tag:blogger.com,1999:blog-5449765236436053761.post2403794415005381864..comments2024-03-26T15:33:25.674+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: ఎంతో బాధతో, ఆవేదనతో ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-16458973345842125172013-08-30T16:23:01.536+05:302013-08-30T16:23:01.536+05:30మీ పోస్టు చదివాక వెంకీ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్...మీ పోస్టు చదివాక వెంకీ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ "మాట తప్పుతున్నారు.." గుర్తొచ్చింది. ఎందుకంటే నాలుగు మాటలు అని చెప్పి అంతకంటే ఎక్కువ పదాలే వాడారు. హిహిహి. <br />నవ్వులని కాస్త పక్కన పెట్టి ఆలోచిస్తే ఇది మన తెలుగువారిలో చాలామందిలో ఉన్న లోపం. అవతలివారు మన అభిప్రాయాన్ని అంగీకరించకపోతే చాలు ముయ్యి, మూస్కో అని మాటలు వాడేస్తుంటారు. పొరపాటున ప్రశ్నించామా "మా వైపు ఇలాగే మాట్లాడుతారు, ఇదే మా సంస్కృతి" అని కవర్ చేసుకుంటూ ఉంటారు. సినిమాలని చూసి కాలేజ్ కుర్రాల్లు అనుకరిస్తున్న దరిద్రాలలో ఇది ఒకటి. మన రాష్ట్రం లో ఉన్నంతవరకు ఇలాంటి ప్రవర్తన పెద్దగా అభ్యంతరకరం కాకపోవచ్చుగాని, రేప్పొద్దున్న బ్రతుకు తెరువుకోసం రాష్ట్ర హద్దులు దాటినపుడు మాత్రం మనవారు చాలా ఇబ్బందిపడతారు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-75203060474235048472013-08-30T13:22:34.571+05:302013-08-30T13:22:34.571+05:30inthaa ka mundhu ee private channels godavala ku t...inthaa ka mundhu ee private channels godavala ku thal nosthunte , ventane spathagiri petttuku ne vanni ... chusthunte aa avkasham kuda lekunda cheselaa vunnareChandu https://www.blogger.com/profile/11612154592050609908noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-9836240578087050292013-08-30T13:22:31.031+05:302013-08-30T13:22:31.031+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Chandu https://www.blogger.com/profile/11612154592050609908noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-9658625980894942982013-08-30T13:22:06.375+05:302013-08-30T13:22:06.375+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Chandu https://www.blogger.com/profile/11612154592050609908noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-31204810533467290292013-08-30T12:44:28.555+05:302013-08-30T12:44:28.555+05:30good one. విచ్చలవిడితనం స్వేచ్చ కాదు. స్వేచ్చ అంటే...good one. విచ్చలవిడితనం స్వేచ్చ కాదు. స్వేచ్చ అంటే హద్దులలోనే ఉంటుంది. ఉండాలి. మనసు ప్రధానమైన మనిషి స్వేచ్చకు - మనసులేని జంతు స్వేచ్చకు తేడా అదే.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.com