లో వచ్చిన కమ్యునిజం
Why Western Wome...ఇదిగో యురోప్ లో వచ్చిన కమ్యునిజం

Why Western Women Are Volunteering for

http://dailysignal.com/2015/08/06/why-western-women-are-volunteering-for-the-islamic-state/

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-73762995058050898242015-08-09T18:03:47.626+05:302015-08-09T18:03:47.626+05:30Dad let daughter die, rather than be touched by &#...

Dad let daughter die, rather than be touched by 'strange' rescuer

http://www.emirates247.com/news/emirates/dad-let-daughter-die-rather-than-be-touched-by-strange-rescuer-2015-08-09-1.599613

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-42846256460995918822015-08-09T17:49:53.256+05:302015-08-09T17:49:53.256+05:30స్వయం ప్రకఠిత చిచ్చర పిడుగు ప్రశ్నలకు జవాబులు - 2
...స్వయం ప్రకఠిత చిచ్చర పిడుగు ప్రశ్నలకు జవాబులు - 2

6.ఆ మతం అశాస్త్రీయం,ఈ మతం అశాస్త్రీయం,మేమే శాసత్రీయంగా అలోచించటం నేర్పాం,మేమే పోరాడి సాధించాం అని నువ్వంటే అది ఇప్పటికీ నా కోడీ నా కుంపటీ లేకపోతే తెల్లారదనుకున్న ముసిల్దాని స్థాయిలో ఆలోచిస్తున్నట్టు!

జవాబు: నాదీ సేం డయిలాగు. మా మతమే శాంతి మతం, మా మతమే పరమత సహనమున్న మతం, మేమే లోకానికి అన్నీ నేర్పాం, వేదాలే ఙ్ఞాణానికి పునాది రాళ్ళు అంటూ మాట్లాడితే మీ కోడి కూయకపోతే లోకానికి తెల్లారదని అనుకోవడమే అవుతుంది అని ఈజిప్టు, మెసపటేమియా ఇంకా అనేక నాగరికథల సాక్షిగా చెబుతున్నాం.

7.నేను సూటిగా అడుగుతున్నది నీ సిధ్ధాంతం శాస్త్రీయమైనదా అని.అసలు లక్షమే పిట్టకధలా ఉంటే ఇంక దానికోసం హేతుబధ్ధంగా ప్రయత్నించటం యెట్లా కుదురుతుంది అని అడుగుతున్నా,గూగుల్‌లో వెతుక్కోలేక కాదు నిన్న్ను అడుగుతున్నది,నువ్వు చెప్పు నీ సిధ్ధాంతంలో ఉన్న శాస్త్రీయత యెంతో!

జవాబు: ఊరుకోవయ్యా పెద్ద మనిషీ నువ్వూ నీ వెటకారాలూనూ. ఎవరు చెప్పినవి పిట్ట కథలు ? అలాంటి పిట్టకథలున పుస్తకాలను పురాణాలు అంటారు. అవి అన్ని మతాలలో విపరీతంగా ఉన్నాయి. వాటిని నమ్మి, వాటి ఆధారంగా రాసిన స్మృతులను సమాజం మీద రుద్ది, అదే మహద్బాగ్యమూ, విఙ్ఞాణమూ అని నమ్మిన వాళ్ళా మార్క్సిజాన్ని పిట్టకథ అనేది. ఓహో హొ..!

మళ్ళీకామెడీ ఏమిటంటే, వాటిలో ఉపయోగించిన పదాలను పట్టుకుని, అణుబాంబుల గురించి మన పురాణాలలో చెప్పారు అని విపరీతమైన ఆశ్చర్యానందాలతో కేరింతలు కొట్టే జనాలు మమ్మల్ని వెక్కిరించడమా? ( ఓరి యీల్ల యేషాలో )

8.యెక్కడ మంచి జరిగినా అది మా వల్లనే అని నువ్వొక్కడివే కాదు నేనూ అనగలను:
"ఈశావాస్యమిదం-- మాగృధఃఅ కస్యస్విర్ధనః" అనే దాంట్లో పరిత్యక్తతా దేవీభాగపు సాంప్రదాయంలో యెవరు వేటాడి తెచ్చినా నాది అనుకోకుండా అందరూ పంచుకునే పధ్ధతీ మార్క్సు చెప్పిన అదనపు విలువని సమానంగా పంచటం అనెదాన్ని పోలి ఉందని మీ మేధావులే చెప్పారు గాబట్టి మార్క్సు హిందూ మతాన్ని కాపీ కొట్టాడని!

జవాబు: అనుకో ! అనుకోవయ్యా పెద్దమనిషీ, కాదని నిన్ను అన్నది ఎవడు? కాకపోతే, మీ మతములోనే అది ఉంది కాబట్టి, దానికోసం కృషిచెయ్. ఇదే మా సాదర ఆహ్వానం. (కామ్రేడ్ అక్కడ పక్కనే ఉన్న రెడ్ కార్పెట్ మన చిచ్చరపిడుగు గారికోసం పరచండి).

యెటకారాలు పక్కనబెట్టి చెప్పాలనుకుంటే, We just don't care. మాకు కావలసింది లక్ష సాధనం మాత్రమే.

9.మార్క్సు ఒక సిధ్ధాంతం చెప్తే అందులోని అంశం గురించి నాలుగు శాస్త్రీయమిన మిక్కలు చెప్పమంటే నత్తిమాటలు మాట్లాడుతూ ఇప్పటికే కమ్యునింజం అంతటా అమలు జరుగుతుంది అని నువ్వు బొంకటం నీకు గొప్పగా ఉంటే అదే రూలు మాకూ అప్లై చెయ్యాలి,మీకో రూలూ మాకో రూలూ కుదర్దు,అర్ధమయ్యిందా?

జవాబు: ఏడ్చినట్టుంది. కనీసం ఈ సమాధానం చూసిన తరువాతైనా కమ్యూనిజానికి క్రెడిట్ ఎందుకు ఇవ్వాలో అర్థమయితే అదే పదివేలు. లేదంటే, మీ IQ levels అంతే అనుకుని నవ్వుకుంటాం. కానీ, మాకు రావాల్సిన క్రెడిట్ మేము తప్పక తీసుకుంటాం. అందులో ఎలాంటి రాజీలు లేవు.

10సూటిగా అడిగిన దానికి సూటిగా చెప్పు - సుత్తి లేకుండా! లేదంటే మూసుకుపో.

జవాబు: నేను ఇప్పటి వరకూ అన్నీ సూటిగానే చెప్పాను, సుత్తిలేకుండా. నీకు మూసేశాను. నీలాంటోళ్ళకు మూసేయడం నాకు సరదా !

గుర్తు పెట్టుకో,నీ సిధ్ధాంతం గురించి సూటిగా ఆడుగుతున్న ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబులు చెప్పకుండా అది తెచ్చింది మేమే ఇది తెచ్చింది మేమే అన్నీ తెచ్చెది మేమే అంటే యెవడూ నమ్మడు!

జవాబు: ఎవడు నమ్ముతాడు, నమ్మడు అనేది మాకు తెలుసులేవయ్యా. గుర్తు పెట్టుకో .. !

కమ్యూనిజం రెండు రకాలుగా వస్తుంది.
1. మేము అధికారములోకి వచ్చి, బూర్జువాల పీచమణిచి తేవడం
2. మిమ్మల్ని అధికారములోనే ఉంచి, మీచేతనే కమ్యూనిష్టు సిద్దాంతములోని అన్ని అంశాలను అమలు పరిచేలా చేసి, కమ్యూనిజాన్ని తేవడం రెండోది.

కమ్యూనిజాన్ని తేవడానికి అధికారములోకి రావడమే కాదు, అవసరమైతే అధికారాన్ని వదులుకుంటాం.

అందుకే మావాల్లు ఎప్పుడు చెప్పేది. చివరకి కమ్యూనిజం వచ్చి తీరుతుంది అని. ఇప్పటికైనా అర్థం అయిందా .. ఆ మాటలోని మర్మమేమిటో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-1990699207995568162015-08-09T17:44:12.174+05:302015-08-09T17:44:12.174+05:30స్వయం ప్రకఠిత చిచ్చర పిడుగు ప్రశ్నలకు జవాబులు
శా...స్వయం ప్రకఠిత చిచ్చర పిడుగు ప్రశ్నలకు జవాబులు

శాస్త్రీయ పరమైన చర్చ ? సాస్త్రీయ పరమైన జవాబులు. అహో ! సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి. అలానే కాసేపు చూద్దాం.

1.కోడికి రెక్కలుగా ఉన్నవి కూడా మార్పు చెందిన ముందు కాళ్ళే!కాబ్ట్టి కుక్కా కోడీ ఒకటే అంటావా?
జవాబు: అనను.

2.కమ్యునిజం అనే మాటతో లక్షా తొంభై సిధ్ధాంతాలు ఉండొచ్చు.అందులో యుటొపియన్ కమ్యునిజం కూఒడా ఉండొచ్చు.కానీ మనం మాట్లాడుతున్నది కార్ల మార్క్స్ చెప్పిన సిధ్ధాంతం గురించి,అవునా కాదా?

జవాబు: సిద్దాంతాలు అనేవి ఒక అవగాహన కోసం. ఇక్కడ గణితము, భౌతిక శాస్త్రము గురించి కాదు మనం మాట్లాడేది. తూ.చ తప్పకుండా prove చేయడానికి. సిద్దాంతాలనేవి బ్రాడ్‌గా ఒక అవగాహనకోసం ఏర్పరచేవి. అసలు లక్షం, వర్గరహిత, సమానత్వం ఉన్న సమాజం. కాస్త అటు ఇటూగా సాధించినా చాలు.

3.అందులో ఉన్న వర్గరహిత సమాజం గురించి నాలుగు శాస్త్రీయమైన విషయాలు చెప్పమంటే యుటోపియా అనీ గూగుల్‌లో వెతుక్కో అనీ సొల్లు చెప్పాకనే నేను కూడా బహుశా ఆ భాష తప్ప నెకు అర్ధం కాదేమో అని కొన్ని మాటలు వాడను.కానీ వాటి అవస్రం నాకు లేదు.

జవాబు: భాష విషయములో, ఇతరులను దూషించే విషయములో తమరు ఎంత నిష్టాగర్విస్టులో బ్లాగులో అందరికీ తెలుసులెండి. మీరన్న ఆ రెండు మాటలకు నేను నొచ్చుకునేది లేదు. అలా అని ఊరక ఉండేదీ లేదు. ఎవ్వరికివ్వాల్సినవి వారికి తిరిగి ఇచ్చేయబడ్డాయ్. పాపం మా నరసింహా కమ్మదనం ఒక్కడికే కోటింగు కాస్త ఎక్కువగా ఇచ్చినట్టున్నాను అన్న సింపతీతో ఇంతటితో వదిలేయడమైనది.

4.కమ్యునిజం చెప్పేది మిగతావాళ్ళూ ఆచరిస్తే అది కమ్యునిజం ప్రభావం వల్లనే అని నువ్వు జబ్బలు చరుచుకోవడం చెత్త. మార్క్సు చెప్పినది ఒక ప్యాటర్న్.ఒక ప్యాకేజీ,ఒక వ్యవస్థకి సంబంధించిన స్వరూపం.

జవాబు: పైనే చెప్పాను. మా లక్షం ఏమిటో. దానికి మార్క్సు చెప్పిన సిద్దాంతాన్ని అందరూ ఎక్కడ పాటించి చచ్చారు? ఒక్కోక్కరు ఒక్కో పంథా ఎంచుకున్నారు, తమ సొంత తెలివితేటలు జోడించి. లెనిన్, స్టాలిన్, మావో ఇలా ఒక్కోక్కరిది ఒక్కో స్కూలు. కానీ, వారందరికీ మార్క్సు చెప్పిన సిద్దాంతం ప్రేరణ ఇచ్చింది. మరో సారి చెబుతున్నా వినండి. మార్క్సు మమ్మల్ని ప్రేరేపించాడు. అంతే కానీ, ఆయన చెప్పిన సిద్దాంతాన్ని తూ.చా తప్పకుందా పాఠిస్తామని మేమెక్కడా చెప్పలేదు. ఒక్కో దేశములో ఒక్కో పరిస్థితులు ఉంటాయి. వాటికి అనుగుణంగా దేశీకరణ, ప్రాంతీయీకరణ జరిపిన తరువాతనే మేము మా సిద్దాంతాన్ని అమలు పరుస్తాం.

మేము ఇక్కడ జబ్బలు చరుచుకోవడానికి సహేతుకమైన కారణాలే ఇచ్చాను పైన నా కామెంటులో. అవి నీకు అర్థం కాకపోతే తప్పు నాది కదుకాదు. చెప్పేది ఏమంటే, కమ్యూనిజం చెప్పేది మిగిలిన వాళ్ళు వారంతట వారు ఆచరించలేదు. వారితో ఆచరింపజేశాం కాబట్టి క్రెడిత్ మాదే. భారతములో కృష్ణుడు కింగ్ మేకరే కానీ కింగ్ కాదు. అలా అని నువ్వు చెప్పింది వారు చేశారు కాబట్టి, అది నీ ఘనతే అనడం నీ మూర్ఖత్వం అని కృష్ణుడిని ఎవరన్నా అనగలరా ? (బహుషా మీకు ఈ పుక్కిటి పురాణాల ఉదాహరణలు బాగా నచ్చుతాయేమో అని చెబుతున్నా, నేను నమ్ముతున్నా అని కాదు).

5.యే శంకర శాస్త్రి యెక్కడ పుణ్యలోకాలు కోరుకుని యెవరికి రూపాయి దానం చేసినా అది కూడా కమ్యునిజం ప్రభావమేనా? - అబి వూరికే అడగలేదు నిన్ను.

జవాబు: ఇక్కడ శంకర శాస్త్రి పుణ్యలోకాలు కోరుకోవడానికి అంతవరకూ తాను వ్యతిరేకించిన వాటిని ఎందుకు సడనుగా ఆచరించి చచ్చాడు అన్నది ముఖ్యం. ఉదాహరణకు దళితులపై వివక్ష తీసుకోండి. అంత వరకూ దళితుని నీడ పడినా పాపం అన్న శ్రీమాన్ శంకర శాస్త్రిగారు, ఒక్క సారిగా దళితులను దగ్గరకు తీసుకుని వారు కూదా సమానం అన్నారు. ఎందు వలన? ఒకప్పుడు బౌద్దం వంటివి గట్టిగా ఝలక్ ఇచ్చాయి కాబట్టి. బౌద్దం తగ్గుముఖం పట్టిన తరువాత తిరిగి పెట్రేగిపోతున్న కులవివక్షని మరో విప్లవం ముంచెత్తింది. అదే కమ్యూనిజం. ఆ సిద్దాంతం గట్టిగా వ్యతిరేకించబట్టి ఒక్కోక్కరూ తప్పు తెలుసుకొని ఉండొచ్చు లేదా వేరే గత్యంతరం లేక నోరు మూసుకుని ఉండొచ్చు. ఏది జరిగినా క్రెడిట్ ఆ విప్లవ సిద్దాంతానికి పోతుంది. అందుకే అన్నది, కాస్త ఆలోచించమని. మీరు అది ఎప్పుడు చేశారు గనక? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-57382348238415881372015-08-09T16:45:13.068+05:302015-08-09T16:45:13.068+05:30Full knowledge syllabus lonchi aDagaali Haribaabu ...Full knowledge syllabus lonchi aDagaali Haribaabu gaaru .....ilaa out of syllabus aDigitey .... "Meeke artham kaavaDam ledu aneasthaaDu"!!
;)Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-79418803315343145552015-08-09T12:17:29.694+05:302015-08-09T12:17:29.694+05:30భండారు శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు కానుకగా (ఓ...భండారు శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు కానుకగా (ఓ రెండు రోజులు ఆలశ్యంగా) కామెంట్ల సెంచరి :) అభినందనలు భండారు వారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-158713325240241912015-08-09T11:08:02.363+05:302015-08-09T11:08:02.363+05:30@anon of
గుర్తు పెట్టుకో కమ్యూనిష్టులు అధికారములోక...@anon of
గుర్తు పెట్టుకో కమ్యూనిష్టులు అధికారములోకి రాకపొవచ్చు. కమ్యూనిజం మాత్రం అధికారములోకి వస్తుంది. కమ్యూనిజాన్ని తెచ్చేందుకు అధికారములోకి రావడమే కాదు. అధికారాన్ని వదులు కోవడానికి కూడా మేము సిద్దం. ఈ సింపుల్ లాజిక్కు నీలాంటి చచ్చు పుచ్చు పుచ్చొంకాయ్ బుర్రలకి అర్థమై చావదులే. ఎంత సేపూ ఏవో పిచ్చి పురాణాలలో వాడు అలా ఏడ్చెను, ఈడు ఇలా శాపం పెట్టెను అంటూ దిక్కు మాలిన రాతలు రాసుకునే నీకు కమ్యూనిజం ఏం అర్థమవుతుంది.

నేను మిగతావాళ్ళ లాగా వ్యంగ్యాలు వాడటం లేదు.సూటిగా అడుగుతున్నాను.అడిగిన దానికి జవాబు చెప్పకుండా కప్పదాట్లు వేస్తున్నది నువ్వు!

1.కోడికి రెక్కలుగా ఉన్నవి కూడా మార్పు చెందిన ముందు కాళ్ళే!కాబ్ట్టి కుక్కా కోడీ ఒకటే అంటావా?
2.కమ్యునిజం అనే మాటతో లక్షా తొంభై సిధ్ధాంతాలు ఉండొచ్చు.అందులో యుటొపియన్ కమ్యునిజం కూఒడా ఉండొచ్చు.కానీ మనం మాట్లాడుతున్నది కార్ల మార్క్స్ చెప్పిన సిధ్ధాంతం గురించి,అవునా కాదా?
3.అందులో ఉన్న వర్గరహిత సమాజం గురించి నాలుగు శాస్త్రీయమైన విషయాలు చెప్పమంటే యుటోపియా అనీ గూగుల్‌లో వెతుక్కో అనీ సొల్లు చెప్పాకనే నేను కూడా బహుశా ఆ భాష తప్ప నెకు అర్ధం కాదేమో అని కొన్ని మాటలు వాడను.కానీ వాటి అవస్రం నాకు లేదు.
4.కమ్యునిజం చెప్పేది మిగతావాళ్ళూ ఆచరిస్తే అది కమ్యునిజం ప్రభావం వల్లనే అని నువ్వు జబ్బలు చరుచుకోవడం చెత్త. మార్క్సు చెప్పినది ఒక ప్యాటర్న్.ఒక ప్యాకేజీ,ఒక వ్యవస్థకి సంబంధించిన స్వరూపం.
5.యే శంకర శాస్త్రి యెక్కడ పుణ్యలోకాలు కోరుకుని యెవరికి రూపాయి దానం చేసినా అది కూడా కమ్యునిజం ప్రభావమేనా? - అబి వూరికే అడగలేదు నిన్ను.
6.ఆ మతం అశాస్త్రీయం,ఈ మతం అశాస్త్రీయం,మేమే శాసత్రీయంగా అలోచించటం నేర్పాం,మేమే పోరాడి సాధించాం అని నువ్వంటే అది ఇప్పటికీ నా కోడీ నా కుంపటీ లేకపోతే తెల్లారదనుకున్న ముసిల్దాని స్థాయిలో ఆలోచిస్తున్నట్టు!
7.నేను సూటిగా అడుగుతున్నది నీ సిధ్ధాంతం శాస్త్రీయమైనదా అని.అసలు లక్షమే పిట్టకధలా ఉంటే ఇంక దానికోసం హేతుబధ్ధంగా ప్రయత్నించటం యెట్లా కుదురుతుంది అని అడుగుతున్నా,గూగుల్‌లో వెతుక్కోలేక కాదు నిన్న్ను అడుగుతున్నది,నువ్వు చెప్పు నీ సిధ్ధాంతంలో ఉన్న శాస్త్రీయత యెంతో!
8.యెక్కడ మంచి జరిగినా అది మా వల్లనే అని నువ్వొక్కడివే కాదు నేనూ అనగలను:
"ఈశావాస్యమిదం-- మాగృధఃఅ కస్యస్విర్ధనః" అనే దాంట్లో పరిత్యక్తతా దేవీభాగపు సాంప్రదాయంలో యెవరు వేటాడి తెచ్చినా నాది అనుకోకుండా అందరూ పంచుకునే పధ్ధతీ మార్క్సు చెప్పిన అదనపు విలువని సమానంగా పంచటం అనెదాన్ని పోలి ఉందని మీ మేధావులే చెప్పారు గాబట్టి మార్క్సు హిందూ మతాన్ని కాపీ కొట్టాడని!
9.మార్క్సు ఒక సిధ్ధాంతం చెప్తే అందులోని అంశం గురించి నాలుగు శాస్త్రీయమిన మిక్కలు చెప్పమంటే నత్తిమాటలు మాట్లాడుతూ ఇప్పటికే కమ్యునింజం అంతటా అమలు జరుగుతుంది అని నువ్వు బొంకటం నీకు గొప్పగా ఉంటే అదే రూలు మాకూ అప్లై చెయ్యాలి,మీకో రూలూ మాకో రూలూ కుదర్దు,అర్ధమయ్యిందా?
10సూటిగా అడిగిన దానికి సూటిగా చెప్పు - సుత్తి లేకుండా! లేదంటే మూసుకుపో.

గుర్తు పెట్టుకో,నీ సిధ్ధాంతం గురించి సూటిగా ఆడుగుతున్న ప్రశ్నలకి శాస్త్రీయమైన జవాబులు చెప్పకుండా అది తెచ్చింది మేమే ఇది తెచ్చింది మేమే అన్నీ తెచ్చెది మేమే అంటే యెవడూ నమ్మడు!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-40772909253109902792015-08-09T11:01:49.281+05:302015-08-09T11:01:49.281+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74006720252509016902015-08-09T10:02:28.408+05:302015-08-09T10:02:28.408+05:30ITTa gaadu gaani, link share chesthe akkaDa gnaana...ITTa gaadu gaani, link share chesthe akkaDa gnaana bodha shuru chedduvu!
peddaayanaki (BhanDaaru gaariki) kopam vacchi "get out" ante baagodu.ippaTikey Century koTTesaam!!.

Seems you are rich coz you seems travelled Europe....Scandinavian ..... Countries !! So don't show off your EGO!!!

Will continue discussion on the link ifbyou share.

In the run for uTOPIa .... Don't make my country Ithiopia !! ;)

(Utopia has ToPIi and commies has daaDi! Many similarities with mee baavala matam!!!)Narsimha Kammadanamhttps://www.blogger.com/profile/10378188308795824391noreply@blogger.com