tag:blogger.com,1999:blog-5449765236436053761.post2905668220240021443..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఐ.టి గ్రిడ్ డేటా దుర్వినియోగం పైBhandaru About Data Theft Case | IT Grid...భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-36290614344366038142019-03-06T12:15:22.040+05:302019-03-06T12:15:22.040+05:30ఈ మొత్తం యవ్వారంలో ఎన్నెన్నో అంతుబట్టని విషయాలు ఉన...ఈ మొత్తం యవ్వారంలో ఎన్నెన్నో అంతుబట్టని విషయాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని:

1. ఐటీ గ్రిడ్స్ (IT Grids Private Limited) కంపెనీకి ISO 27001 (information security) కాదు కదా కనీసం ISO 9001 సర్టిఫికెట్ కూడా లేదు. కనీస ప్రమాణాలు కూడా లేని ఈ *limited* కంపెనీకి ఆంధ్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు అలా అప్పచెప్పింది?

2. ఐటీ గ్రిడ్స్ వారికి ఆంధ్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన డేటాను టీడీపీ ఇచ్చిన ప్రాజెక్టులకు వాడకుండా ఎటువంటి భద్రతలు (e.g. "wall of separation") తీసుకున్నారు?

3. ఐటీ గ్రిడ్స్ కంపెనీకి Party Analyst అనబడే ప్రాడక్టు ఉంది. దీన్ని ఏయే పార్టీలకు ఇచ్చారు? వీరు టీడీపీకి చేస్తున్న "సేవ" ఈ ప్రాడక్టు ఆధారమా లేక వేరేనా?

4. ఐటీ గ్రిడ్స్ తన వెబ్ సైటులో "Party Analyst proudly announced exit poll results for Andhra Pradesh Bye Elections held in June, 2018" అని రాసారు. ఏమిటీ ఉప-ఎన్నిక, ఆ కథేమిటి?

5. దాకవరం అశోక్, వేమూరు హరి ప్రసాద్, పరకాల ప్రభాకర్, జీవీఎల్ నరసింహారావు, లగడపాటి రాజగోపాల్ & కార్వీ యుగంధర్/కుటుంబరావు గార్ల నడుమ ఎటువంటి సహకార సంబంధాలు ఉన్నాయి?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com