tag:blogger.com,1999:blog-5449765236436053761.post2577821216598678446..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మళ్ళీ 'పవనాలు' వీయబోతున్నాయా !భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-28074709248545704332014-12-13T07:49:09.462+05:302014-12-13T07:49:09.462+05:30పవన్ కల్యాణ్‌కు తె లంగాన లో ఫాలోయింగు వుంది. మిగుల...పవన్ కల్యాణ్‌కు తె లంగాన లో ఫాలోయింగు వుంది. మిగులు బడ్జట్ వున్నా ప్రభుత్వ భూములు అమ్ముకుని సొమ్ముచేసుకునేందుకు ఆరాట పడుతున్న పెభుత్వ అరాచకానికి పవన్వీచిక ఓ దెబ్బ ఇస్తుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-10814160600087418612014-12-12T23:45:01.176+05:302014-12-12T23:45:01.176+05:30ఇకనైనా ప్రశ్నించడం ప్రారంభిస్తాడో? లేదో? చూడాలి. ఇ...ఇకనైనా ప్రశ్నించడం ప్రారంభిస్తాడో? లేదో? చూడాలి. ఇక ఈ గాలి ఎటు మళ్లుతుందో మరి!పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-56143401995263030722014-12-12T16:21:49.325+05:302014-12-12T16:21:49.325+05:30పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్లే టీడీపీకి లేదా భాజ...పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్లే టీడీపీకి లేదా భాజపాకి ఎంత లాభం జరిగిందో బేరీజు వేయడం కష్టం అయితే మరీ ఎక్కువ కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. రెండు పార్టీలకు సొంత బలం కానీ సినిమా నటుల మద్దతు కానీ పుష్కలంగా ఉన్నాయి. ఇంకొక్క నటుడి వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని స్పష్టంగా తెలుస్తుంది.<br /><br />పార్టీ పేరు నమోదు (register) చేసుకోవడం సాదా సీదా ప్రక్రియ. గత ఎన్నికలలో తెలంగాణాలో 75 (& ఆంధ్రలో 64) నమోదయిన పార్టీలు పోటీ చేసాయి. 53 ఊరు పేరు తెలీని పార్టీల 224 అభ్యర్తులను అందరినీ కలిపితే నోటాతో సమానంగా లక్షన్నర వోట్లు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అట్టహాసానికి ఆయన పార్టీకి ప్రజలు విదిల్చిన 12 వేలకు వోట్లు పొత్తే లేదు. రిజిస్ట్రేషన్ పెద్ద ఘనకార్యం అనుకోవడం పొరపాటు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-49215037612057892014-12-12T16:18:39.600+05:302014-12-12T16:18:39.600+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com