tag:blogger.com,1999:blog-5449765236436053761.post2913701555853115718..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: పత్రికా స్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-42000080997304444472014-05-25T22:24:29.459+05:302014-05-25T22:24:29.459+05:30శ్రీనివాస రావు గారు! పొగుడుతూన్నప్పుడు పేర్లు చెప్...శ్రీనివాస రావు గారు! పొగుడుతూన్నప్పుడు పేర్లు చెప్పడం, విమర్సిస్తున్నప్పుడు పేర్లు చెప్పకుండా ఉండటం జర్నలిస్టుల సంప్రదాయం గా వస్తున్నది. దీనిని నుండి కనీనం మీరైనా బయటపడలేరా?<br />జాజిశర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87548114158755605972014-05-04T17:53:43.647+05:302014-05-04T17:53:43.647+05:30@ శివరామప్రసాద్ గారికి - మీకున్న అనేకానేక వ్యాసంగా...@ శివరామప్రసాద్ గారికి - మీకున్న అనేకానేక వ్యాసంగాలతో తీరుబడి లేకుండా వుంటూ కూడా నా వ్యాసాలను, వ్యాఖ్యలను చదివి స్పందిస్తున్న తీరు అమోఘం.ధన్యవాదాలు- భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-70375153697522526062014-05-04T07:25:22.773+05:302014-05-04T07:25:22.773+05:30అద్భుతంగా ఉన్నది మీ వ్యాసం శ్రీనివాస రావుగారూ. ముఖ...అద్భుతంగా ఉన్నది మీ వ్యాసం శ్రీనివాస రావుగారూ. ముఖ్యంగా చిట్టచివర మీరు ఇచ్చిన పిట్టకథ అప్పుడెప్పుడో కాదు ఈనాటికీ నిజం. అందుకనే , పైడ్ న్యూస్, వార్తా వ్యాపారులు వంటి మాటలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. పత్రికా స్వాతంత్ర్యం కాదు పత్రికా యజమానులకు స్వతంత్రం. ఇది నిఖార్సైన నిజం. ఏడిటోరియల్ పాలసీ అంటే ఏమిటి! నేను, నా పత్రిక, నాకు పెట్టుబడి పెట్టిన పెద్దలు వాళ్ళకు కాని, వారి ఉద్దేశ్యాలకు కాని, లేదా ఫలానా ఇజానికి (సామాన్యంగా ఇది విదేశీ ఇజం అయ్యి ఉంటుంది) భిన్నంగా వ్రాయకపోవటమే కదా! ఇంత మాత్రానికి నాలుగో స్థంభం ఇంకా ఇలాంటి గంభీరమైన మాటలు వాడేసుకుని ఈ నాటి మీడియాగా పిలవబడుతున్న వ్యాపార సంస్థలు (ఇందులో చాలా భాగం పార్టీ కరపత్రాలే వార్తా పత్రికలుగా చలామణీ అవుతున్నాయి) ఎందుకు మభ్యపెట్టాలని చూస్తున్నాయో తెలుసుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు. <br /><br />ఎన్నికల సమయంలో, రాజకీయా పార్టీలకు వాళ్ళు ప్రచార నిర్వహణ తదితర విషయల్లో ఎలా ఉండాలో, ముఖ్యంగా ఎలా ఉండకూడదో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నా ఉద్దేశ్యంలో, ప్రస్తుతం ఉన్న విచ్చలవిడి మీడియాకు కూడా ముక్కు తాడు వేసి, కనీసం ఎన్నికల సమయంలో ఎలా ఉండకూడదో నిర్దేశించాల్సిన సమయం వచ్చింది. కాని ఎవరు చెయ్యాలి ఈ పని. మరో శేషన్ రావాలేమో!Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com