tag:blogger.com,1999:blog-5449765236436053761.post2612147910618251660..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నవ్వుకుందాం రండి భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-84244814010261889562016-09-08T19:55:49.695+05:302016-09-08T19:55:49.695+05:30మోడి మీద సెటైర్ లేసినంతవరకు చాల్లే శ్రీనివాసరావు గ...మోడి మీద సెటైర్ లేసినంతవరకు చాల్లే శ్రీనివాసరావు గారు. ఇందిరా గాంధీ గరీబీ హటావో అనే ప్రామిస్ చేసింది. దేశం నుంచి పేదరికం పోగొట్టేసిందా? ఇంధిర గాంధి, ఆమే కుటుంబ సభ్యులు సోనియా దగ్గర లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఇన్నేళ్ళ మీ జర్నలిస్ట్ కెరీర్ లో కాంగ్రెస్ పార్టి అధికారం లో ఉన్నపుడు సోనియా గాంధీ నల్లధనం గురించి మీరొక్క రోజైనా మాట్లాడారా? రష్యా లో పని చేశారే, ఇంధిరకి,కమ్యునిస్ట్ పార్టి వాళ్ళకి రష్యా ప్రభుత్వం ఇచ్చిన కోట్ల సొమ్ము గురించి ఒక్క ఆర్టికల్ రాసారా?

సెటైర్లు ఎవరైయ్యాలో వాళ్ళేయ్యాలి. వాళ్ళకు దానికొక స్థాయి ఉండాలి. గాంధి కుటుంబ సుబ్రమణ్య స్వామి సెటైర్ వేస్తే ప్రజలు రెస్పాండ్ అవుతారు. మీరు మోడి మీద సెటైర్ వేస్తే వెనకచూపించి నవ్వుకొంటారు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-46428451745033564392016-09-08T17:54:10.033+05:302016-09-08T17:54:10.033+05:30ఆయనికి ప్రజా ధనంతో దేశాలు తిరగడానికే టైం లేదు పాపం...ఆయనికి ప్రజా ధనంతో దేశాలు తిరగడానికే టైం లేదు పాపం. ఇంకా నల్ల ధనం, రేప్ లూ, ఆంధ్రా ప్రత్యేక పేకేజీ అని అడిగి ఇరుకున బెడితే ఎలా? అయిదేళ్ళు పోయాక గద్దె దింపితే నేను ఇన్ని దేశాలు చూసానోయ్ అని చెప్పుకోవద్దూ? అదీగాక తన స్వంత ఊరులోనే నిర్భయలూ, ఈరోజు వార్త ప్రకారం ఆఖరికి వైద్యులు కూడా రేప్ లు చేయబడుతూ/చేస్తూంటే చూడ్డానికి సమయం లేదు అయ్యగారికి. ఉత్తినే కంగారు పెట్టేయకండి. వీలు చూసుకుని అన్ని పనులూ చక్కబెడతారు. అయినా భారద్దేశం అంత త్వరగా మారుతుందా మీ వెర్రిగానీ, ముందు ముందు రాబోయే మహా యుగానికి స్వఛ్ఛ భారత్తూ, ఆ పై మన్వంతరంలో నల్ల ధనం సంగతీ, ఆ తర్వాత బలి చక్రవర్తి ఇంద్రుడయ్యాక రేప్ లూ అవీ చూస్తారు. అప్పటి వరకూ ఆగలేకపోతే మీకే నష్టం. కోర్టులో కేసు వేస్తానంటే వేసుకోండి. అది తెమిలే సరికి అన్నీ సర్దుకుంటాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-40334909944429398852016-09-08T13:38:29.073+05:302016-09-08T13:38:29.073+05:30
మస్తుగ వస్తుంది జబ
ర్దస్తుగ డబ్బులు జిలేబి రయ్యన...

మస్తుగ వస్తుంది జబ
ర్దస్తుగ డబ్బులు జిలేబి రయ్యన వాటా
బిస్తరు పరిచెన్ స్విస్సుల
కుస్తీ లెక్ఖలను నమ్మి కోకను వదిలెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-22654195387361542382016-09-08T12:51:54.757+05:302016-09-08T12:51:54.757+05:30:) :) sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com